Remove ads
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
గుణ మధ్య ప్రదేశ్ రాష్ట్రం, గుణ జిల్లా లోని పట్తణం. ఇది గునా జిల్లా ముఖ్యపట్టణం. పట్తణం పార్బతి నది ఒడ్డున ఉంది.
గునా | |
---|---|
పట్టణం | |
Coordinates: 24.65°N 77.32°E | |
దేశం | India |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | గునా |
విస్తీర్ణం | |
• Total | 84 కి.మీ2 (32 చ. మై) |
Elevation | 474 మీ (1,555 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 1,80,935 |
• జనసాంద్రత | 2,155/కి.మీ2 (5,580/చ. మై.) |
భాష | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 473001 |
టెలిఫోన్ కోడ్ | 91 7542 |
ISO 3166 code | IN-MP |
Vehicle registration | MP-08 |
లింగనిష్పత్తి | 910 ♂/♀ |
గుణ 24.65°N 77.32°E వద్ద,[3] సముద్ర మట్టం నుండి 474 మీటర్ల ఎత్తున ఉంది.
శీతోష్ణస్థితి డేటా - Guna, India (1981–2010, extremes 1932–2011) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 33.5 (92.3) |
37.8 (100.0) |
42.0 (107.6) |
45.8 (114.4) |
47.8 (118.0) |
46.8 (116.2) |
43.0 (109.4) |
39.2 (102.6) |
39.5 (103.1) |
39.3 (102.7) |
37.0 (98.6) |
32.9 (91.2) |
47.8 (118.0) |
సగటు అధిక °C (°F) | 24.6 (76.3) |
27.6 (81.7) |
33.5 (92.3) |
38.7 (101.7) |
41.5 (106.7) |
38.9 (102.0) |
32.3 (90.1) |
30.3 (86.5) |
32.0 (89.6) |
33.1 (91.6) |
29.8 (85.6) |
26.5 (79.7) |
32.4 (90.3) |
సగటు అల్ప °C (°F) | 9.1 (48.4) |
11.4 (52.5) |
16.6 (61.9) |
21.8 (71.2) |
26.3 (79.3) |
26.6 (79.9) |
24.4 (75.9) |
23.4 (74.1) |
22.5 (72.5) |
18.4 (65.1) |
13.5 (56.3) |
9.6 (49.3) |
18.6 (65.5) |
అత్యల్ప రికార్డు °C (°F) | −2.2 (28.0) |
−1.1 (30.0) |
4.7 (40.5) |
11.1 (52.0) |
16.7 (62.1) |
19.4 (66.9) |
19.1 (66.4) |
19.4 (66.9) |
13.1 (55.6) |
8.3 (46.9) |
2.8 (37.0) |
−1.7 (28.9) |
−2.2 (28.0) |
సగటు వర్షపాతం mm (inches) | 9.4 (0.37) |
10.9 (0.43) |
8.4 (0.33) |
4.2 (0.17) |
13.2 (0.52) |
95.8 (3.77) |
303.8 (11.96) |
326.8 (12.87) |
162.3 (6.39) |
24.4 (0.96) |
11.2 (0.44) |
3.4 (0.13) |
973.7 (38.33) |
సగటు వర్షపాతపు రోజులు | 1.0 | 0.8 | 0.7 | 0.5 | 1.4 | 4.6 | 12.8 | 13.3 | 6.8 | 1.6 | 0.6 | 0.5 | 44.5 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 41 | 32 | 23 | 18 | 21 | 39 | 69 | 78 | 64 | 42 | 42 | 43 | 43 |
Source: India Meteorological Department[4][5] |
2011 భారత జనగణన లెక్కల ప్రకారం, గునా పట్టణ జనాభా 1,80,935. వీరిలో 94,464 మంది పురుషులు, 86,471 మంది మహిళలు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 24,447. గునాలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 1,25,295, ఇది జనాభాలో 69.2%, పురుషుల అక్షరాస్యత 75.3%, స్త్రీల అక్షరాస్యత 62.6%. గునాలో ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత రేటు 80.1%, ఇందులో పురుషుల అక్షరాస్యత 87.2% స్త్రీల అక్షరాస్యత 72.3%. షెడ్యూల్డ్ కులాల జనాభా 27,631, షెడ్యూల్డ్ తెగల జనాభా 3,623. 2011 లో గునాలో 34,383 గృహాలున్నాయి.[1]
2001 నాటి భారత జనగణన లెక్కల ప్రకారం గునా జనాభా 1,37,132. జనాభాలో పురుషులు 52.8%, స్త్రీలు 47.2%. మొత్తం అక్షరాస్యుల సంఖ్య 91,322. ఇది జనాభాలో 66.6%. ప్రభావశీలమైన అక్షరాస్యత రేటు 78.4%. జనాభాలో 20,648 (15%) మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.