శాసనసభ నియోజకవర్గం From Wikipedia, the free encyclopedia
ఖమ్మం శాసనసభ నియోజకవర్గం ఖమ్మం జిల్లాలో గల 5 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఖమం శాసనసభ నియోజకవర్గం నుండి సి.పి.ఎం పార్టీకి చెందిన తమ్మినేని వీరభద్రం తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణపై 9820 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తమ్మినేని . వీరభద్రం 46505 ఓట్లు సాధించగా, లక్ష్మీనారాయణ 36685 ఓట్లు పొందినాడు.
1999 ఎన్నికలలో ముక్కోణపు పోటీలో ఇదివరకు రెండు సార్లు విజయం సాధించిన సి.పి.ఐ.కు చెందిన పువ్వాడ నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి చెందిన యూనస్ సుల్తాన్ చేతిలో పరాజయం పొందినాడు. ఈ ఎన్నికలలో నాగేశ్వరావు మూడవ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సం. | శా. స సం. | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[1] | 112 | ఖమ్మం | జనరల్ | తుమ్మల నాగేశ్వరరావు | పు | కాంగ్రెస్ | 136016 | పువ్వాడ అజయ్ కుమార్ | పు | బీఆర్ఎస్ | 86635 |
2018 | 112 | ఖమ్మం | జనరల్ | పువ్వాడ అజయ్ కుమార్ | పు | తెలంగాణ రాష్ట్ర సమితి | నామా నాగేశ్వరరావు | పు | తెలుగుదేశం పార్టీ | ||
2014 | 112 | ఖమ్మం | జనరల్ | పువ్వాడ అజయ్ కుమార్ | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 70251 | తుమ్మల నాగేశ్వరరావు | పు | తెలుగుదేశం పార్టీ | 64642 |
2009 | 112 | ఖమ్మం | జనరల్ | తుమ్మల నాగేశ్వరరావు | పు | తెలుగుదేశం పార్టీ | 55555 | జలగం వెంకటరావు | పు | IND | 53083 |
2004 | 280 | ఖమ్మం | జనరల్ | తమ్మినేని వీరభద్రం | పు | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | 46505 | బాలసాని లక్ష్మీనారాయణ | పు | TDP | 36685 |
1999 | 280 | ఖమ్మం | జనరల్ | యునిస్ సుల్తాన్[2] | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 51159 | బాలసాని లక్ష్మీనారాయణ | పు | తెలుగుదేశం పార్టీ | 44372 |
1994 | 280 | ఖమ్మం | జనరల్ | పువ్వాడ నాగేశ్వరరావు | పు | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | 68744 | జహీర్ అలీ మొహమ్మద్ | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 44806 |
1989 | 280 | ఖమ్మం | జనరల్ | పువ్వాడ నాగేశ్వరరావు | M | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | 61590 | దుర్గా ప్రసాద్ రావు | M | భారత జాతీయ కాంగ్రెస్ | 53495 |
1985 | 280 | ఖమ్మం | జనరల్ | మంచికంటి రాంకిషన్ రావు | M | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | 38963 | Mohammad Mujaffaruddin | M | భారత జాతీయ కాంగ్రెస్ | 36198 |
1983 | 280 | ఖమ్మం | జనరల్ | మంచికంటి రాంకిషన్ రావు | M | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | 37771 | Anantha Reddy Kisari | M | భారత జాతీయ కాంగ్రెస్ | 29321 |
1978 | 280 | ఖమ్మం | జనరల్ | కీసర అనంతరెడ్డి | M | భారత జాతీయ కాంగ్రెస్ (I) | 32335 | Chirravoori Laxmi Narsaiah | M | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | 21918 |
1972 | 274 | ఖమ్మం | జనరల్ | మొహమద్ రాజాబ్ అలీ | M | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | 27046 | Mustafa Kamal Khan | M | భారత జాతీయ కాంగ్రెస్ | 25299 |
1967 | 274 | ఖమ్మం | జనరల్ | మొహమద్ రాజాబ్ అలీ | M | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | 30344 | S. S. P. Rao | M | భారత జాతీయ కాంగ్రెస్ | 20820 |
1962 | 287 | ఖమ్మం | జనరల్ | నల్లమల్ల ప్రసదారావు | M | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | 28394 | Parcha Srinivasa Rao | M | భారత జాతీయ కాంగ్రెస్ | 16732 |
1957 | 75 | ఖమ్మం | (ఎస్.సి) | యెన్. పెద్దన్న | F | 30407 | టి. లక్ష్మికాంతమ్మ | F | భారత జాతీయ కాంగ్రెస్ | 26129 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.