Remove ads
భారతదేశం లోని రాష్ట్రం. From Wikipedia, the free encyclopedia
గోవా, భారతదేశం లోని రాష్ట్రం. ఈ రాష్టంలో ఉత్తర గోవా, దక్షిణ గోవా అనే రెండు జిల్లాలుగా విభజించబడింది.
ఉత్తర గోవా - పరిపాలనా సౌలభ్యం కోసం ఈ జిల్లా పనాజీ, మపుసా, బిచోలిమ్ అనే మూడు ఉపవిభాగాలుగా విభజించబడింది. జిల్లాలో తిస్వాడి (పనాజి), బర్దేజ్ (మపుసా), పెర్నెమ్, బిచోలిమ్, సత్తారి (వాల్పోయి) అనే ఐదు తాలూకాలు ఉన్నాయి.
దక్షిణ గోవా - పరిపాలనా సౌలభ్యం కోసం ఈ జిల్లా పోండా, మోర్ముగావ్ (వాస్కో డా గామా), మార్గోవ్, క్యూపెం, ధర్బండోరా అనే ఐదు ఉపవిభాగాలుగా విభజించబడింది. జిల్లాలో పోండా, మోర్ముగావ్, సల్సేట్ (మార్గవో), క్యూపెం, కెనకోనా (చౌడీ), సాంగుమ్, దర్బండోరా అనే ఏడు తాలూకాలు ఉన్నాయి.
గమనిక:జనవరి 2015లో పొండా తాలూకా ఉత్తర గోవా నుండి దక్షిణ గోవాకు మారింది.
కోడ్[1] | జిల్లా | జిల్లా ముఖ్యపట్టణం | జనాభా (2011)[2] | విస్తీర్ణం చ.కి.మీ | జనసాంద్రత చ.కి.మీ.కు | జిల్లా అధికారక వెబ్సైట్ |
NG | నార్త్ గోవా | పనాజీ | 8,17,761 | 1,736 | 471 | https://northgoa.gov.in/ |
SG | సౌత్ గోవా | మార్గావ్ | 6,39,962 | 1,966 | 326 | https://southgoa.nic.in/ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.