పద్మ విభూషణ్ పురస్కారము జనవరి 2, 1954 నెలకొల్పబడింది. భారతరత్న తర్వాత అతి పెద్ద గౌరవముగా ఈ పురస్కారమును గుర్తిస్తారు. భారత రాష్ట్రపతి వివిధ రంగాలలో విశిష్ట సేవ నందించిన భారత పౌరులకు ఈ పతకమునిచ్చి గౌరవిస్తారు.

Thumb
పద్మవిభూషణ పురస్కారం.

పురస్కార గ్రహీతల జాబితా

మరింత సమాచారం సంవత్సరం, పేరు ...
సంవత్సరంపేరురంగమురాష్ట్రందేశం
1954సత్యేంద్రనాథ్ బోస్సాహిత్యం, విద్యపశ్చిమ బెంగాల్భారతదేశం
1954డా.జాకీర్ హుస్సేన్పబ్లిక్ అఫైర్స్ఆంధ్ర ప్రదేశ్భారతదేశం
1954బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్పబ్లిక్ అఫైర్స్మహారాష్ట్రభారతదేశం
1954జిగ్మే డోర్జి వాంగ్‌ఛుక్పబ్లిక్ అఫైర్స్బీహార్భారతదేశం
1954నందలాల్ బోస్కళలుపశ్చిమ బెంగాల్భారతదేశం
1954వి. కె. కృష్ణ మెనన్పబ్లిక్ అఫైర్స్కేరళభారతదేశం
1955ధోందొ కేశవ్ కార్వేసాహిత్యం, విద్యమహారాష్ట్రభారతదేశం
1955జె.ఆర్.డి.టాటావర్తకము, పరిశ్రమలుమహారాష్ట్రభారతదేశం
1956చందూలాల్ మాధవలాల్ త్రివేదిపబ్లిక్ అఫైర్స్మధ్య ప్రదేశ్భారతదేశం
1956ఫజల్ అలీపబ్లిక్ అఫైర్స్బీహార్భారతదేశం
1956జానకీబాయి బజాజ్సామాజిక సేవమధ్య ప్రదేశ్భారతదేశం
1957జి.డి.బిర్లావర్తకము, పరిశ్రమలురాజస్తాన్భారతదేశం
1957మోతీలాల్ చిమ్నాలాల్ శెతల్వద్పబ్లిక్ అఫైర్స్మహారాష్ట్రభారతదేశం
1957శ్రీ ప్రకాశ్పబ్లిక్ అఫైర్స్ఆంధ్ర ప్రదేశ్భారతదేశం
1959జాన్ మత్తయ్సాహిత్యం, విద్యకేరళభారతదేశం
1959రాధాబినోద్ పాల్పబ్లిక్ అఫైర్స్పశ్చిమ బెంగాల్భారతదేశం
1959గంగావిహారి లాలుభాయ్ మెహతాసామాజిక సేవమహారాష్ట్రభారతదేశం
1960నారాయణ రాఘవన్ పిల్లైపబ్లిక్ అఫైర్స్తమిళ నాడుభారతదేశం
1962వరదరాజ అయ్యంగార్సివిల్ సర్వీస్తమిళనాడుభారతదేశం
1962పద్మజా నాయుడుపబ్లిక్ అఫైర్స్ఆంధ్ర ప్రదేశ్భారతదేశం
1962విజయలక్ష్మీ పండిట్సివిల్ సర్వీస్ఉత్తర ప్రదేశ్భారతదేశం
1963ఎ.లక్ష్మణస్వామి ముదలియార్వైద్యశాస్త్రముతమిళనాడుభారతదేశం
1963సునితి కుమార్ ఛటర్జీసాహిత్యం, విద్యపశ్చిమ బెంగాల్భారతదేశం
1963హరి వినాయక్ పటాస్కర్పబ్లిక్ అఫైర్స్మహారాష్ట్రభారతదేశం
1964పండిట్ గోపీనాధ్ కవిరాజ్సాహిత్యం, విద్యఉత్తర ప్రదేశ్భారతదేశం
1964ఆచార్య కాళేకర్సాహిత్యం, విద్యమహారాష్ట్రభారతదేశం
1965అర్జున్ సింగ్సివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశం
1965జొయంతొ నాథ్ చౌదరిసివిల్ సర్వీస్పశ్చిమ బెంగాల్భారతదేశం
1965మెహదీ నవాజ్ జంగ్పబ్లిక్ అఫైర్స్ఆంధ్ర ప్రదేశ్భారతదేశం
1966వలేరియన్ కార్డినల్ గ్రాసీయాస్సామాజిక సేవమహారాష్ట్రభారతదేశం
1967భోళానాథ్ ఝాసివిల్ సర్వీస్ఉత్తర ప్రదేశ్భారతదేశం
1967చంద్ర కిసాన్ దఫ్తరీపబ్లిక్ అఫైర్స్మహారాష్ట్రభారతదేశం
1967హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీంసివిల్ సర్వీస్ఆంధ్ర ప్రదేశ్భారతదేశం
1967పట్టడకల్ వెంకన్న ఆర్. రావుసివిల్ సర్వీస్ఆంధ్ర ప్రదేశ్భారతదేశం
1968మహాదేవ్ శ్రీహరి ఆనెపబ్లిక్ అఫైర్స్మధ్య ప్రదేశ్భారతదేశం
1968డా.సుబ్రహ్మణ్య చంద్రశేఖర్సైన్స్, ఇంజనీరింగ్ఇల్లినాయిస్అమెరికా
1968ప్రశాంత చంద్ర మహలనోబిస్సాంఖ్యక శాస్త్రముఢిల్లీభారతదేశం
1968కె.వైద్యనాథ కళ్యాణ సుందరంపబ్లిక్ అఫైర్స్ఢిల్లీభారతదేశం
1968కృపాల్ సింగ్సివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశం
1969హరగోవింద్ ఖొరానాసైన్స్, ఇంజనీరింగ్మసాచ్యుసెట్స్అమెరికా
1969మోహన్ సింహ మెహతాసివిల్ సర్వీస్రాజస్థాన్భారతదేశం
1969దత్తాత్రేయ శ్రీధర్ జోషిసివిల్ సర్వీస్మహారాష్ట్రభారతదేశం
1969ఘనానంద పాండేసివిల్ సర్వీస్ఉత్తర ప్రదేశ్భారతదేశం
1969రాజేశ్వర్ దయాళ్సివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశం
1970వినయ్ రంజన్ సేన్సివిల్ సర్వీస్పశ్చిమ బెంగాల్భారతదేశం
1970తారాచంద్సాహిత్యం, విద్యఉత్తర ప్రదేశ్భారతదేశం
1970పరమశివ ప్రభాకర్ కుమారమంగళంసివిల్ సర్వీస్తమిళనాడుభారతదేశం
1970సురంజన్ దాస్సివిల్ సర్వీస్పశ్చిమ బెంగాల్భారతదేశం
1970హర్ బక్ష్ సింగ్మిలిటరి సర్వీస్పంజాబ్భారతదేశం
1970ఎ.రామస్వామి ముదలియర్సివిల్ సర్వీస్ఆంధ్ర ప్రదేశ్భారతదేశం
1970ఆంధొనీ లాంస్లాట్ దియాస్పబ్లిక్ అఫైర్స్మహారాష్ట్రభారతదేశం
1971విఠల్ నగేష్ శిరోద్కర్వైద్యశాస్త్రముగోవాభారతదేశం
1971బలరాం శివరామన్సివిల్ సర్వీస్తమిళనాడుభారతదేశం
1971బిమల్ ప్రసాద్ సలిహసివిల్ సర్వీస్అస్సాంభారతదేశం
1971ఉదయ శంకర్కళలుమహారాష్ట్రభారతదేశం
1971సుమతీ మొరార్జీసివిల్ సర్వీస్మహారాష్ట్రభారతదేశం
1971ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్కళలుపశ్చిమ బెంగాల్భారత్
1972ఎస్.ఎమ్.నందాసివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశం
1972ప్రతాప్ చంద్రలాల్సివిల్ సర్వీస్పంజాబ్భారతదేశం
1972ఆదిత్య నాథ్ ఝాపబ్లిక్ అఫైర్స్ఉత్తర ప్రదేశ్భారతదేశం
1972జె.ఎన్.మెహతాపబ్లిక్ అఫైర్స్మహారాష్ట్రభారతదేశం
1972పి.బాలాచార్య గజేంద్ర గాడ్కర్పబ్లిక్ అఫైర్స్మహారాష్ట్రభారతదేశం
1972విక్రం అంబాలాల్ సారాభాయిసైన్స్, ఇంజనీరింగ్గుజరాత్భారతదేశం
1972సామ్ మనేక్ షామిలిటరి సర్వీస్తమిళ నాడుభారతదేశం
1972గులాం మహమ్మద్ సాదిక్పబ్లిక్ అఫైర్స్జమ్ము & కాశ్మీర్భారతదేశం
1972హొర్మాస్జి మానెక్జి సీర్వైసాహిత్యం, విద్యమహారాష్ట్రభారతదేశం
1973దౌలత్ సింగ్ కొఠారిసైన్స్, ఇంజనీరింగ్ఢిల్లీభారతదేశం
1973నాగేంద్ర సింగ్పబ్లిక్ అఫైర్స్రాజస్తాన్భారతదేశం
1973తిరుమలరావు స్వామినాథన్సివిల్ సర్వీస్తమిళ నాడుభారతదేశం
1973యు.ఎన్.ధేబర్సామాజిక సేవగుజరాత్భారతదేశం
1973వాసంతీ దేవిసివిల్ సర్వీస్పశ్చిమ బెంగాల్భారతదేశం
1973నెల్లీ సేన్‌గుప్తాసామాజిక సేవపశ్చిమ బెంగాల్భారతదేశం
1974వి.కస్తూరి రంగ వరదరాజారావుసివిల్ సర్వీస్కర్ణాటకభారతదేశం
1974బి.బి.ముఖర్జీకళలుపశ్చిమ బెంగాల్భారతదేశం
1974హరిష్ చంద్ర సరిన్సివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశం
1974నిరేన్ డేపబ్లిక్ అఫైర్స్పశ్చిమ బెంగాల్భారతదేశం
1975వసంతీ దులాల్ నాగ చౌదరిసాహిత్యం, విద్యపశ్చిమ బెంగాల్భారతదేశం
1975సి.డి.దేశ్‌ముఖ్పబ్లిక్ అఫైర్స్మహారాష్ట్రభారతదేశం
1975దుర్గాబాయి దేశ్‌ముఖ్సామాజిక సేవమహారాష్ట్రభారతదేశం
1975ప్రేమిలీల విఠ్ఠలదాస్ థాకర్సెసాహిత్యం, విద్యమహారాష్ట్రభారతదేశం
1975రాజా రామన్నసైన్స్, ఇంజనీరింగ్కర్ణాటకభారతదేశం
1975హోమీ సేత్నాసివిల్ సర్వీస్మహారాష్ట్రభారతదేశం
1975ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మికళలుతమిళనాడుభారతదేశం
1975మేరి క్లబ్ వాలా జాధవ్సామాజిక సేవతమిళ నాడుభారతదేశం
1976బషీర్ హుస్సేన్ జైదీసాహిత్యం, విద్యఢిల్లీభారతదేశం
1976డా.కె.ఆర్.రామనాథన్సైన్స్, ఇంజనీరింగ్కేరళభారతదేశం
1976కాలు లాల్ శ్రీమాలిసాహిత్యం, విద్యఉత్తర్ ప్రదేశ్భారతదేశం
1976జ్ఞానీ గుర్ముఖ సింగ్ ముసాఫిర్సాహిత్యం, విద్యపంజాబ్భారతదేశం
1976కేశవ శంకర్ పిళ్ళైకళలుఢిల్లీభారతదేశం
1976సలీమ్ మొయిజుద్దీన్ అలీ అబ్దుల్సైన్స్, ఇంజనీరింగ్ఉత్తర్ ప్రదేశ్భారతదేశం
1976సత్యజిత్ రేకళలుపశ్చిమ బెంగాల్భారతదేశం
1977ఓం ప్రకాశ్ మెహ్రాసివిల్ సర్వీస్పంజాబ్భారతదేశం
1977అజుధియ నాధ్ ఖోస్లాసివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశం
1977అజయ్ కుమార్ ముఖర్జీపబ్లిక్ అఫైర్స్పశ్చిమ బెంగాల్భారతదేశం
1977ఆలీ యావర్ జంగ్పబ్లిక్ అఫైర్స్ఆంధ్ర ప్రదేశ్భారతదేశం
1977చందేశ్వర్ ప్రసాద్ నారాయణ సింగ్సాహిత్యం, విద్యఢిల్లీభారతదేశం
1977టి.బాలసరస్వతికళలుతమిళ నాడుభారతదేశం
1980రాయ్ కృష్ణదాససివిల్ సర్వీస్ఉత్తర్ ప్రదేశ్భారతదేశం
1980ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్కళలుఉత్తర్ ప్రదేశ్భారతదేశం
1981సతీష్ ధావన్సైన్స్, ఇంజనీరింగ్కర్ణాటకభారతదేశం
1981రవిశంకర్కళలుఉత్తర్ ప్రదేశ్భారతదేశం
1982మీరాబెన్సామాజిక సేవయునైటెడ్ కింగ్డమ్
1985సి.ఎన్.ఆర్.రావుసైన్స్, ఇంజనీరింగ్తమిళ నాడుభారతదేశం
1985ఎమ్.కె.మీనన్సివిల్ సర్వీస్కేరళభారతదేశం
1986ఎ.ఎస్.పైంటల్వైద్యశాస్త్రముఢిల్లీభారతదేశం
1986బిర్జూ మహరాజ్కళలుఢిల్లీభారతదేశం
1986బాబా ఆమ్టేసామాజిక సేవమహారాష్ట్రభారతదేశం
1987బెంజమిన్ పియరి పాల్సైన్స్, ఇంజనీరింగ్పంజాబ్భారతదేశం
1987డా.మన్మోహన్ సింగ్సివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశం
1987అరుణ్ శ్రీధర్ వైద్యసివిల్ సర్వీస్మహారాష్ట్రభారతదేశం
1987కమలాదేవి ఛటోపాధ్యాయసామాజిక సేవకర్ణాటకభారతదేశం
1988కుప్పల్లి వెంకటప్ప పుట్టప్పసాహిత్యం, విద్యకర్ణాటకభారతదేశం
1988మీర్జా హమీదుల్లా బేగ్పబ్లిక్ అఫైర్స్ఢిల్లీభారతదేశం
1988పాండురంగ శాస్త్రి అథవలేసామజిక, మతముమహారాష్ట్రభారతదేశం
1989ఎమ్.ఎస్.స్వామినాథన్సైన్స్, ఇంజనీరింగ్ఢిల్లీభారతదేశం
1989ఉమాశంకర్ దీక్షిత్పబ్లిక్ అఫైర్స్ఉత్తర్ ప్రదేశ్భారతదేశం
1989ఉస్తాద్ ఆలీ అక్బర్ ఖాన్కళలుపశ్చిమ బెంగాల్భారతదేశం
1990ఎ.పి.జె.అబ్దుల్ కలాంసైన్స్, ఇంజనీరింగ్ఢిల్లీభారతదేశం
1990సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్కళలుతమిళ నాడుభారతదేశం
1990వి.ఎస్.ఆర్.అరుణాచలంసాహిత్యం, విద్యఢిల్లీభారతదేశం
1990భాబతొష్ దత్తసాహిత్యం, విద్యపశ్చిమ బెంగాల్భారతదేశం
1990కుమార్ గంధర్వకళలుమధ్య ప్రదేశ్భారతదేశం
1990త్రిలోకి నాథ్ చతుర్వేదిసివిల్ సర్వీస్కర్ణాటకభారతదేశం
1991ఇంద్రప్రసాద్ గోవర్ధనభాయి పటేల్సైన్స్, ఇంజనీరింగ్గుజరాత్భారతదేశం
1991మంగళంపల్లి బాలమురళీకృష్ణకళలుతమిళ నాడుభారతదేశం
1991హిరేంద్రనాథ్ ముఖర్జీపబ్లిక్ అఫైర్స్పశ్చిమ బెంగాల్భారతదేశం
1991ఎన్.జి.రంగాపబ్లిక్ అఫైర్స్ఆంధ్ర ప్రదేశ్భారతదేశం
1991రాజారాం శాస్త్రిసాహిత్యం, విద్యఉత్తర్ ప్రదేశ్భారతదేశం
1991గుల్జారీ లాల్ నందాపబ్లిక్ అఫైర్స్గుజరాత్భారతదేశం
1991ఖుస్రొ ఫరాముర్జ్ రుస్తుంజీసివిల్ సర్వీస్మహారాష్ట్రభారతదేశం
1991ఎం.ఎఫ్. హుసేన్కళలుమహారాష్ట్రభారతదేశం
1992మల్లికార్జున భీమరాయప్ప మన్సూర్కళలుకర్ణాటకభారతదేశం
1992వి.శాంతారామ్కళలుమహారాష్ట్రభారతదేశం
1992శివరామకృష్ణ అయ్యర్ పద్మావతివైద్యశాస్త్రముఢిల్లీభారతదేశం
1992లక్ష్మణ శాస్త్రి జోషిసాహిత్యం, విద్యమహారాష్ట్రభారతదేశం
1992అటల్ బిహారీ వాజపేయిపబ్లిక్ అఫైర్స్ఢిల్లీభారతదేశం
1992గోవిందదాస్ షరాఫ్సాహిత్యం, విద్యమహారాష్ట్రభారతదేశం
1992కాళోజీ నారాయణరావుకళలుఆంధ్ర ప్రదేశ్భారతదేశం
1992రావి నారాయణరెడ్డిపబ్లిక్ అఫైర్స్ఆంధ్ర ప్రదేశ్భారతదేశం
1992సర్దార్ స్వరణ్ సింగ్పబ్లిక్ అఫైర్స్పంజాబ్భారతదేశం
1992అరుణా అసఫ్ ఆలీపబ్లిక్ అఫైర్స్ఢిల్లీభారతదేశం
1998లక్ష్మీ సెహగల్పబ్లిక్ అఫైర్స్ఉత్తర్ ప్రదేశ్భారతదేశం
1998ఉషా మెహతాసామాజిక సేవమహారాష్ట్రభారతదేశం
1998నాని అర్దేశిర్ పాల్కీవాలాపబ్లిక్ అఫైర్స్మహారాష్ట్రభారతదేశం
1998వాల్టర్ సిసులుపబ్లిక్ అఫైర్స్దక్షిణ ఆఫ్రికా
1999రాజగోపాల చిదంబరంసైన్స్, ఇంజనీరింగ్తమిళ నాడుభారతదేశం
1999సర్వేపల్లి గోపాల్సాహిత్యం, విద్యతమిళ నాడుభారతదేశం
1999వర్గీస్ కురియన్సైన్స్, ఇంజనీరింగ్గుజరాత్భారతదేశం
1999హన్స్ రాజ్ ఖన్నాపబ్లిక్ అఫైర్స్ఢిల్లీభారతదేశం
1999జస్టిస్ వి.ఆర్. కృష్ణ అయ్యర్పబ్లిక్ అఫైర్స్కేరళభారతదేశం
1999లతా మంగేష్కర్కళలుమహారాష్ట్రభారతదేశం
1999భీమ్‌సేన్ జోషికళలుమహారాష్ట్రభారతదేశం
1999బ్రజ్ కుమార్ నెహ్రూసివిల్ సర్వీస్హిమాచల్ ప్రదేశ్భారతదేశం
1999ధర్మ వీరసివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశం
1999లల్లన్ ప్రసాద్ సింగ్సివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశం
1999నానాజీ దేశ్‌ముఖ్సామాజిక సేవఢిల్లీభారతదేశం
1999పాండురంగ శాస్త్రి అథవలేసామాజిక సేవమహారాష్ట్రభారతదేశం
1999సతీష్ గుజ్రాల్కళలుఢిల్లీభారతదేశం
1999దమల్ కృష్ణస్వామి పట్టమ్మాళ్కళలుతమిళ నాడుభారతదేశం
2000కృషేన్ బిహారి లాల్సివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశం
2000కృష్ణస్వామి కస్తూరి రంగన్సైన్స్, ఇంజనీరింగ్కర్ణాటకభారతదేశం
2000మనోహర్ సింగ్ గిల్సివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశం
2000కేలూచరణ్ మహాపాత్రకళలుఒడిషాభారతదేశం
2000హరిప్రసాద్ చౌరాసియాకళలుమహారాష్ట్రభారతదేశం
2000పండిత్ జస్రాజ్కళలుమహారాష్ట్రభారతదేశం
2000జగదీశ్ నట్వర్‌లాల్ భగవతిసాహిత్యం, విద్యగుజరాత్భారతదేశం
2000కక్కదన్ నందనాధ్ రాజ్సాహిత్యం, విద్యకేరళభారతదేశం
2000భైరవ దత్త పాండేసివిల్ సర్వీస్ఉత్తరాఖండ్భారతదేశం
2000మైదవోలు నరసింహంవర్తకము, పరిశ్రమలుఆంధ్ర ప్రదేశ్భారతదేశం
2000రాశీపురం కృష్ణస్వామి నారాయణ్సాహిత్యం, విద్యతమిళ నాడుభారతదేశం
2000సికందర్ భక్త్పబ్లిక్ అఫైర్స్ఢిల్లీభారతదేశం
2000తర్లొక్ సింగ్సివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశం
2001కల్యంపూడి రాధాకృష్ణ రావుసైన్స్, ఇంజనీరింగ్ఢిల్లీ భారతదేశం
2001చక్రవర్తి విజయరాఘవ నరసింహన్సివిల్ సర్వీస్తమిళ నాడుభారతదేశం
2001పండిట్ శివకుమార్ శర్మకళలుమహారాష్ట్రభారతదేశం
2001మన్మోహన్ శర్మసైన్స్, ఇంజనీరింగ్మహారాష్ట్రభారతదేశం
2001అంజద్ అలీఖాన్కళలుఢిల్లీభారతదేశం
2001బెంజమిన్ ఆర్ధర్ గిల్మన్పబ్లిక్ అఫైర్స్అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2001హొసయి నరోటపబ్లిక్ అఫైర్స్జపాన్
2001ఋషికేష్ ముఖర్జికళలుమహారాష్ట్రభారతదేశం
2001జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్సాహిత్యం, విద్యఅమెరికా సంయుక్త రాష్ట్రాలు
2001కొత్త సచ్చిదానంద మూర్తిసాహిత్యం, విద్యఆంధ్ర ప్రదేశ్భారతదేశం
2001జుబిన్ మెహతాకళలుఅమెరికా సంయుక్త రాష్ట్రాలు
2002చక్రవర్తి రంగరాజన్సాహిత్యం, విద్యతమిళనాడుభారతదేశం
2002గంగూబాయ్ హంగల్కళలుకర్ణాటకభారతదేశం
2002కిషన్ మహారాజ్కళలుఉత్తర్ ప్రదేశ్భారతదేశం
2002సోలీ జహంగీర్ సొరాబ్జీపబ్లిక్ అఫైర్స్ఢిల్లీభారతదేశం
2002కిషోరీ అమోంకర్కళలుమహారాష్ట్రభారతదేశం
2003బలరామ్ నందాసాహిత్యం, విద్యఢిల్లీభారతదేశం
2003కాజీ లేండుప్ డోర్జి కంగ్సర్పపబ్లిక్ అఫైర్స్పశ్చిమ బెంగాల్భారతదేశం
2003సొనాల్ మాన్ సింగ్కళలుఢిల్లీభారతదేశం
2003బృహస్పతి దేవ్ త్రిగుణవైద్యశాస్త్రముఢిల్లీభారతదేశం
2004మానేపల్లి నారాయణరావు వెంకటచలయ్యపబ్లిక్ అఫైర్స్కర్ణాటకభారతదేశం
2004అమృతా ప్రీతంసాహిత్యం, విద్యఢిల్లీభారతదేశం
2004జయంత్ విష్ణు నార్లికర్సైన్స్, ఇంజనీరింగ్మహారాష్ట్రభారతదేశం
2005బి.కె.గోయల్వైద్యశాస్త్రముమహారాష్ట్రభారతదేశం
2005కరణ్ సింగ్పబ్లిక్ అఫైర్స్ఢిల్లీభారతదేశం
2005మోహన్ ధరియాసామాజిక సేవమహారాష్ట్రభారతదేశం
2005రాం నారాయణ్కళలుమహారాష్ట్రభారతదేశం
2005ఎమ్.ఎస్.వలియాథన్వైద్యశాస్త్రముకర్ణాటకభారతదేశం
2005జ్యోతీంద్ర నాథ్ దీక్షిత్ (మరణానంతరం)సివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశం
2005మిలన్ కుమార్ బెనర్జిపబ్లిక్ అఫైర్స్ఢిల్లీభారతదేశం
2005రాశీపురం కృష్ణస్వామి లక్ష్మణ్కళలుమహారాష్ట్రభారతదేశం
2006నార్మన్ బోర్లాగ్సైన్స్, ఇంజనీరింగ్టెక్సాస్అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2006వి.ఎన్.ఖరేపబ్లిక్ అఫైర్స్ఉత్తర్ ప్రదేశ్భారతదేశం
2006మహాశ్వేతా దేవిసాహిత్యం, విద్యపశ్చిమ బెంగాల్భారతదేశం
2006నిర్మలా దేశ్‌పాండేసామాజిక సేవఢిల్లీభారతదేశం
2006ఒబైద్ సిద్దిఖీసైన్స్, ఇంజనీరింగ్కర్ణాటకభారతదేశం
2006ప్రకాశ్ నారాయణ్ టాండన్వైద్యశాస్త్రముఢిల్లీభారతదేశం
2006ఆదూర్ గోపాలకృష్ణన్కళలుకేరళభారతదేశం
2006సి. ఆర్. కృష్ణస్వామిరావుసివిల్ సర్వీస్తమిళ నాడుభారతదేశం
2006చార్లెస్ కొరియాసైన్స్, ఇంజనీరింగ్మహారాష్ట్రభారతదేశం
2007రాజా జేసుదాసు చెల్లయ్యపబ్లిక్ అఫైర్స్తమిళ నాడుభారతదేశం
2007వెంకటరామన్ కృష్ణమూర్తిసివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశం
2007బాలు శంకరన్వైద్యశాస్త్రముఢిల్లీభారతదేశం
2007ఫాలి ఎస్ నారిమన్పబ్లిక్ అఫైర్స్ఢిల్లీభారతదేశం
2007పి.ఎన్.భగవతిపబ్లిక్ అఫైర్స్ఢిల్లీభారతదేశం
2007కుష్వంత్ సింగ్సాహిత్యం, విద్యఢిల్లీభారతదేశం
2007రాజారావు (మరణానంతరం)సాహిత్యం, విద్యఅమెరికా సంయుక్త రాష్ట్రాలు
2007ఎన్.ఎన్.వోరాసివిల్ సర్వీస్హర్యానాభారతదేశం
2007నరేశ్ చంద్రసివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశం
2007జార్జ్ సుదర్శన్సైన్స్, ఇంజనీరింగ్అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2007విశ్వనాథన్ ఆనంద్క్రీడలుతమిళ నాడుభారతదేశం
2007ఆర్.కె.పచౌరీపర్య్యావరణముభారతదేశం
2008ఎన్.ఆర్. నారాయణ మూర్తిఇన్ఫర్మేషన్ టెక్నాలజీకర్ణాటకభారతదేశం
2008ఇ.శ్రీధరన్ఢిల్లీ మెట్రొఢిల్లీభారతదేశం
2008లక్షీ నివాస్ మిట్టల్పరిశ్రమలుభారతదేశం
2008ఎ.ఎస్.ఆనంద్పబ్లిక్ అఫైర్స్ఢిల్లీభారతదేశం
2008పి.ఎన్.ధార్సివిల్ సర్వీస్భారతదేశం
2008పి.ఆర్.ఎస్.ఓబరాయ్వాణిజ్యంభారతదేశం
2008ఆశా భోంస్లేసంగీతంమహారాష్ట్రభారతదేశం
2008ఎడ్మండ్ హిల్లరీ (మరణానంతరం)పర్వతారోహణఆక్లాండ్న్యూజిలాండ్
2008రతన్ టాటావాణిజ్యంమహారాష్ట్రభారతదేశం
2008ప్రణబ్ ముఖర్జీపబ్లిక్ అఫైర్స్పశ్చిమ బెంగాల్భారతదేశం
2008సచిన్ టెండూల్కర్క్రీడలుమహారాష్ట్రభారతదేశం
2009చంద్రికా ప్రసాద్ శ్రీ వాత్సవసివిల్ సర్వీస్మహారాష్ట్రభారతదేశం
2009సుందర్ లాల్ బహుగుణపర్యావరణ సంరక్షణఉత్తరాఖండ్భారతదేశం
2009డి.పి.చటోపాధ్యాయవిద్య, సాహిత్యముపశ్చిమ బెంగాల్భారతదేశం
2009జస్బీర్ సింగ్ బజాజ్వైద్యశాస్త్రముపంజాబ్భారతదేశం
2009పురుషోత్తం లాల్వైద్యశాస్త్రముమహారాష్ట్రభారతదేశం
2009గోవింద్ నారాయణ్పబ్లిక్ అఫైర్స్ఉత్తర ప్రదేశ్భారతదేశం
2009అనిల్ కకోద్కర్సైన్స్, ఇంజనీరింగ్మహారాష్ట్రభారతదేశం
2009జి. మాధవన్ నాయర్సైన్స్, ఇంజనీరింగ్కర్ణాటకభారతదేశం
2009సిస్టర్ నిర్మలసామాజిక సేవపశ్చిమ బెంగాల్భారతదేశం
2009ఎ.యస్.గంగూలివర్తకము, పరిశ్రమలుమహారాష్ట్రభారతదేశం
2010ఇబ్రహీం అల్కజికళలుమహారాష్ట్రభారతదేశం
2010ఉమయల్పురం కె.శివరామన్కళలుతమిళనాడుభారతదేశం
2010జోహ్రా సెహగల్కళలుఉత్తర ప్రదేశ్భారతదేశం
2010వై.వి.రెడ్డిఆర్థిక రంగంఆంధ్ర ప్రదేశ్భారతదేశం
2010ప్రతాప్ చంద్రా రెడ్డివైద్య రంగంఆంధ్ర ప్రదేశ్భారతదేశం
2010వెంకట్రామన్ రామకృష్ణన్సైన్స్, ఇంజనీరింగ్తమిళనాడుభారతదేశం
2011మాంటెక్ సింగ్ అహ్లువాలియాప్రజా వ్యవహారాలుఢిల్లీభారతదేశం
2011లక్ష్మి చంద్ జైన్ (మరణానంతరం)ప్రజా వ్యవహారాలుఢిల్లీభారతదేశం
2011విజయ్ కేల్కర్ప్రజా వ్యవహారాలుమహారాష్ట్రభారతదేశం
2011ఎ రెహ్మాన్ కిద్వాయ్ప్రజా వ్యవహారాలుఢిల్లీభారతదేశం
2011సీతాకాంత్ మహాపాత్రవిద్య, సాహిత్యంఒడిషాభారతదేశం
2011ఒ.ఎన్.వి.కురుప్విద్య, సాహిత్యంకేరళ భారతదేశం
2011బ్రజేష్ మిశ్రాసివిల్ సర్వీసెస్ఢిల్లీ భారతదేశం
2011అక్కినేని నాగేశ్వర రావు కళలుఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
2011అజీమ్ ప్రేమ్‌జీ వర్తకం, వాణిజ్యంకర్ణాటకభారతదేశం
2011కపిల వాత్సాయనకళలుఢిల్లీభారతదేశం
2011పల్లె రామారావుసైన్స్, ఇంజనీరింగ్తెలంగాణభారతదేశం
2011పరాశరన్ప్రజా వ్యవహారాలూఢిల్లీభారతదేశం
2011హొమాయ్ వ్యరవాలాకళలుగుజరాత్ భారతదేశం
2012భూపేన్ హజారికాకళలుఅసోం భారతదేశం
2012మారియో మిరాండకళలుగోవా భారతదేశం
2012టి. వి. రాజేశ్వర్సివిల్ సర్వీసెస్ఢిల్లీ భారతదేశం
2012కాంతిలాల్ హస్తిమాల్ సంచేతివైద్య రంగంమహారాష్ట్ర భారతదేశం
2012కె. జి. సుబ్రహ్మణ్యన్కళలుగుజరాత్ భారతదేశం
2013ఎస్.హెచ్.రజాకళలుఢిల్లీ భారతదేశం
2013యష్ పాల్సైన్స్, ఇంజనీరింగ్ఉత్తర ప్రదేశ్ భారతదేశం
2013రఘునాథ్ మహాపాత్రకళలుఒడిషాభారతదేశం
2013రొద్దం నరసింహసైన్స్, ఇంజనీరింగ్కర్ణాటకభారతదేశం
2014రఘునాథ్ ఎ మషేల్కర్సైన్స్, ఇంజనీరింగ్మహారాష్ట్రభారతదేశం
2014బి. కె. ఎస్. అయ్యంగార్యోగామహారాష్ట్ర భారతదేశం
2015లాల్ కృష్ణ అద్వానీప్రజా వ్యవహారాలుగుజరాత్ భారతదేశం
2015అమితాబ్ బచ్చన్ కళలుమహారాష్ట్ర భారతదేశం
2015మాలూర్ రామస్వామి శ్రీనివాసన్సైన్స్, ఇంజనీరింగ్తమిళనాడుభారతదేశం
2015కొట్టాయన్ కె వేణుగోపాల్ప్రజా వ్యవహారాలుఢిల్లీభారతదేశం
2015జగద్గురు రామచంద్రాచార్య స్వామీ రామభాద్రాచార్యఇతరములుఉత్తర ప్రదేశ్ భారతదేశం
2015 ప్రకాష్ సింగ్ బాదల్ప్రజా వ్యవహారాలుపంజాబ్ భారతదేశం
2015వీరేంద్ర హేగ్గడేసామాజిక సేవకర్నాటక భారతదేశం
2015దిలీప్ కుమార్ కళలుమహారాష్ట్రభారతదేశం
2015కరీం అల్ హుస్సైని ఆగా ఖాన్వర్తకం, వాణిజ్యంఫ్రాన్స్
2016యామినీ కృష్ణమూర్తికళలుఢిల్లీభారతదేశం
2016రజనీకాంత్కళలుతమిళనాడుభారతదేశం
2016గిరిజాదేవికళలుపశ్చిమ బెంగాల్భారతదేశం
2016రామోజీరావుసాహిత్యం, విద్యఆంధ్రప్రదేశ్భారతదేశం
2016డా.విశ్వనాథన్ శాంతవైద్య రంగంతమిళనాడుభారతదేశం
2016శ్రీ శ్రీ రవి శంకర్ఇతరములుకర్ణాటకభారతదేశం
2016జగ్‌మోహన్పబ్లిక్ ఎఫైర్స్ఢిల్లీభారతదేశం
2016వాసుదేవ్ కల్కుంటే ఆత్రేసైన్స్, ఇంజనీరింగ్కర్ణాటకభారతదేశం
2016అవినాశ్ దీక్షిత్సాహిత్యం, విద్యఅమెరికా సంయుక్త రాష్ట్రాలు
2016ధీరూభాయ్ అంబానీ (మరణానంతరం)వర్తకము, పరిశ్రమలుమహారాష్ట్రభారతదేశం
2017 శరద్ పవార్ ప్రజా వ్యవహారాలు మహారాష్ట్ర భారతదేశం
2017 మురళీ మనోహర్ జోషి ప్రజా వ్యవహారాలు ఉత్తరప్రదేశ్ భారతదేశం
2017 పి.ఎ. సంగ్మా (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు మేఘాలయ భారతదేశం
2017 సుందర్ లాల్ పట్వా (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు మధ్యప్రదేశ్ భారతదేశం
2017 కె.జె. యేసుదాస్ కళ - సంగీతం కేరళ భారతదేశం
2017 సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇతరత్రా - ఆధ్యాత్మికత తమిళనాడు భారతదేశం
2017 ఉడుపి రామచంద్రరావు సైన్స్ & ఇంజనీరింగు కర్ణాటక భారతదేశం
2018 ఇళయరాజా కళ తమిళనాడు భారతదేశం
2018 గులాం ముస్తఫా ఖాన్ కళ మహారాష్ట్ర భారతదేశం
2018 పి. పరమేశ్వరన్ ఇతరత్రా కేరళ భారతదేశం
2019 తీజన్ బాయి కళ ఛత్తీస్‌గఢ్ భారతదేశం
2019 అనిల్ మణిభాయి నాయక్ వర్తకం, వాణిజ్యం మహారాష్ట్ర భారతదేశం
2019 ఇస్మాయిల్ ఒమర్ గుల్లేలాహ్ ప్రజా వ్యవహారాలు డ్జిబౌటి
2019 బల్వంత్ మోరేశ్వర్ పురందరే కళ మహారాష్ట్ర భారతదేశం
2023 బాలకృష్ణ దోషి ఆర్కిటెక్చర్ గుజరాత్ భారతదేశం
2023 జాకీర్ హుస్సేన్ కళ మహారాష్ట్ర భారతదేశం
2023 ఎస్.ఎం. కృష్ణ ప్రజా వ్యవహారాలు కర్ణాటక భారతదేశం
2023 దిలీప్ మహలనాబిస్ వైద్యం (ఓఆర్‌ఎస్‌ సృష్టికర్త) పశ్చిమ బెంగాల్ భారతదేశం
2023 శ్రీనివాస్ వరదన్ సైన్స్ & ఇంజనీరింగ్ యుఎస్ఏ యుఎస్ఏ
2023 ములాయం సింగ్ యాదవ్ ప్రజా వ్యవహారాలు ఉత్తర ప్రదేశ్ భారతదేశం
2024 వైజయంతిమాల కళలు తమిళనాడు భారతదేశం
2024 చిరంజీవి కళలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం
2024 ముప్పవరపు వెంకయ్య నాయుడు పబ్లిక్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం
2024 బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం) సామాజిక సేవ బీహార్ భారతదేశం
2024 పద్మా సుబ్రహ్మణ్యం కళలు తమిళనాడు భారతదేశం
మూసివేయి

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.