From Wikipedia, the free encyclopedia
ములుగు శాసనసభ నియోజకవర్గం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని 2 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.[1]
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోదెం వీరయ్య, తెలుగుదేశం పార్టీ తరఫున అనసూయ, భారతీయ జనతా పార్టీ నుండి అజ్మీర కృష్ణవేణి, ప్రజారాజ్యం పార్టీ తరఫున జయరాం నాయక్ పోటీ చేశారు.[2]
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్య ర్థి సీతక్కకు 88,971 ఓట్లు పోలవగ్గా, బీఆర్ఎస్ అభ్యర్థి చందూలాల్‌కు 66,300 ఓట్లు పోలయ్యాయి. దీంతో సీతక్క 22,671 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించింది.
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[3]
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[4] | 109 | ములుగు | (ఎస్టీ) | సీతక్క | మ | కాంగ్రెస్ పార్టీ | 102267 | బడే నాగజ్యోతి | మ | భారత రాష్ట్ర సమితి | 68567 |
2018 | 109 | ములుగు | (ఎస్టీ) | సీతక్క | మ | కాంగ్రెస్ పార్టీ | 88971 | అజ్మీరా చందులాల్ | పు | టిఆర్ఎస్ | 66300 |
2014 | 109 | ములుగు | (ఎస్టీ) | అజ్మీరా చందులాల్ | పు | టిఆర్ఎస్ | 58325 | పోదెం వీరయ్య | పు | కాంగ్రెస్ పార్టీ | 41926 |
2009 | 109 | ములుగు | (ఎస్టీ) | సీతక్క | మహిళా | తె.దే.పా | 64285 | పోదెం వీరయ్య | పు | కాంగ్రెస్ పార్టీ | 45464 |
2004 | 273 | ములుగు | (ఎస్టీ) | పోదెం వీరయ్య | పు | కాంగ్రెస్ పార్టీ | 55701 | సీతక్క | మహిళా | తె.దే.పా | 41107 |
1999 | 273 | Mulug | (ఎస్.టి) | పోదెం వీరయ్య | పు | కాంగ్రెస్ పార్టీ | 60166 | అజ్మీరా చందులాల్ | పు | తె.దే.పా | 45611 |
1996 | By Polls | Mulug | (ఎస్.టి) | Cherpa భోజా రావు | M | తె.దే.పా | 43865 | పోరిక జగన్ నాయక్ | M | INC | 30316 |
1994 | 273 | Mulug | (ఎస్.టి) | అజ్మీరా చందులాల్ | పు | తె.దే.పా | 61952 | పోరిక జగన్ నాయక్ | M | INC | 33651 |
1989 | 273 | Mulug | (ఎస్.టి) | పోరిక జగన్ నాయక్ | M | INC | 44345 | అజ్మీరా చందులాల్ | పు | తె.దే.పా | 38866 |
1985 | 273 | Mulug | (ఎస్.టి) | అజ్మీరా చందులాల్ | పు | తె.దే.పా | 36719 | పోరిక జగన్ నాయక్ | M | INC | 29087 |
1983 | 273 | Mulug | (ఎస్.టి) | పోరిక జగన్ నాయక్ | M | INC | 26374 | అజ్మీరా చందులాల్ | పు | IND | 24656 |
1978 | 273 | Mulug | (ఎస్.టి) | పోరిక జగన్ నాయక్ | M | INC | 21449 | Charpa Bhoja Rao | M | JNP | 19980 |
1972 | 267 | Mulug | GEN | Santosh Chakravarthy | M | INC | 31995 | Sooryaneni Rajeshwar Rao | M | IND | 30410 |
1967 | 267 | Mulug | GEN | Santosh[5] | M | IND | 18058 | P. R. Narasaiah | M | CPM | 13129 |
1962 | 280 | Mulug | GEN | Musinepalli Krishnaiah | M | INC | 21223 | Sakamuari Venkata Krishna Prasad | M | CPI | 15732 |
1957 | 70 | Mulug | GEN | S. Rajeswar Rao | M | 14517 | B. Ranganayakulu | M | INC | 14348 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.