జార్ఖండ్ శాసనసభ
భారత రాష్ట్ర విధానసభ From Wikipedia, the free encyclopedia
జార్ఖండ్ శాసనసభ, (జార్ఖండ్ విధానసభ) అనేది భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రానికి ఏకసభ్య శాసనసభ. జార్ఖండ్ శాసనసభకు ప్రస్తుతం 82 మంది శాసనసభ సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికైన సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాల ఉంటుంది.
జార్ఖండ్ శాసనసభ | |
---|---|
జార్ఖండ్ 6వ శాసనసభ | |
![]() | |
రకం | |
రకం | ఏకసభ |
సభలు | జార్ఖండ్ శాసనసభ (ఏకసభ) |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
చరిత్ర | |
స్థాపితం | 2000 |
అంతకు ముందువారు | బీహార్ శాసనసభ |
నాయకత్వం | |
సభా నాయకుడు (ముఖ్యమంత్రి) | |
నిర్మాణం | |
సీట్లు | 81 |
![]() | |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (56) I.N.D.I.A (56)'
అధికారిక ప్రతిపక్షం (24)
|
కాలపరిమితి | 2024-2029 |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2024 |
తదుపరి ఎన్నికలు | 2029 నవంబరు - డిసెంబరు |
సమావేశ స్థలం | |
జార్ఖండ్ విధానసభ, కుటే గ్రామం, రాంచీ |
శాసనసభల జాబితా
అసెంబ్లీ (ఎన్నికలు) |
మఖ్యమంత్రి | పదవీకాలం | పార్టీ [a] | |||
---|---|---|---|---|---|---|
1వ | బాబూలాల్ మరాండీ | 2000 నవంబరు 15 | 2003 మార్చి 18 | 2 సంవత్సరాలు, 123 రోజులు | భారతీయ జనతా పార్టీ | |
అర్జున్ ముండా | 2003 మార్చి 18 | 2005 మార్చి 2 | 1 సంవత్సరం, 349 రోజులు | |||
2వ (2005 ఎన్నిక) |
శిబు సోరెన్ | 2005 మార్చి 2 | 2005 మార్చి 12 | 10 రోజులు | జార్ఖండ్ ముక్తి మోర్చా | |
అర్జున్ ముండా | 2005 మార్చి 12 | 2006 సెప్టెంబరు 18 | 1 సంవత్సరం, 190 రోజులు | భారతీయ జనతా పార్టీ | ||
మధు కోడా | 2006 సెప్టెంబరు 18 | 2008 ఆగస్టు 27 | 1 సంవత్సరం, 343 రోజులు | స్వతంత్ర | ||
శిబు సోరెన్ | 2008 ఆగస్టు 27 | 2009 జనవరి 19 | 145 రోజులు | జార్ఖండ్ ముక్తి మోర్చా | ||
ఖాళీ | 2009 జనవరి 19 | 2009 డిసెంబరు 30 | 345 రోజులు | వర్తించదు | ||
3వ (2009 ఎన్నిక) |
శిబు సోరెన్ | 2009 డిసెంబరు 30 | 2010 జూన్ 1 | 153 రోజులు | Jharkhand Mukti Morcha | |
ఖాళీ | 2010 జూన్ 1 | 2010 సెప్టెంబరు 11 | 102 రోజులు | వర్తించదు | ||
అర్జున్ ముండా | 2010 సెప్టెంబరు 11 | 2013 జనవరి 18 | 2 సంవత్సరాలు, 129 రోజులు | Bharatiya Janata Party | ||
ఖాళీ | 2013 జనవరి 18 | 2013 జూలై 13 | 176 రోజులు | వర్తించదు | ||
హేమంత్ సోరెన్ | 2013 జూలై 13 | 2014 డిసెంబరు 28 | 1 సంవత్సరం, 168 రోజులు | Jharkhand Mukti Morcha | ||
4వ (2014 ఎన్నిక) |
రఘుబర్ దాస్ | 2014 డిసెంబరు 28 | 2019 డిసెంబరు 29 | 5 సంవత్సరాలు, 1 రోజు | Bharatiya Janata Party | |
5వ (2019 ఎన్నిక) |
హేమంత్ సోరెన్ | 2019 డిసెంబరు 29 | 2024 ఫిబ్రవరి 2 |
4 సంవత్సరాలు, 35 రోజులు | Jharkhand Mukti Morcha | |
చంపై సోరెన్ | 2024 ఫిబ్రవరి 2 |
2024 జూలై 4 |
153 రోజులు | |||
హేమంత్ సోరెన్ | 2024 జూలై 4 |
2024 నవంబరు 28 |
147 రోజులు | |||
6వ (2024 ఎన్నిక) |
హేమంత్ సోరెన్ | 2024 నవంబరు 28 |
ఉనికిలో ఉంది | 93 రోజులు |
శాసనసభ సభ్యులు
ఇవి కూడా చూడండి
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.