రాజ్‌మహల్ శాసనసభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

రాజమహల్ శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సాహిబ్‌గంజ్ జిల్లా, రాజ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

త్వరిత వాస్తవాలు రాజ్‌మహల్ శాసనసభ నియోజకవర్గం, దేశం ...
రాజ్‌మహల్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాసాహిబ్‌గంజ్
లోక్‌సభ నియోజకవర్గంరాజ్‌మహల్
మూసివేయి

ఎన్నికైన సభ్యులు

మరింత సమాచారం ఎన్నిక, సభ్యుడు ...
ఎన్నిక సభ్యుడు పార్టీ
బీహార్ శాసనసభ
1952 Md. బుర్హానుద్దీన్ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్
జెథా కిస్కు (రాజ్‌మహల్ డామిన్ నియోజకవర్గం)
1957 బినోదానంద్ ఝా
1962
1967 N. డోకానీ స్వతంత్ర పార్టీ
1969 ఓం ప్రకాష్ రాయ్ భారతీయ జనసంఘ్
1972 నత్మల్ డోకానియా భారత జాతీయ కాంగ్రెస్
1977 ధ్రువ్ భగత్ స్వతంత్ర
1980 భారతీయ జనతా పార్టీ
1985
1990 రఘునాథ్ ప్రసాద్ సోదానీ భారత జాతీయ కాంగ్రెస్
1995 ధ్రువ్ భగత్ భారతీయ జనతా పార్టీ
2000 అరుణ్ మండల్
జార్ఖండ్ శాసనసభ
2005 థామస్ హన్స్డా భారత జాతీయ కాంగ్రెస్
2009[2] అరుణ్ మండల్ భారతీయ జనతా పార్టీ
2014[3] అనంత్ కుమార్ ఓజా
2019[4][5]
2024[6] ఎం.డి. తాజుద్దీన్ జార్ఖండ్ ముక్తి మోర్చా
మూసివేయి

2019 ఎన్నికల ఫలితం

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ అనంత్ కుమార్ ఓజా 88904 42.26%
అజ్సు పార్టీ ఎండీ తాజుద్దీన్ 76532 36.38%
జార్ఖండ్ ముక్తి మోర్చా కేతాబుద్దీన్ సేఖ్ 24619 11.70%
బహుజన్ సమాజ్ పార్టీ ప్రదీప్ కుమార్ సింగ్ 3826 1.82%
నోటా పైవేవీ లేవు 821 0.39%
మెజారిటీ 12372

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.