Remove ads
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
షియోపూర్ మధ్య భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక నగరం. ఇది షియోపూర్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. షియోపూర్ నుండి గ్వాలియరుకు న్యారో గేజ్ రైలు మార్గం ఉంది. ఈ పట్టణం సాంప్రదాయకంగా చెక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందింది. చంబల్ నది పట్టణం నుండి 25 కి.మీ. దూరంలో ప్రవహిస్తోంది.[1]
షియోపూర్ 25.67°N 76.7°E వద్ద,[2] సముద్ర మట్టం నుండి 229 మీటర్ల ఎత్తున ఉంది.
ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం సంవత్సరానికి 750 మి.మీ. గరిష్ట ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి.
శీతోష్ణస్థితి డేటా - Sheopur (1981–2010, extremes 1951–2010) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 32.0 (89.6) |
37.2 (99.0) |
41.6 (106.9) |
46.0 (114.8) |
48.8 (119.8) |
48.0 (118.4) |
46.4 (115.5) |
41.8 (107.2) |
41.2 (106.2) |
40.8 (105.4) |
37.3 (99.1) |
32.6 (90.7) |
48.8 (119.8) |
సగటు అధిక °C (°F) | 24.3 (75.7) |
28.0 (82.4) |
33.6 (92.5) |
39.0 (102.2) |
42.7 (108.9) |
41.9 (107.4) |
35.0 (95.0) |
33.2 (91.8) |
34.6 (94.3) |
34.8 (94.6) |
30.6 (87.1) |
25.7 (78.3) |
33.6 (92.5) |
సగటు అల్ప °C (°F) | 7.2 (45.0) |
9.8 (49.6) |
15.0 (59.0) |
21.1 (70.0) |
25.3 (77.5) |
26.2 (79.2) |
24.2 (75.6) |
23.1 (73.6) |
22.8 (73.0) |
18.2 (64.8) |
13.0 (55.4) |
8.4 (47.1) |
17.8 (64.0) |
అత్యల్ప రికార్డు °C (°F) | −2.2 (28.0) |
1.1 (34.0) |
4.6 (40.3) |
8.8 (47.8) |
16.2 (61.2) |
17.4 (63.3) |
15.8 (60.4) |
15.2 (59.4) |
15.1 (59.2) |
8.8 (47.8) |
4.4 (39.9) |
0.0 (32.0) |
−2.2 (28.0) |
సగటు వర్షపాతం mm (inches) | 8.0 (0.31) |
6.1 (0.24) |
3.7 (0.15) |
4.8 (0.19) |
8.4 (0.33) |
69.6 (2.74) |
248.6 (9.79) |
190.3 (7.49) |
85.3 (3.36) |
24.6 (0.97) |
9.4 (0.37) |
2.8 (0.11) |
681.6 (26.83) |
సగటు వర్షపాతపు రోజులు | 0.8 | 0.6 | 0.5 | 0.6 | 0.8 | 3.8 | 10.2 | 6.9 | 4.1 | 1.0 | 0.7 | 0.2 | 32.1 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 48 | 72 | 31 | 25 | 23 | 39 | 67 | 72 | 61 | 48 | 45 | 53 | 47 |
Source: India Meteorological Department[3][4] |
2001 భారత జనగణన ప్రకారం,[5] షియోపూర్ జనాభా 1,05,026. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. షియోపూర్ సగటు అక్షరాస్యత 72%. ఇది జాతీయ సగటు 76% కన్నా తక్కువ: పురుషుల అక్షరాస్యత 76%, స్త్రీల అక్షరాస్యత 56%. షియోపూర్ జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.