Remove ads
గుజరాత్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో మహిషానగర్ జిల్లా (గుజరాతీ:મહીસાગર જિલ્લો) ఒకటి. మహిషనగర్ జిల్లా 2013 జనవరి 26 న గుజరాత్ రాష్ట్ర 28 వ జిల్లాగా అవతరించింది. పంచ్మహల్స్, ఖేడా జిల్లాల నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.[1] లూనావాడ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.,[2]2013 ఆగస్టు 15 న గోద్రారోడ్ వాద్ద కలెక్టర్ కార్యాలయం తెరచిన తరువాత ఈ జిల్లా పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలైంది..
మహిషాగర్ జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.