వైరా శాసనసభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

వైరా శాసనసభ నియోజకవర్గం, ఖమ్మం జిల్లాలో గల 5 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

త్వరిత వాస్తవాలు దేశం, వున్న పరిపాలనా ప్రాంతం ...
వైరా శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం 
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ 
అక్షాంశ రేఖాంశాలు 
Thumb
మూసివేయి

జిల్లా వరుస సంఖ్య : 10,శాసనసభ వరుస సంఖ్య : 115

నియోజకవర్గంలోని మండలాలు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

మరింత సమాచారం సంవత్సరం, శాసనసభ నియోజకవర్గం సంఖ్య ...
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[1] 115 వైరా (ఎస్టీ) రాందాస్ మాలోత్ పు కాంగ్రెస్ పార్టీ 93913 బానోతు మదన్ లాల్ పు బీఆర్​ఎస్​ 60868
2018 115 వైరా (ఎస్టీ) లావుడ్యా రాములు నాయక్‌ పు స్వతంత్ర బానోతు మదన్ లాల్ పు తెలంగాణ రాష్ట్ర సమితి
2014 115 వైరా (ఎస్టీ) బానోతు మదన్ లాల్ పు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 59318 బానోత్ బాలాజీ పు టీడీపీ 48735
2009 115 వైరా (ఎస్టీ) బానోత్ చంద్రావతి మహిళా సీపీఐ 53090 డా.భుక్య రామచంద్రనాయక్ పు కాంగ్రెస్ పార్టీ 39464
మూసివేయి

2004 ఎన్నికలు

ఇవి కూడా చూడండి

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.