Remove ads
From Wikipedia, the free encyclopedia
రాజ్పిప్లా భారతదేశం,గుజరాత్ రాష్ట్రం, నర్మదా జిల్లాలోని ఒక పట్టణం.ఇది పురపాలకసంఘ హోదాతో ఉన్న పట్టణం. [1] ఇది పూర్వపు రాజ్పిప్లా రాజ్యానికి రాజధాని.
రాజ్పిప్లా వద్ద ఉంది
లతా రాజ్యానికి రాజధానిగా ఉన్న గుర్జార రాజుల పాలనలో రాజ్పిప్లాను నందిపురి అని పిలిచేవారు. నాండోల్, నండోడ్ అనేపేరు తరువాతి రూపం మధ్యయుగ కాలంలో వాడుకలోకి వచ్చింది. [2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.