From Wikipedia, the free encyclopedia
రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం రెండు మండలాలు పూర్తిగాను, కూకట్‌పల్లిలోని కొన్ని వార్డులు ఈ నియోజకవర్గంలో భాగమైనాయి.[1]
సంవత్సరం | గెలుపొందిన సభ్యుడు | పార్టీ | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ |
---|---|---|---|---|
2009 | ఎం.భిక్షపతి యాదవ్ | కాంగ్రెస్ పార్టీ | మువ్వా సత్యనారాయణ | తెలుగుదేశం పార్టీ |
2014 | అరికెపూడి గాంధీ | తెలుగుదేశం పార్టీ | కె.శంకర్ గౌడ్ | తె.రా.స |
2018 | అరికెపూడి గాంధీ | టిఆర్ఎస్[3] | వీ.ఆనంద ప్రసాద్ | టీడీపీ |
2023[4] | అరికెపూడి గాంధీ | బీఆర్ఎస్ | వి. జగదీశ్వర్ గౌడ్ | కాంగ్రెస్ పార్టీ |
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.బీంరావు పోటీ చేస్తున్నాడు.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.