Remove ads
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు కామెంగ్ జిల్లా ముఖ్య పట్టణం. From Wikipedia, the free encyclopedia
సెప్ప, భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పు కామెంగ్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం (గతంలో సెప్లా అని పిలుస్తారు).సప్లా అంటే స్థానిక మాండలికంలో 'చిత్తడి' భూమి అని అర్థం. ఇది కామెంగ్ నది ఒడ్డున ఉంది.అక్కడ ఒక విమానాశ్రయం ఉంది.[1]ఇది మోటారు రహదారి ద్వారా అనుసంధానించబడిన ఇటానగర్ నుండి 160 కిలోమీటర్లు (99 మై.) తేజ్పూర్ (అస్సాం) నుండి 213 కిలోమీటర్లు (132 మై.) దూరంలో ఉంది.[2] పటం p 22 అరుణాచల్ ప్రదేశ్ లోని 60 విధానసభ నియోజకవర్గాలలో, సెప్పాతూర్పు, సెప్పా పశ్చిమ అనే రెండు నియోజకవర్గాలు ఉన్నాయి.
సెప్పా | |
---|---|
నగరం | |
Coordinates: 27°21′00″N 93°2′44″E | |
దేశం | India |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
జిల్లా | తూర్పు కమెంగ్ |
Elevation | 363 మీ (1,191 అ.) |
జనాభా (2011) | |
• Total | 18,184 |
భాషలు - ఇంగ్లీషు, హిందీ, నైషి, ఆది, గాలో, ఆపాని | |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-AR |
Vehicle registration | AR |
Precipitation | 2,212 మిల్లీమీటర్లు (87.1 అం.) |
2001 భారత జనాభా లెక్కల ప్రకారం సెప్పా పట్టణ జనాభా మొత్తం 14,965 మంది ఉండగా, అందులో పురుషులు 53% మంది, స్త్రీలు 47% మంది ఉన్నారు.మొత్తం జనాభాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 21% మంది ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు 53% ఉంది. ఇది జాతీయ సగటు (53%) కంటే తక్కువగా ఉంది. పురుష అక్షరాస్యత 64% ఉండగా,స్త్రీల అక్షరాస్యత 41%గా ఉంది.[3]
సెప్పాలో ఆల్ ఇండియా రేడియో రిలే స్టేషన్ ఉంది, దీనిని ఆకాశవాణి సెప్ప అని పిలుస్తారు. ఇది ఎఫ్ఎమ్ పౌన, పున్యాలపై ప్రసారం చేస్తుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.