Remove ads
మణిపూర్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఇంపాల్ పశ్చిమ జిల్లా, మణిపూర్ రాష్ట్ర జిల్లా. 2011 గణాంకాలను అనుసరించి ఈ జిల్లా రాష్ట్రంలో అత్యంత జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది.[1]
వెస్ట్ ఇంపాల్ జిల్లాకు లాంఫెల్పాట్ పట్టణం కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 558 చ.కి.మీ.
Imphal | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ మంత్రిత్వశాఖ వెలువరించిన " డిస్ట్రిక్ ఇంఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ " అనుసరించి రాష్ట్రంలో వెస్ట్ ఇంపాల్ జిల్లా ప్రథమస్థానంలో ఉంది. [2][విడమరచి రాయాలి]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 514,683, [1] |
ఇది దాదాపు | కేప్వర్డే దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 545 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత | 992 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 15.82%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 1029:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 86.7%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.