లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)

భారతదేశంలో రాజకీయ పార్టీ From Wikipedia, the free encyclopedia

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అనేది భారతీయ రాజకీయ పార్టీ. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలో 2021లో స్థాపించబడింది.[3] భారత ఎన్నికల సంఘం ఒకప్పటి ప్రధాన లోక్ జనశక్తి పార్టీ[4] చిహ్నాన్ని స్తంభింపజేసి రెండు వర్గాలకు కొత్త పేరు, గుర్తును కేటాయించింది.[5] ఇది ఇప్పుడు రెండు వేర్వేరు వర్గాలలో ఒకటి - మరొకటి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ.[6]

త్వరిత వాస్తవాలు లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), అధ్యక్షుడు ...
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)
అధ్యక్షుడుచిరాగ్ పాశ్వాన్
లోక్ సభ నాయకుడుచిరాగ్ పాశ్వాన్
స్థాపకులుచిరాగ్ పాశ్వాన్
స్థాపన తేదీ5 అక్టోబరు 2021 (3 సంవత్సరాల క్రితం) (2021-10-05)
విలీనంభారతీయ సబ్ లాగ్ పార్టీ
విభజనలోక్ జనశక్తి పార్టీ
ప్రధాన కార్యాలయంజె478+247, శ్రీ కృష్ణ పురి, పాట్నా, బీహార్ 800013
విద్యార్థి విభాగంఛత్ర లోక్ జనశక్తి పార్టీ
యువత విభాగంయువ లోక్ జనశక్తి పార్టీ
మహిళా విభాగంమహిళా లోక్ జనశక్తి పార్టీ
రాజకీయ విధానంసెక్యులరిజం[1]
సామాజిక న్యాయం[2]
రంగు(లు)  LJP (RV)
ఈసిఐ Statusబీహార్, నాగాలాండ్ లో రాష్ట్ర పార్టీగా గుర్తించబడింది
కూటమిఎన్.డి.ఎ., ఎన్ఈడిఎ (2023-ప్రస్తుతం)
రాజ్యసభలో సీట్లు
0 / 245
లోక్ సభలో సీట్లు
4 / 543
బీహార్ శాసనమండలిలో సీట్లు
0 / 75
బీహార్ శాసనసభలో సీట్లు
0 / 243
నాగాలాండ్ శాసనసభలో సీట్లు
2 / 60
Election symbol
Thumb
Party flag
Thumb
మూసివేయి

ఎన్నికల చరిత్ర

నాగాలాండ్

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 15 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది - ఇద్దరు అభ్యర్థులు (పుగోబోటో, టోబు) నుండి గెలుపొందారు. ఎనిమిది మంది అభ్యర్థులు ఇతర ఎనిమిది స్థానాల్లో రెండవ స్థానంలో నిలిచారు. మొత్తం ఓట్లలో దాదాపు 8.65%తో నాగాలాండ్‌లో పార్టీ "రాష్ట్ర పార్టీ" హోదాను పొందింది.[7][8]

ఎన్నికల్లో పోటీ

శాసన సభ ఎన్నికలు

మరింత సమాచారం ఎన్నికల సంవత్సరం, మొత్తం ఓట్లు ...
ఎన్నికల సంవత్సరం మొత్తం ఓట్లు మొత్తం ఓట్లలో % పోటీచేసిన సీట్లు గెలిచిన సీట్లు సీట్లలో +/- ఓట్ షేర్‌లో +/- సిట్టింగ్ సైడ్
నాగాలాండ్ శాసనసభ
2023 98,972 8.64 16 2 - - కుడి

(ప్రభుత్వం- NDPP సంకీర్ణం)

మూసివేయి

ఇవికూడా చూడండి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.