From Wikipedia, the free encyclopedia
తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ ఎన్నికలు 2018 డిసెంబరు 7న జరిగాయి.[3] ఈ ఎన్నికలలో పాల్గొన్నవాటిలో మొదటి శాసనసభలోని అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి, భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీలు ప్రధానమైనవి.[4] గతంలో అధికారంలోఉన్న తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని ఓడించడానికి నాలుగు ప్రతిపక్ష పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీ, సి.పి.ఐ పార్టీలు కలసి "మహా కూటమి"గా ఏర్పడి పోటీ చేసాయి.[5]
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎన్నిక ఫలితాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి శాసస సభలో అత్యధిక సీట్లు పొందిన తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదు సంవత్సరాల కాలపరిమితి దాటడానికి తొమ్మిది నెలల ముందు (2018 సెప్టెంబరు 6) న అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని చంద్రశేఖరరావు ప్రభుత్వం నిర్ణయించింది.[3] చిరకాల ప్రత్యర్థులైన తెలుగుదేశం పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ లు కూటమిగా ఏర్పడడానికి ఈ ఎన్నికలు దోహదపడ్డాయి. మొదటి సారిగా ప్రత్యర్థులైన తె.దే.పా, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ జనసమితి, సి.పి.ఐ లతో కలసి "ప్రజాకూటమి"గా ఏర్పడ్డాయి.
భారత ఎన్నికల కమిషన్ "వోటర్-వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్" (VVPAT) యంత్రాలను తెలంగాన లోని శాసనసభ ఎన్నికలలో 32,574 పోలింగు స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.[6] 2018 అక్టోబరు 12న తుది ఎన్నికల ఓటర్ల జాబితా ప్రచురించిన దానిప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2,80,64,680 ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో 2.82 కోట్లు ఉంది. ప్రస్తుత ఎన్నికలలో ఓటర్లు గతంలో కంటే తక్కువగా ఉన్నారు.[7] సుమారు 2600 హిజ్రాలకు ఓటు హక్కు లభించింది.[8]
క్రమ సంఖ్య | ఓటర్ల వర్గం | ఓటర్ల జనాభా |
---|---|---|
1 | పురుషులు | 1.38 కోట్లు |
2 | స్త్రీలు | 1.35 కోట్లు |
3 | ఇతరులు | 2,663 |
- | మొత్తం ఓటర్లు | 2,80,64,680 |
ఎన్నికల తేదీ 2018 డిసెంబరు 7, ఫలితాల ప్రకటన 2018 డిసెంబరు 11.[9]
సంఘటన | తేదీ | రోజు |
నామినేషన్ల తేదీ | 2018 నవంబరు 12 | సోమవారం |
నామినేషన్ల చివరితేదీ | 2018 నవంబరు 19 | సోమవారం |
నామినేషన్ల పరిశీలన తేదీ | 2018 నవంబరు 20 | మంగళవారం |
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ | 2018 నవంబరు 22 | గురువారం |
పోలింగు తేదీ | 2018 డిసెంబరు 7 | శుక్రవారం |
ఓట్ల లెక్కింపు తేదీ | 2018 డిసెంబరు 11 | మంగళవారం |
ఎన్నిల ప్రక్రియ పూర్తి కావలసిన తేదీ | 2018 డిసెంబరు 13 | గురువారం |
కూటమి/పార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసిన సీట్లు | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
తెలంగాణ రాష్ట్ర సమితి | కె. చంద్రశేఖర రావు | 119 | ||||||||
ప్రజా కూటమి | భారత జాతీయ కాంగ్రెస్ | నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి | 94 | 119 | ||||||
తెలుగుదేశం పార్టీ | ఎల్. రమణ | 14 | ||||||||
తెలంగాణ జన సమితి | కోదండరాం | 8 | ||||||||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | చాడ వెంకట్ రెడ్డి | 3 | ||||||||
భారతీయ జనతా పార్టీ | కె. లక్ష్మణ్ | 118 | ||||||||
బహుజన్ సమాజ్ పార్టీ | ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ | 106 | ||||||||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | తమ్మినేని వీరభద్రం | 26 | ||||||||
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | అక్బరుద్దీన్ ఒవైసీ | 8 | ||||||||
2014,2018 శాసన సభ ఎన్నికలలో నమోదైన పోలింగు శాతం వివరాలు[10]
వరుస
సంఖ్య |
నియోజకవర్గం | 2014 | 2018 | వరుస
సంఖ్య |
నియోజకవర్గం | 2014 | 2018 | వరుస
సంఖ్య |
నియోజకవర్గం | 2014 | 2018 | ||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
01 | సిర్పూర్ | 78.88 | 85.93 | 41 | దుబ్బాక | 52.53 | 85.99 | 81 | నాగర్ కర్నూల్ | 73.28 | 82.42 | ||
02 | చెన్నూరు (ఎస్.సి) | 72.73 | 82.32 | 42 | గజ్వేల్ | 83.98 | 88.63 | 82 | అచ్చంపేట | 70.92 | 81.02 | ||
03 | బెల్లంపల్లి (ఎస్.సి) | 73.85 | 83.10 | 43 | మేడ్చల్ | 60.81 | 60.43 | 83 | కల్వకుర్తి | 80.70 | 86.71 | ||
04 | మంచిర్యాల | 64.62 | 73.17 | 44 | మల్కాజ్ గిరి | 51.58 | 53.08 | 84 | షాద్ నగర్ | 79.94 | 87.56 | ||
05 | ఆసిఫాబాదు (ఎస్.టి) | 77.10 | 86.00 | 45 | కుత్బుల్లాపూర్ | 48.36 | 55.84 | 85 | కొల్లాపూర్ | 74.04 | 82.72 | ||
06 | ఖానాపూర్ (ఎస్.టి) | 73.77 | 80.50 | 46 | కూకట్పల్లి | 49.42 | 57.73 | 86 | దేవరకొండ | 76.12 | 85.98 | ||
07 | ఆదిలాబాదు | 63.88 | 81.68 | 47 | ఉప్పల్ | 49.86 | 51.54 | 87 | నాగార్జునసాగర్ | 79.70 | 86.44 | ||
08 | బోధ్ (ఎస్.టి) | 73.91 | 85.23 | 48 | ఇబ్రహీంపట్నం | 78.19 | 76.04 | 88 | మిర్యాలగూడ | 79.13 | 84.57 | ||
09 | నిర్మల్ | 76.89 | 79.27 | 49 | ఎల్.బి.నగర్ | 47.26 | 49.33 | 89 | హుజూర్ నగర్ | 81.18 | 85.96 | ||
10 | ముథోల్ | 78.76 | 83.79 | 50 | మహేశ్వరం | 53.78 | 55.08 | 90 | కోదాడ | 84.36 | 88.67 | ||
11 | ఆర్మూర్ | 73.61 | 76.41 | 51 | రాజేంద్రనగర్ | 59.40 | 56.82 | 91 | సూర్యాపేట | 78.86 | 86.06 | ||
12 | బోధన్ | 75.40 | 81.09 | 52 | శేరిలింగంపల్లి | 47.90 | 48.51 | 92 | నల్గొండ | 73.86 | 84.13 | ||
13 | జుక్కల్ (ఎస్సీ) | 76.43 | 85.29 | 53 | చేవెళ్ళ | 78.73 | 78.67 | 93 | మునుగోడు | 82.01 | 91.07 | ||
14 | బాన్సువాడ | 76.43 | 86.29 | 54 | పరిగి | 70.74 | 75.63 | 94 | భువనగిరి | 84.97 | 90.53 | ||
15 | ఎల్లారెడ్డి | 78.92 | 86.08 | 55 | వికారాబాద్ | 69.68 | 73.70 | 95 | నకిరేకల్ | 79.27 | 88.53 | ||
16 | కామారెడ్డి | 71.44 | 78.24 | 56 | తాండూర్ | 70.87 | 76.96 | 96 | తుంగతుర్తి | 77.69 | 85.91 | ||
17 | నిజామాబాదు (అర్బన్) | 51.85 | 61.77 | 57 | ముషీరాబాద్ | 54.77 | 51.34 | 97 | ఆలేరు | 86.10 | 91.33 | ||
18 | నిజామాబాదు రూరల్ | 72.16 | 78.85 | 58 | మలక్‌పేట | 47.66 | 42.74 | 98 | జనగాం | 79.89 | 85.58 | ||
19 | బాల్కొండ | 73.65 | 79.40 | 59 | అంబర్‌పేట | 55.10 | 55.85 | 99 | స్టేషన్ఘనపూర్ | 80.43 | 87.99 | ||
20 | కోరుట్ల | 68.33 | 75.55 | 60 | ఖైరతాబాద్ | 53.51 | 53.66 | 100 | పాలకుర్తి | 84.87 | 88.50 | ||
21 | జగిత్యాల | 71.57 | 78.28 | 61 | జూబ్లీహిల్స్ | 50.16 | 45.61 | 101 | డోర్నకల్ | 85.89 | 88.88 | ||
22 | ధర్మపురి (ఎస్.సి) | 74.30 | 79.96 | 62 | సనత్ నగర్ | 52.84 | 52.18 | 102 | మహబూబాబాద్ | 80.36 | 84.73 | ||
23 | రామగుండం | 91.76 | 71.75 | 63 | నాంపల్లి | 49.03 | 44.02 | 103 | నర్సంపేట | 87.78 | 90.06 | ||
24 | మంథని | 80.81 | 85.14 | 64 | కార్వాన్ | 55.57 | 51.76 | 104 | పరకాల | 84.70 | 89.28 | ||
25 | పెద్దపల్లి | 75.73 | 83.85 | 65 | గోషామహల్ | 55.35 | 58.61 | 105 | వరంగల్(పశ్చిమ) | 56.81 | 58.29 | ||
26 | కరీంనగర్ | 57.88 | 68.16 | 66 | చార్మినార్ | 56.18 | 40.18 | 106 | వరంగల్(తూర్పు) | 71.79 | 72.86 | ||
27 | చొప్పదండి (ఎస్.సి) | 73.08 | 79.35 | 67 | చాంద్రాయణగుట్ట | 51.54 | 46.11 | 107 | వర్ధన్నపేట | 77.79 | 83.37 | ||
28 | వేములవాడ | 73.01 | 80.41 | 68 | యాకుత్‌పుర | 51.37 | 41.24 | 108 | భూపాలపల్లి | 79.59 | 82.13 | ||
29 | సిరిసిల్ల | 73.27 | 80.57 | 69 | బహదూర్‌పుర | 55.83 | 50.40 | 109 | ములుగు | 77.67 | 82.53 | ||
30 | మానకొండూర్ | 80.04 | 85.19 | 70 | సికింద్రాబాద్ | 56.96 | 49.05 | 110 | పినపాక | 78.30 | 81.88 | ||
31 | హుజూరాబాద్ | 77.12 | 84.00 | 71 | కంటోన్మెంట్ | 50.55 | 48.90 | 111 | ఇల్లందు | 79.21 | 82.09 | ||
32 | హుస్నాబాద్ | 80.34 | 83.13 | 72 | కొడంగల్ | 69.87 | 81.44 | 112 | ఖమ్మం | 69.04 | 73.98 | ||
33 | సిద్దిపేట | 74.18 | 79.00 | 73 | నారాయణపేట | 68.28 | 79.35 | 113 | పాలేరు | 90.04 | 90.99 | ||
34 | మెదక్ | 77.56 | 85.88 | 74 | మహబూబ్‌నగర్ | 66.07 | 73.84 | 114 | మధిర | 89.50 | 91.65 | ||
35 | నారాయణ్ ఖేడ్ | 77.33 | 83.89 | 75 | జడ్చర్ల | 76.09 | 82.11 | 115 | వైరా | 87.45 | 88.83 | ||
36 | ఆందోల్ | 79.45 | 88.96 | 76 | దేవరకద్ర | 71.67 | 84.56 | 116 | సత్తుపల్లి | 85.20 | 88.65 | ||
37 | నర్సాపూర్ | 85.77 | 90.53 | 77 | మక్తల్ | 67.28 | 77.64 | 117 | కొత్తగూడెం | 72.72 | 81.19 | ||
38 | జహీరాబాద్ | 70.72 | 80.91 | 78 | వనపర్తి | 70.29 | 81.65 | 118 | అశ్వారావుపేట | 85.92 | 87.85 | ||
39 | సంగారెడ్డి | 73.84 | 82.25 | 79 | గద్వాల్ | 80.49 | 83.41 | 119 | భద్రాచలం | 76.26 | 80.03 | ||
40 | పటాన్చెరు | 67.86 | 75.60 | 80 | అలంపూర్ | 75.50 | 82.31 | మొత్తం | 71.37 | 73.20 | |||
పోలింగు సంస్థ | తె.రా.స | కాంగ్రెస్+ | భా.జ.పా | ఇతరులు | వనరులు |
---|---|---|---|---|---|
CNX - టైమ్స్ నౌ | 99 | 7 | 9 | [11] | |
ఇండియా టి.వి | 82-90 | 32-41 | 6-8 | 6-8 | [11] |
ఆక్సిస్ మై ఇండియా - ఇండియా టుడే, ఆజ్ తక్ | 79-91 | 21-33 | 1-3 | 4-7 | [11] |
రిపబ్లిక్ జన్ కీ బాత్ | 90-100 | 38-52 | 4-7 | 8-14 | [11] |
సి.వోటర్ - రిపబ్లిక్ టి.వి | 58-70 | 47-59 | 5 | 1-13 | [11] |
లగడపాటి రాజగోపాల్ సర్వే | 35 () | 65 () | 7 () | 7 () | [12] |
తెలంగాణ ఎన్నికలలో 88 చోట్ల విజయం సాధించి టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీ శ్రేణులతో భేటీ అయిన అనంతరం కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజ్‌భవన్‌కు వెళ్లాడు. గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు.
పార్టీలు, కూటములు | ఓట్లు | సీట్లు | ||||
---|---|---|---|---|---|---|
ఓట్లు | % | +/- | గెలిచినవి | +/- | ||
తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్) | 9700749 | 46.9 | 33.2 | 88 | 25 | |
భారత జాతీయ కాంగ్రెస్ | 5883111 | 28.4 | 16.7 | 19 | 2 | |
తెలుగుదేశం పార్టీ | 725845 | 3.5 | 29 | 2 | 13 | |
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) | 561089 | 2.7 | 1.2 | 7 | ||
భారతీయ జనతా పార్టీ | 1450456 | 7 | 2.9 | 1 | 4 | |
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) | 159141 | 0.8 | 1 | 1 | ||
బహుజన సమాజ్ పార్టీ (BSP) | 428430 | 2.1 | 0 | 2 | ||
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) | 83215 | 0.4 | 0.1 | 0 | 1 | |
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (CPM) | 91099 | 0.4 | 0.4 | 0 | 1 | |
ఇతరులు (IND) | 673694 | 3.3 | 1 | |||
మొత్తం స్థానాలు | 119 |
పార్టీ | తె.రా.స | కాంగ్రెస్ | తె.దే.పా | మజ్లిస్ | భా.జ.పా | ఇతరులు |
నాయకుడు | కల్వకుంట్ల చంద్రశేఖరరావు | ఎన్.ఉత్తమకుమార్‌రెడ్డి | ఎల్.రమణ | అక్బరుద్దీన్ ఒవైసీ | కె.లక్ష్మణ్ | ఇతరులు |
పొందిన సీట్లు | ||||||
88 / 119 |
19 / 119 |
2 / 119 |
7 / 119 |
1 / 119 |
2 / 119 |
గమనిక: 2014 శాసనసభ ఎన్నికలకు మునుపు తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భాగముగానుండెను.ఈ దిగువన ఇవ్వబడిన ఫలితములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో జరిగినవి
సంవత్సరము | శాసన సభ ఎన్నికలు | కాంగ్రెస్ | తె.దే.పా. | వై.కా.పా. | తె.రా.స. | భా.జ.పా. | వామ పక్షాలు | మజ్లిస్ | ప్రజారాజ్యం | ఇతరులు |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1983 | 7-వ శాసన సభ | 60 | 201 | -- | -- | 3 | 9 | - | -- | 21 |
1985 | 8-వ శాసన సభ | 50 | 202 | -- | -- | 8 | 22 | - | -- | 12 |
1989 | 9-వ శాసన సభ | 181 | 74 | -- | -- | 5 | 14 | 4 | -- | 15 |
1994 | 10-వ శాసన సభ | 26 | 216 | -- | -- | 3 | 34 | 1 | -- | 14 |
1999 | 11-వ శాసన సభ | 91 | 185 | -- | -- | 10 | 2 | 4 | -- | 5 |
2004 | 12-వ శాసన సభ | 185 | 47 | -- | 26 | 2 | 15 | 4 | -- | 4 |
2009 | 13-వ శాసన సభ | 156 | 92 | -- | 10 | 2 | 5 | 7 | 18 | 4 |
2014 | 14-వ శాసన సభ | 22 | 117 | 70 | 63 | 9 | 2 | 7 | -- | 4 |
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పిమ్మట జరిగిన మొట్టమొదటి ఎన్నికలు 2018 డిశంబరు. స్థానాల మొత్తము 119. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన స్థానాలు-60
సంవత్సరము | శాసన సభ ఎన్నికలు | తె.రా.స. | కాంగ్రెస్ | తె.దే.పా. | భా.జ.పా. | మజ్లిస్ | వామ పక్షాలు | వై.కా.పా | ఇతరులు |
---|---|---|---|---|---|---|---|---|---|
2014 | 1-వ శాసన సభ | 63 | 22 | 15 | 5 | 7 | 2 | 3 | 2 |
2018 | 2-వ శాసన సభ | 88 | 19 | 2 | 1 | 7 | 1 | -- | 1 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.