టోర్ప శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
టోర్ప శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖుంటీ జిల్లా, ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
- 2005: కోచె ముండా, బీజేపీ[1]
- 2009: పౌలస్ సురిన్, జార్ఖండ్ ముక్తి మోర్చా[2]
- 2014: పౌలస్ సురిన్, జార్ఖండ్ ముక్తి మోర్చా[3]
- 2019: కోచె ముండా, బీజేపీ[4][5]
2019 ఎన్నికల ఫలితం
పార్టీ | అభ్యర్థి | ఓట్లు |
బీజేపీ | కొచ్చే ముండా | 43482 |
జార్ఖండ్ ముక్తి మోర్చా | సుదీప్ గురియా | 33852 |
స్వతంత్ర | పౌలస్ సురిన్ | 19234 |
జార్ఖండ్ పార్టీ | సుభాస్ కొంగరి | 6190 |
నోటా | నోటా | 2,737 |
మెజారిటీ | 9630 |
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.