Remove ads
బీహార్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
లఖిసరాయ్ బీహార్ రాష్ట్రం,లఖిసరాయ్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 99,931 [1]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, లఖిసరాయ్ జనాభా 99,979, వీరిలో 52,665 మంది పురుషులు, 47,314 మంది మహిళలు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు 17,641. లఖిసరాయ్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 57,902, ఇది జనాభాలో 57.9%. పురుషుల్లో అక్షరాస్యత 63.9% కాగా, స్త్రీలలో ఇది 51.2%. లఖిసరాయ్‌లో ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 70.3%. అందులో పురుషుల అక్షరాస్యత 77.6%, స్త్రీ అక్షరాస్యత 62,2%. షెడ్యూల్డ్ కులాల జనాభా 10,730, షెడ్యూల్డ్ తెగల జనాభా 180. 2011 లో పట్తణంలో 17,214 గృహాలున్నాయి. [1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.