జార్ఖండ్ లోని జిల్లాలు From Wikipedia, the free encyclopedia
భారతదేశం లోని జార్ఖండ్ రాష్ట్రం ఇరవై నాలుగు (2023 నాటికి) పరిపాలనా జిల్లాలను కలిగి ఉంది.[1]
భారతీయ రాష్ట్రానికి చెందిన జిల్లా అనేది జిల్లా మేజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన అధికారి నేతృత్వంలోని పరిపాలనా భౌగోళిక ప్రాంతం.జిల్లా మేజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమీషనర్‌కు వివిధ శాఖలకుచెందిన అధికారులు పరిపాలనలో సహాయం చేస్తారు.పోలీస్ సూపరింటెండెంట్, ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు చెందిన అధికారికి శాంతిభద్రతలు, సంబంధిత సమస్యలను నిర్వహించే బాధ్యత కలిగి ఉంటారు
జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో 18 జిల్లాలు ఉండేవి. తరువాత, ఈ జిల్లాలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా మరో ఆరు జిల్లాలు ఏర్పడ్డాయి. వీటితో రాష్టంలో జిల్లాల సంఖ్య 24కు పెరిగింది.
జిల్లా పరిపాలనా విభాగాలు
జార్ఖండ్‌లో 24 జిల్లాలు ఉన్నాయి.ఇవి 5 డివిజన్లుగా విభజించబడ్డాయి. ఈ విభాగాలు:
జిల్లాల జాబితా క్రింద ఉంది:
వ.సంఖ్య | కోడ్ | జిల్లా | ప్రధానకార్యాలయం | విస్తీర్ణం (చ.కీ.మీ)[2] () | జనాభా (2011) | జనసాంధ్రత (చ.కి.మీ.కి) | జిల్లా స్థానం సూచించే పటం |
---|---|---|---|---|---|---|---|
1 | BO | బొకారో జిల్లా | బొకారో స్టీల్ సిటీ | 2,883 | 2,062,330 | 715 | |
2 | CH | ఛత్రా జిల్లా | ఛత్రా | 3,718 | 1,042,886 | 280 | |
3 | DE | దేవ్‌ఘర్ జిల్లా | దేవ్‌ఘర్ | 2,477 | 1,492,073 | 602 | |
4 | DH | ధన్‌బాద్ జిల్లా | ధన్‌బాద్ | 2,040 | 2,684,487 | 1316 | |
5 | DU | దుమ్కా జిల్లా | దుమ్కా | 3,761 | 1,321,442 | 351 | |
6 | ES | తూర్పు సింగ్భుం జిల్లా | జంషెడ్పూర్ | 3,562 | 2,293,919 | 644 | |
7 | GA | గఢ్వా జిల్లా | గఢ్వా | 4,093 | 1,322,784 | 323 | |
8 | GI | గిరిడి జిల్లా | గిరిడి | 4,962 | 2,445,474 | 493 | |
9 | GO | గొడ్డా జిల్లా | గొడ్డా | 2,266 | 1,313,551 | 580 | |
10 | GU | గుమ్లా జిల్లా | గుమ్లా | 5,360 | 1,025,213 | 191 | |
11 | HA | హజారీబాగ్ జిల్లా | హజారీబాగ్ | 3,555 | 1,734,495 | 488 | |
12 | జమ్తాడా జిల్లా | జామ్తాడా | 1,811 | 791,042 | 437 | ||
13 | ఖుంటీ జిల్లా | ఖుంటీ | 2,535 | 531,885 | 210 | ||
14 | KO | కోడర్మా జిల్లా | కోడర్మా | 2,540 | 716,259 | 282 | |
15 | లాతేహార్ జిల్లా | లాతేహార్ | 4,291 | 726,978 | 169 | ||
16 | LO | లోహార్‌దాగా జిల్లా | లోహార్‌దాగా | 1,502 | 461,790 | 307 | |
17 | PK | పాకూర్ జిల్లా | పాకూర్ | 1,811 | 900,422 | 497 | |
18 | PL | పాలము జిల్లా | మేదినీనగర్ | 4,393 | 1,939,869 | 442 | |
19 | రాంగఢ్ జిల్లా | రాంగఢ్ కంటోన్మెంట్ | 1,341 | 949,443 | 708 | ||
20 | RA | రాంచీ జిల్లా | రాంచీ | 5,097 | 2,914,253 | 572 | |
21 | SA | సాహిబ్‌గంజ్ జిల్లా | సాహెబ్‌గంజ్ | 2,063 | 1,150,567 | 558 | |
22 | సరాయికేలా ఖర్సావా జిల్లా | సరాయికేలా | 2,657 | 1,065,056 | 401 | ||
23 | సిమ్డేగా జిల్లా | సిమ్డేగా | 3,774 | 599,578 | 159 | ||
24 | WS | పశ్చిం సింగ్భుం జిల్లా | చైబాసా | 7,224 | 1,502,338 | 208 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.