From Wikipedia, the free encyclopedia
నల్గొండ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి.ఇటీవల నూతనంగా1కొత్త మండలాలు ఏర్పడ్డాయి వాటితో కలిపి నియోజకవర్గలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి
సంవత్సరం | గెలుపొందిన సభ్యుడు | పార్టీ | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ |
---|---|---|---|---|
1962 | అక్కిరాజు వాసుదేవరావు | కాంగ్రెస్ పార్టీ నుండి, అప్పుడు కొదాడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉండేది | డి.నరసయ్య | సి.పి.ఐ. |
1967 | అక్కిరాజు వాసుదేవరావు | కాంగ్రెస్ పార్టీ నుండి. హుజుర్నగర్ నియోజకవర్గంలో ఉన్న సమయంలో కాంగ్రేస్ పార్టీ | డి.నరసయ్య | సి.పి.ఐ |
1972 | కీసర జితేందర్ రెడ్డి | ఇండిపెండెంట్ | అక్కిరాజు వాసుదేవరావు | కాంగ్రెస్ పార్టీ |
1978 | అక్కిరాజు వాసుదేవరావు[1] | జనతా పార్టీ హుజూర్నగర్ నుండి కోదాడ విడిపోయి కొత్తగా కోదాడ నీయొజవర్గంగా మారడం జరిగింది. | కె.లక్ష్మణ్ రాజు | కాంగ్రెస్ (ఐ) |
1983 | వి.లక్ష్మీనారాయణ రాజు | తెలుగుదేశం పార్టీ | చింతల చంద్రారెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
1985 | వేనేపల్లి చందర్ రావు | తెలుగుదేశం పార్టీ | చింతల చంద్రారెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
1989 | వేనేపల్లి చందర్ రావు | తెలుగుదేశం పార్టీ | వి.లక్ష్మీనారాయణరావు | కాంగ్రెస్ పార్టీ |
1994 | వేనేపల్లి చందర్ రావు | తెలుగుదేశం పార్టీ | ఎన్.ఉత్తమకుమార్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
1999 | ఎన్.ఉత్తమకుమార్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | వేనేపల్లి చందర్ రావు | తెలుగుదేశం పార్టీ |
2004 | ఎన్.ఉత్తమకుమార్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | వేనేపల్లి చందర్ రావు | తెలుగుదేశం పార్టీ |
2009 | వేనేపల్లి చందర్ రావు | తెలుగుదేశం పార్టీ | జానీ | కాంగ్రెస్ పార్టీ |
2014 | ఎన్.పద్మావతి రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | బొల్లం మల్లయ్య యాదవ్ | తెలుగుదేశం పార్టీ |
2018 | బొల్లం మల్లయ్య యాదవ్ | టిఆర్ఎస్ | ఎన్.పద్మావతి రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
2023[2] | ఎన్.పద్మావతి రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | బొల్లం మల్లయ్య యాదవ్ | బీఆర్ఎస్ |
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కోదాడ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తంకుమార్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన చందర్ రావు వెనెపల్లిపై 23787 ఓట్ల ఆధిక్యతతో విజయం పొందినాడు. ఉత్తంకుమార్ రెడ్డి 88178 ఓట్లు సాధించగా, చందర్ రావు 64391 ఓట్లు పొందినాడు.
2004 ఎన్నికల గణాంకాలు | ||||
---|---|---|---|---|
ఓట్లు | ||||
పోలైన ఓట్లు | 155247 | |||
ఉత్తంకుమార్ రెడ్డి | 56.79% | |||
వి.చందర్ రావు | 41.47% | |||
ఇతరులు | 1.74% | |||
* చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు |
క్రమసంఖ్య | అభ్యర్థి పేరు | అభ్యర్థి పార్టీ | సాధించిన ఓట్లు |
---|---|---|---|
1 | ఉత్తమకుమార్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 88178 |
2 | వి.చందర్ రావు | తెలుగుదేశం పార్టీ | 64391 |
3 | ఎస్.సావిత్రి | బి.సి.యు.ఎఫ్. | 1187 |
4 | జె.వరప్రసాదరావు | ఇండిపెండెంట్ | 645 |
5 | బండారు నరసయ్య | ఇండిపెండెంట్ | 467 |
6 | వంగల పిచ్చయ్య | ఇండిపెండెంట్ | 379 |
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వి.చందర్ రావు, కాంగ్రెస్ పార్టీ తరఫున మహమ్మద్ జానీ, భారతీయ జనతా పార్టీ నుండి ఎన్.సులోచన, ప్రజారాజ్యం పార్టీ తరఫున జగడం సుధాకర్, లోక్సత్తా పార్టీ నుండి పి.కళ్యాణి పోటీచేశారు, [3].
తెలుగుదేశం అభ్యర్థికి విజయం లభించింది. ఫలితాలు ఇలా ఉన్నాయి [4]
అభ్యర్థి | పార్టీ | లభించిన వోట్లు |
---|---|---|
వనెపల్లి చంద్రరావు | తెలుగు దేసం పార్టీ | 64742 |
మహమ్మద్ మహబూబ్ జానీ | కాంగ్రెస్ | 54918 |
జగడం సుధాకర్ | ప్రజారాజ్యం | 21839 |
బొల్లం మల్లయ్య యాదవ్ | స్వతంత్ర | 13544 |
పోలవరం కళ్యాణి | లోక్ సత్తా | 2163 |
సుంకర లింగారెడ్డి | స్వతంత్ర | 1846 |
నూనె సులోచన | భా జ పా | 1810 |
పోలంపల్లి దానవీర | బహుజన్ సమాజ్ పార్టీ | 1275 |
పాలకూరి ఎల్లయ్య | స్వతంత్ర | 619 |
బదవత్ నెహ్రూ బాపూజీ | స్వతంత్ర | 560 |
చింతా బాబు | స్వతంత్ర | 404 |
తిరగమల్ల సోమన్న | స్వతంత్ర | 327 |
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2014 | 90 | Kodad | GEN | Padmavathi Reddy Nalamada | Female | INC | 81966 | Bollam Mallaiah Yadav | Male | TDP | 68592 |
2009 | 90 | Kodad | GEN | Chander Rao Venepalli | M | తె.దే.పా | 64742 | Md.Mahaboob Jani | M | INC | 54918 |
2004 | 285 | Kodad | GEN | Uttam Kumar Reddy Nalamada | M | INC | 88178 | Chander Rao Venepalli | M | తె.దే.పా | 64391 |
1999 | 285 | Kodad | GEN | Uttam Kumar Reddy Nalamada | M | INC | 66817 | Chendar Rao Venepalli | M | తె.దే.పా | 59508 |
1994 | 285 | Kodad | GEN | Chander Rao Venepally | M | తె.దే.పా | 71648 | Uttamkumar Reddy N. | M | INC | 62499 |
1989 | 285 | Kodad | GEN | Chandar Rao Venepalli | M | తె.దే.పా | 62650 | Laxminarayanarao Veerepalli | M | INC | 58850 |
1985 | 285 | Kodad | GEN | Chandra Rao Venepalli | M | తె.దే.పా | 55202 | Chandra Reddy Chintha | M | INC | 43175 |
1983 | 285 | Kodad | GEN | Veerapalli Laxminarayana Rao | M | IND | 28760 | Chandrareddy Chinta | M | INC | 27505 |
1978 | 285 | Kodad | GEN | Akkiraju Vasudeva Rao | M | JNP | 31785 | Lakshmana Raju Kunchapu | M | INC (I) | 28090 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.