Remove ads
బీహార్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
సుపౌల్ బీహార్ రాష్ట్రం, సుపౌల్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.
సమీప విమానాశ్రయమైన దర్భాంగా విమానాశ్రయం పట్టణం నుండి 120 కి.మీ. దూరంలో ఉంది. [1]
ఎన్‌హెచ్ 27 సుపౌల్ గుండా వెళుతుంది. ఇది సుపౌల్ను పూర్నియా, సిలిగురి, తూర్పున గౌహతి, పశ్చిమాన దర్భంగా, ముజఫర్‌పూర్, పాట్నా, గోరఖ్‌పూర్‌తో కలుపుతుంది.
సుపౌల్ రైల్వే స్టేషన్ బరౌని-కతిహార్, సహర్సా, పూర్నియా విభాగాలలో ఉంది . కానీ, ఈ మార్గం ప్రధాన మార్గంలో లేనందున, దూర ప్రయాణీకులు దగ్గర లోని సహర్సా వెళ్ళాల్సి ఉంటుంది.
సుపౌల్ 25.93°N 86.25°E వద్ద, [2] సముద్ర మట్టం నుండి 34 నీటర్ల ఎత్తున ఉంది.
2011 జనగణన ప్రకారం,,[3] సుపౌల్ జనాభా 22,28,397, వీరిలో పురుషులు 11,57,815, మహిళలు 10,70,582. జనసాంద్రత 919
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.