From Wikipedia, the free encyclopedia
వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో నర్సంపేట శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1] 1957లో ఏర్పడిన నియోజకవర్గం, అంతకు మునుపు పాకాల శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉండేది. 1956లో జరిగిన నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో భాగంగా ఏర్పడింది.[1]
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ నుండి డి.మాధవరెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున ఎ.మదన్ మోహన్ రావు, ప్రజారాజ్యం పార్టీ తరఫున జి.రవీందర్, లోక్సత్తా తరఫున జగన్ పోటీచేశారు.[3]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[4] | 103 | నర్సంపేట | జనరల్ | దొంతి మాధవ రెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 104185 | పెద్ది సుదర్శన్ రెడ్డి | పు | బీఆర్ఎస్ | 85296 |
2018 | 103 | నర్సంపేట | జనరల్ | పెద్ది సుదర్శన్ రెడ్డి | పు | తె.రా.స. | దొంతి మాధవ రెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | ||
2014 | 103 | నర్సంపేట | జనరల్ | దొంతి మాధవ రెడ్డి[5] | పు | స్వతంత్ర | 76144 | పెద్ది సుదర్శన్ రెడ్డి | పు | తె.రా.స. | 57768 |
2009 | 103 | నర్సంపేట | జనరల్ | రేవూరి ప్రకాష్ రెడ్డి | పు | తె.దే.పా | 75400 | దొంతి మాధవ రెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 66777 |
2004 | 266 | నర్సంపేట | జనరల్ | కంభంపాటి లక్ష్మారెడ్డి | పు | తె.రా.స. | 76566 | రేవూరి ప్రకాష్ రెడ్డి | పు | తె.దే.పా | 61658 |
1999 | 266 | నర్సంపేట | జనరల్ | రేవూరి ప్రకాష్ రెడ్డి | పు | తె.దే.పా | 61349 | దొంతి మాధవ రెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 47764 |
1994 | 266 | నర్సంపేట | జనరల్ | రేవూరి ప్రకాష్ రెడ్డి | పు | తె.దే.పా | 41344 | మద్దికాయల ఓంకార్ | పు | సి.పి.ఐ | 41257 |
1989 | 266 | నర్సంపేట | జనరల్ | మద్దికాయల ఓంకార్ | పు | స్వతంత్ర | 44597 | ఏపూరు జనార్ధన్ రెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 33502 |
1985 | 266 | నర్సంపేట | జనరల్ | మద్దికాయల ఓంకార్ | పు | స్వతంత్ర | 53263 | మండవ ఉపేందర్ రావు | పు | కాంగ్రెస్ పార్టీ | 31865 |
1983 | 266 | నర్సంపేట | జనరల్ | మద్దికాయల ఓంకార్ | పు | సీపీఎం | 36876 | పెండెం కట్టయ్య | పు | కాంగ్రెస్ పార్టీ | 33301 |
1978 | 266 | నర్సంపేట | జనరల్ | మద్దికాయల ఓంకార్ | పు | సీపీఎం | 35931 | గంటా ప్రతాప్ రెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 14418 |
1972 | 261 | నర్సంపేట | జనరల్ | మద్దికాయల ఓంకార్ | పు | సీపీఎం | 33238 | పెండెం కట్టయ్య | పు | కాంగ్రెస్ పార్టీ | 30092 |
1967 | 261 | నర్సంపేట | జనరల్ | కాసర్ల సుదర్శన్ రెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 23395 | ఆర్శనపల్లి వెంకటేశ్వరరావు | పు | సీపీఎం | 17155 |
1962 | 277 | నర్సంపేట | జనరల్ | ఆర్శనపల్లి వెంకటేశ్వరరావు | పు | సి.పి.ఐ | 27538 | కాసర్ల సుదర్శన్ రెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 23120 |
1957 | 68 | నర్సంపేట | జనరల్ | కె.కనకరత్నమ్మ | స్త్రీ | కాంగ్రెస్ పార్టీ | 15707 | ఆర్శనపల్లి వెంకటేశ్వరరావు | పు | పి.డి.ఎఫ్ | 13018 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.