Remove ads
మణిపూర్ రాష్ట్రంలోని ఫెర్జాల్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. From Wikipedia, the free encyclopedia
ఫెర్జాల్, మణిపూర్ రాష్ట్రంలోని ఫెర్జాల్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. చురచంద్‌పూర్ జిల్లా నుండి ఫెర్జాల్ జిల్లా ఏర్పాటుచేయబడింది.[1][2] ఫెర్జాల్ జిల్లాలోని నాలుగు ఉపవిభాగాల్లో ఒకటైన ఈ ఫెర్జాల్ ఉపవిభాగంలోనే జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది.
ఫెర్జాల్
ఫెర్జాల్ | |
---|---|
పట్టణం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
జిల్లా | ఫెర్జాల్ |
ఏర్పాటు | 1850లు |
Founded by | బుల్మాంగ్ ఇన్ఫిమేట్ |
Government | |
• Type | ప్రజాస్వామ్య |
• Body | ఫెర్జాల్ పట్టణ సంస్థ |
జనాభా (2011) | |
• Total | 1,558 |
భాషలు | |
• అధికారిక | హమరు |
అక్షరాస్యత | |
• 2011 | 85.75% |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 795143 |
Vehicle registration | ఎంఎన్ |
Website | https://www.pherzawldistrict.com |
ఫెర్జాల్ పట్టణాన్ని హమరు ప్రజలు స్థాపించబడంవల్ల ఇక్కడ హమరు ప్రజలే ఎక్కువగా ఉన్నారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఫెర్జాల్ పట్టణంలో 1,558 జనాభా ఉంది. ఇందులో 818 మంది పురుషులు, 740 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణం అక్షరాస్యత రేటు 85.75% కాగా, ఇది రాష్ట్ర సగటు 76.94% తో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 86.67% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 84.74 % గా ఉంది.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.