Remove ads
ఢిల్లీ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని నగరం ఢిల్లీ లోని 11 జిల్లాలలో పశ్చిమ ఢిల్లీ జిల్లా ఒకటి. జిల్లా ఉత్తర సరిహద్దులో నైరుతి డిల్లీ జిల్లా, తూర్పు సరిహద్దులో ఉత్తర ఢిల్లీ, మధ్య ఢిల్లీ, దక్షిణ సరిహద్దులో నైరుతి ఢిల్లీ, పశ్చిమ సరిహద్దులో హర్యానా రాష్ట్రానికి చెందిన ఝజ్జర్ జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 129 చ.కి.మీ. జనసాంధ్రత 14,000, జనసంఖ్య 1,743,980. జిల్లాలో అక్షరాశ్యులు 1,301,252, పురుషులు 949,750, స్త్రీలు 794,230, 0-6 వయసు పిల్లలు 203,528, వీరిలో బాలురు 109,526, బాలికలు 94,002. అక్షరాస్యత 70%, వీరిలో పురుషుల అక్షరాస్యత 739,572, స్త్రీల అక్షరాస్యత 561,680.
పశ్చిమ ఢిల్లీ జిల్లా | |
---|---|
Coordinates: 28.6608°N 77.1008°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఢిల్లీ |
ప్రధాన కార్యాలయం | రాజౌరి గార్డెన్ |
Government | |
• Body | నగరపాలకసంస్థ |
• లోక్సభ సభ్యుడు | పర్వేష్ సింగ్ వర్మ |
విస్తీర్ణం | |
• Total | 129 కి.మీ2 (50 చ. మై) |
Elevation | 219 మీ (719 అ.) |
జనాభా (2011) | |
• Total | 25,43,243 |
• జనసాంద్రత | 20,000/కి.మీ2 (51,000/చ. మై.) |
భాషలు | |
• అధికార | పంజాబీ, హిందీ |
Time zone | UTC+5:30 |
లోక్సభ నియోజకవర్గం | పశ్చిమ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం |
స్తానిక స్వపరిపాలన | పశ్చిమ ఢిల్లీ నగరపాలక సంస్థ |
జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది : పటేల్ నగర్, రాజౌరీ గార్డెన్, పంజాబీ బాఘ్. జిల్లాలో ప్రధాన నివాస, వ్యాపార కేంద్రాలు జనకపురి, తిలక్ నగర్ (కొత్త ఢిల్లీ).
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,531,583, [1] |
ఇది దాదాపు. | కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | నెవాడా నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 169 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 19625 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 18.91%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 876:1000, [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అల్పం |
అక్షరాస్యత శాతం. | 87.12%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.