జంషెడ్‌పూర్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

జంషెడ్‌పూర్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు సింగ్‌భుం జిల్లా, జంషెడ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

త్వరిత వాస్తవాలు జంషెడ్‌పూర్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం, దేశం ...
జంషెడ్‌పూర్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాతూర్పు సింగ్‌భుం
లోక్‌సభ నియోజకవర్గంజంషెడ్‌పూర్
మూసివేయి

ఎన్నికైన సభ్యులు

సంవత్సరం పేరు పార్టీ
1967 సి.వ్యాస్ భారత జాతీయ కాంగ్రెస్
1969 సునీల్ ముఖర్జీ సీపీఐ
1972 రామ్ అవతార్ సింగ్
1977 మొహమ్మద్ అయూబ్ ఖాన్ జనతా పార్టీ
1980 Md. సంసుద్దీన్ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్
1985 మృగేంద్ర ప్రతాప్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1990 Md. హసన్ రిజ్వీ జార్ఖండ్ ముక్తి మోర్చా
1995 మృగేంద్ర ప్రతాప్ సింగ్ భారతీయ జనతా పార్టీ[1]
2000 మృగేంద్ర ప్రతాప్ సింగ్
2005 సరయూ రాయ్[2]
2009 బన్నా గుప్తా కాంగ్రెస్[2]
2014 సరయూ రాయ్ భారతీయ జనతా పార్టీ[3]
2019 బన్నా గుప్తా కాంగ్రెస్[4]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.