1967
From Wikipedia, the free encyclopedia
1967 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1964 1965 1966 - 1967 - 1968 1969 1970 |
దశాబ్దాలు: | 1940లు 1950లు - 1960లు - 1970లు 1980లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |


సంఘటనలు
- మార్చి 17: భారతదేశ లోక్సభ స్పీకర్గా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరంచాడు.
- మే 1: ఉత్తర ప్రదేశ్ గవర్నర్గా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టాడు.
- మే 13: భారత రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ పదవిని చేపట్టాడు.
జననాలు



- జనవరి 2: అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్, కవి. (మ.2016)
- జనవరి 7: ఇర్ఫాన్ ఖాన్, హిందీ సినిమానటుడు, నిర్మాత. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.2020)
- జనవరి 15: భానుప్రియ, సినీనటి .
- ఫిబ్రవరి 11: మాలినీ అవస్థి భారతీయ జానపద గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- ఫిబ్రవరి 23: శ్రీ శ్రీనివాసన్, అమెరికన్ న్యాయవేత్త.
- మే 15: మాధురీ దీక్షిత్, హిందీ సినీనటి .
- అక్టోబర్ 24: ఇయాన్ బిషప్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు .
- నవంబర్ 22: బోరిస్ బెకర్, జర్మనీకి చెందిన ఒక మాజీ ప్రపంచ నం. 1 టెన్నిస్ క్రీడాకారుడు.
- నవంబర్ 23: గారీ క్రిస్టెన్, దక్షిణ ఆఫ్రికా యొక్క మాజీ క్రికెట్ ఆటగాడు.
- నవంబర్ 26: రిడ్లీ జాకబ్స్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- డిసెంబర్ 11: మునిమడుగుల రాజారావు, తాత్విక రచయిత
మరణాలు







- ఫిబ్రవరి 24: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు చివరి నిజాము. (జ.1886)
- ఏప్రిల్ 5: జోసెఫ్ ముల్లర్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- జూన్ 7: డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి,రచయిత్రి (జ. 1893)
- జూన్ 30: వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (జ.1899)
- సెప్టెంబర్ 14: బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (జ.1899)
- అక్టోబరు 6: సి. పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. (జ.1898)
- అక్టోబరు 9: చే గెవారా, దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు. (జ.1928)
- అక్టోబర్ 12: రామమనోహర్ లోహియా, సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త.
- నవంబర్ 14: సి.కె.నాయుడు, భారతక్రికెట్ క్రీడాకారుడు. (జ.1895)
- డిసెంబర్ 11: మెహర్ చంద్ మహాజన్, భారతదేశ మూడవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1889)
- డిసెంబర్ 19: కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (జ.1893)
- : బుచ్చిబాబు, నవలాకారుడు, నాటకకర్త, కథకుడు. (మ.1967)
పురస్కారాలు
- జ్ఞానపీఠ పురస్కారం : కె.వి.పుట్టప్ప, ఉమాశంకర్ జోషి
- జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.