అస్సాం రాష్ట్రం, కరీంగంజ్ జిల్లాలోని ఒక నగరం. From Wikipedia, the free encyclopedia
కరీంగంజ్, అస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్ జిల్లాలోని ఒక నగరం, జిల్లా ప్రధాన కార్యాలయం. 24.87°N 92.35°E అక్షాంశరేఖాంశాల మధ్య ఈ కరీంగంజ్ నగరం ఉంది.[3] కరీంగంజ్ నగరం వైశాల్యం 16.09 కి.మీ.2. దీని సగటు ఎత్తు 13 మీటర్లు (42 అడుగులు)గా ఉంది.
కరీంగంజ్ | |
---|---|
నగరం | |
Coordinates: 24.87°N 92.35°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అస్సాం |
జిల్లా | కరీంగంజ్ |
Government | |
• Body | కరీంగంజ్ పురపాలక సంస్థ |
Elevation | 13 మీ (43 అ.) |
జనాభా (2011) | |
• Total | 56,854 |
భాషలు | |
• అధికారిక | బెంగాళీ[1] |
• ప్రాంతీయ | సిల్హేటి[2] |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | ఏఎస్ 10 |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కరీంగంజ్ నగరంలో 56,854 జనాభా ఉంది. ఇందులో 28,473మంది పురుషులు కాగా, 28,381మంది మహిళలు ఉన్నారు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 4,946మంది ఉన్నారు. కరీంగంజ్ అక్షరాస్యత రేటు 86.35% ఉండగా, అందులో పురుషుల అక్షరాస్యత 87.91%గా, స్త్రీ అక్షరాస్యత 84.78%గా ఉంది. లింగ నిష్పత్తి 996. 2011 నాటికి ఈ నగరంలో 12,234 గృహాలు ఉన్నాయి.[4][5]
కరీంగంజ్‌లో ఐదు (ఉత్తర కరీంగంజ్, దక్షిణ కరీంగంజ్, బదర్పూర్, పతర్‌కండి, రతాబరి) అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కరీంగంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.