Remove ads
బీహార్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
జహానాబాద్ బీహార్ రాష్ట్రం, జహానాబాద్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.
2001 భారత జనాభా లెక్కల ప్రకారం, జహానాబాద్ జనాభా 1,35,196. జనాభాలో 54% పురుషులు, 46% స్త్రీలు. పట్టణంలో అక్షరాస్యత 77%, ఇది జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 83% కాగా, స్త్రీలలో అక్షరాస్యత 69%. జహానాబాద్ జనాభాలో 16% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు [1]
జాతీయ రహదారి 83, జాతీయ రహదారి 110 నగరం గుండా వెళుతున్నాయి. జార 83 పాట్నా నుండి మసౌర్హి మీదుగా, నేరుగా మఖ్దంపూర్ ద్వారా గయ వెళుతుంది. ఇది రైలు మార్గానికి దాదాపు సమాంతరంగా నడుస్తుంది. సరైన నాణ్యత లేని పిడబ్ల్యుడి రోడ్లు, ఆర్ఇఒ రోడ్లు జిల్లా అంతటా విస్తరించి ఉన్నాయి. పక్కా రహదారుల మొత్తం పొడవు 541.65 కి.మీ., కచ్చా రోడ్లు 450.90 కి.మీ. [2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.