Remove ads
మహారాష్ట్ర లోని ఒక జిల్లా From Wikipedia, the free encyclopedia
మహారాష్ట్ర లోని జిల్లాలలోబీడ్ జిల్లా (భిర్ జిల్లా) ఒకటి. బీడ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 10,693 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,161,250. జిల్లాలోని 17.9% నగరప్రాంతంలో నివసిస్తున్నారు.[1]
బీడ్ జిల్లా
बीड जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | ఔరంగాబాద్ |
ముఖ్య పట్టణం | Beed |
మండలాలు | 1. Beed, 2. Ashti, 3. Patoda, 4. Shirur Kasar, 5. Georai, 6. Ambajogai, 7. Wadwani, 8. Kaij, 9. Dharur, 10. Parali, 11. Majalgaon |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Beed (Based on Election Commission website) |
• శాసనసభ నియోజకవర్గాలు | 6 |
విస్తీర్ణం | |
• మొత్తం | 10,693 కి.మీ2 (4,129 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 21,61,250 |
• జనసాంద్రత | 200/కి.మీ2 (520/చ. మై.) |
• Urban | 17.91% |
Website | అధికారిక జాలస్థలి |
బీడ్ జిల్లా దీర్ఘకాల చరిత్ర కలిగి ఉంది. జిల్లా పలు పాలకులు పాలనకు సాక్ష్యంగా ఉంది. పురాతన కాలంలో ఈ ప్రాంతం " చంపావతి నగరి " అని పిలువబడింది. గతకాల వైభవానికి చిహ్నంగా సాక్ష్యంగా జిల్లాలో పలు స్మారక నిర్మాణాలు ఉన్నాయి. నగరంలో ప్రవేశించడానికి పల ద్వారాలు, కోట గోడలు ఉన్నాయి. 19వ శతాబ్దంలో మరద్వాడాగా పిలువబడిన ఈ ప్రాంతం నిజాము పాలనలో ఉండేది. భరతస్వాతంత్ర్య సమరయోధులకు, నిజాము సైనికుల మధ్య జరిగిన భీకర పోరాటం తరువాత ఈ ప్రాంతం సమైక్య భారతంలో విలీనం చేయబడింది. ఈ ప్రాంతానికి బీర్ అని మహమ్మద్ తుగ్లక్ నామకరణం చేసాడు.
జిల్లా ఆర్థికరంగానికి వ్యవసాయం వెన్నెముకలా సహకరిస్తుంది. వ్యవసాయం వర్ధారంగా ఉంది. దేశానికి అత్యధికంగా శ్రామికులను అందిస్తున్న జిల్లాలలో బీడ్ ఒకటి.
నాసిక్ జిల్లాలో 11 తాలూకాలు ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,585,962,[2] |
ఇది దాదాపు. | కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | నెవాడా నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 106వ స్థానంలో ఉంది..[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 242 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.65%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 912:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 73.53%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.