Remove ads
From Wikipedia, the free encyclopedia
యుపియా, భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పాపుమ్ పరే జిల్లాకు చెందినప్రధాన కార్యాలయం.ఇది రాష్ట్ర రాజధాని ఇటానగర్ నుండి సుమారు 20 కి.మీ. దూరంలో ఉంది.జంట రాజధాని పట్టణం నహర్లాగన్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం 13 °C నుండి 27 °C వరకు మితమైన ఉష్ణోగ్రతతో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వార్షిక సగటు వర్షపాతం 365 మిమీ.[1] ఇది అందమైన పట్టణం. యుపియా నివాసులు తమ విభిన్న సంస్కృతిని, సంప్రదాయాలను ప్రేమ, సమైక్యతతో తాకడం ద్వారా సంరక్షించారు. యుపియా పట్టణంలో విభిన్న చాలా తెగలుకు చెందిన ప్రజలు ఉన్నారు.కాని మెజారిటీ నిషి (ఇండియన్ - మాంగ్లోయి), మికిర్ (అస్సాం నుండి వలస వచ్చినవారు) తెగలుకు చెందిన వారు ఎక్కువుగా ఉన్నారు.[2] యుపియా పిన్కోడ్:791110.[3]
యుపియా | |
---|---|
పట్టణం | |
Coordinates: 27.1692°N 93.7431°E | |
దేశం | India |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
భాషలు | |
• అధికార | ఆంగ్లం |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | AR |
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అరుణాచల్ ప్రదేశ్ (దీనిని NIT అరుణాచల్ ప్రదేశ్ లేదా NITAP అని కూడా పిలుస్తారు) భారతదేశంలోని 31 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒకటి. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తించబడింది. యుపియా పట్టణలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు తీసుకున్న ఒక ఉన్నత పాఠశాల భవన తాత్కాలిక ప్రాంగణంలో 2010 నుండి ఎన్ఐటి తరగతులు ప్రారంభించబడ్డాయి.[1]
సమీప రైల్వే స్టేషన్ నహర్లాగన్, ఇది యుపియాలోని నిట్ తాత్కాలిక క్యాంపస్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరొక సమీప రైల్వే స్టేషన్ గువహతి వద్ద ఉంది. గౌహతి నుండి నహర్లాగన్ వరకు ప్రయాణానికి 10 గంటలు సమయం పడుతుంది. యుపియా కోసం టాక్సీ, షేర్ ఆటో సేవలు నహర్లాగన్ సిటీ లేదా నహర్లాగన్ రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్నాయి.[1]
యుపియా ఈ దిగివ ప్రదేశాలు దర్శించతగినవాటిలో ముఖ్యమైనవి.[4][4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.