2014 భారత సార్వత్రిక ఎన్నికలు భారతదేశంలో 16 వ లోక్‌సభ కొరకు జరిగాయి. లోక్‌సభలో మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు తొమ్మిది దశలలో 2014 ఏప్రిల్ 7 నుండి 2014 మే 12 వరకు జరిగాయి. ఈ ఎన్నికలు భారతదేశ చరిత్రలో అతి పెద్ద ఎన్నికల ప్రక్రియగా నిలిచింది.[2] [3] భారత ఎన్నికల కమిషన్ ప్రకారం 81.45 కోట్ల మంది ప్రజలకు ఓటుహక్కు ఉంది. 2009 భారత సార్వత్రిక ఎన్నికల కంటే ఈ సంఖ్య 10 కోట్లు ఎక్కువ.[4] వోటర్ల సంఖ్యలో ఇది ప్రపంచంలో కెల్లా అతి పెద్దది.[5] 2,31 కోట్లు లేదా 2.7 శాతం ఓటర్లు 18-19 సంవత్సరాల మధ్య వయస్కులు.[6] 543 లోక్‌సభ సీట్లకు 8,251 అభ్యర్థులు పోటీ చేశారు.[7] ఏడు దశలలో జరిగిన పోలింగు 66.38%గా నమోదై భారత సార్వత్రిక ఎన్నికల చరిత్రలో అత్యధిక పోలింగ్ శాతంగా చరిత్ర సృష్టించింది.[7]
త్వరిత వాస్తవాలు Turnout, Party ...
2014 భారత సార్వత్రిక ఎన్నికలు Opinion polls Turnout 66.38%
పొత్తుల ద్వారా జాతీయ, ప్రాంతీయ పార్టీల ఫలితాలు
The 16th Lok Sabha
మూసివేయి
ఈ ఎన్నికల ఫలితాలు 2014 మే 16 న, అనగా 15 వ లోక్‌సభ 2014 మే 31 ముగియడానికి 15 రోజుల ముందుగా ప్రకటించారు.[8] ఈ ఎన్నికల లెక్కింపు దేశవ్యాప్తంగా 989 కౌంటిగ్ సెంటర్లలో జరిగింది.[7] నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌కు నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ 336 స్థానాలలో గెలుపొంది విజయాన్ని సాధించింది. అందులో భా.జ.పాకు స్వంతంగా 282 సీట్లు వచ్చాయి. ఈ సంఖ్య 1984 భారత సార్వత్రిక ఎన్నికలలో రాజీవ్ గాంధీ సాధించిన సీట్ల సంఖ్య తర్వాత ఒకే పార్టీ సాధించిన అతి పెద్ద సంఖ్య. భా.జ.పాకు ఏ యితర పార్టీల మద్దతు లేకపోయినప్పటికి స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగిన సంఖ్యగా సీట్లు లభించాయి.[9] భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్‌కు 59 సీట్లు మాత్రమే లభించాయి.[10] అందులో కాంగ్రెస్ కు స్వంతంగా 44 సీట్లు మాత్రమే వచ్చాయి.[1] [11] భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ 1984 తర్వాత భారతదేశంలో అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని యేర్పరనున్నారు.[12] ఈ ఎన్నికలలో యు.పి.ఎ ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో పరిపాలించే ప్రభుత్వానికి వచ్చిన అతి హీనమైన ఓటమిగా చరిత్రలో నిలిచింది.
కూటమి ప్రాతిపదికన ఫలితాలు
ఎన్నికలు వివిధ దశలలో జరిగే ప్రాంతాలు
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్.డి.ఎ) లో వివిధ పార్టీలు పోటీ చేసిన సీట్ల వివరాలను ఈ కుడివైపుగల పట్టికలో చూడవచ్చు:
ఎన్.డి. పక్షాలు ఈ ఎన్నికలలో 343 సీట్లు సాధించాయి. ఈ సంఖ్య భారతదేశంలో ప్రభుత్వం యేర్పాటు చేయడానికి దోహదపడింది.[13] [14] [15] [16] [17]
16వ లోక్ సభకు ఎన్నికైన సభ్యుల జాబితా రాష్ట్రాల వారీగా.[18] ఏప్రిల్-మే 2014 లలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందినారు.[19]
తెలంగాణా :
అరుణాచల్ ప్రదేశ్
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
మూసివేయి
అసోం
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
మూసివేయి
ఆంధ్రప్రదేశ్
మరింత సమాచారం క్ర.సంఖ్య, నియోజకవర్గం ...
క్ర.సంఖ్య
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యుడు
పార్టీ
మెజారిటీ
1.
అరుకు
కొత్తపల్లి గీత
వై.కా.పా
17,543
2.
శ్రీకాకుళం
కింజరాపు రామ్మోహన నాయుడు
తె.దే.పా
3.
విజయనగరం
పి.అశోక్ గజపతి రాజు
తె.దే.పా
4.
విశాఖపట్టణం
కంభంపాటి హరిబాబు
భాజపా
51,036
5.
అనకాపల్లి
అవంతి శ్రీనివాస్
తె.దే.పా
6589
6.
కాకినాడ
తోట నరసింహం
తె.దే.పా
3672
7.
అమలాపురం
పి.రవీంద్ర బాబు
తె.దే.పా
8.
రాజమండ్రి
మాగంటి మురళీమోహన్
తె.దే.పా
9.
నరసాపురం
గోకరాజు గంగరాజు
భాజపా
86,000
10.
ఏలూరు
మాగంటి బాబు
తె.దే.పా
15,015
11.
మచిలీపట్టణం
కొనకళ్ళ నారాయణరావు
తె.దే.పా
74,000
12.
విజయవాడ
కేశినేని శ్రీనివాస్
తె.దే.పా
13.
గుంటూరు
గల్లా జయదేవ్
తె.దే.పా
24,815
14.
నరసరావుపేట
రాయపాటి సాంబశివరావు
తె.దే.పా
15.
బాపట్ల
మాల్యాద్రి శ్రీరాం
తె.దే.పా
10,500
16.
ఒంగోలు
వై.వి.సుబ్బారెడ్డి
వై.కా.పా
15,535
17.
నంద్యాల
ఎస్.పి.వై.రెడ్డి
వై.కా.పా
1,20,000
18.
కర్నూలు
బుట్టా రేణుక
వై.కా.పా
44,486
19.
అనంతపురం
జె.సి.దివాకర్ రెడ్డి
తె.దే.పా
61,991
20.
హిందూపూర్
నిమ్మల కిష్టప్ప
తె.దే.పా
32.
కడప
వై.యస్.అవినాష్‌రెడ్డి
వై.కా.పా
22.
నెల్లూరు
మేకపాటి రాజమోహన్ రెడ్డి
వై.కా.పా
20,000
23.
తిరుపతి
వి.వరప్రసాదరావు
వై.కా.పా
35,958
24.
రాజంపేట
పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి
వై.కా.పా
25.
చిత్తూరు
నారమల్లి శివప్రసాద్
తె.దే.పా
41,257
మూసివేయి
ఉత్తర ప్రదేశ్
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
మూసివేయి
ఉత్తరాఖండ్
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
మూసివేయి
ఒడిశా
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
మూసివేయి
కర్ణాటక
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
మూసివేయి
కేరళ
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
మూసివేయి
గుజరాత్
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
గుజరాత్ తూర్పు అహ్మదాబాద్ పరేశ్ రావల్
భాజపా పు
పశ్చిమ అహ్మదాబాద్ కిరీట్ సోలంకీ
భాజపా పు
అమ్రేలి నారనభాయి కాఛడియా
భాజపా పు
ఆనంద్ దిలీప్ పటేల్
భాజపా పు
బనస్కాంత హరిభాయి చౌదరి
భాజపా పు
బార్డోలి వసావా పరభుభాయి నాగరభాయి
భాజపా పు
భరూచ్ మనసుఖభాయి వసావా
భాజపా పు
భావ్‌నగర్ భారతీ శియాల్
భాజపా స్త్రీ
ఛోటా ఉఅదయపూర్ రామసింహ రాఠవా
భాజపా పు
దహోడ్ జశవంతసింహ సుమనభాయి భాభోర్
భాజపా పు
గాంధీనగర్ ఎల్.కె అడ్వానీ
భాజపా పు
జామ్‌నగర్ పూనమబేన్ మాదాం
భాజపా స్త్రీ
జూనాగఢ్ రాజేశ్ చుడాసమా
భాజపా పు
కచ్ వినోద్ చావడా
భాజపా పు
ఖేడా దేవసింహ చౌహాన్
భాజపా పు
మెహసానా జయశ్రీబేన్ పటేల్
భాజపా స్త్రీ
నవ్సారి సి.ఆర్.పాటిల్
భాజపా పు
పంచ్‌మహల్ ప్రభాతసింహ ప్రతాపసింహ చౌహాన్
భాజపా పు
పటాన్ లీలాధర్ వాఘేలా
భాజపా పు
పోర్బందర్ విట్ఠల్ రాదడియ
భాజపా పు
రాజ్‌కోట్ మోహన్ కుండారీయా
భాజపా పు
సబర్కాంత దీపసింహ శంకరసింహ రాఠోడ్
భాజపా పు
సూరత్ దర్శన జరదోష్
భాజపా స్త్రీ
సురేంద్రనగర్ దేవజీభాయి గోవిందభాయి ఫతేపారా
భాజపా పు
వడోదర నరేంద్ర మోదీ
భాజపా పు
వల్సాడ్ కె.సి పటేల్
భాజపా పు
మూసివేయి
గోవా
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
మూసివేయి
ఛత్తీస్‌గఢ్
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
ఛత్తీస్‌గఢ్ బస్తర్ దినేశ్ కశ్యప్
భాజపా పు
బిలాస్పూర్ లఖన లాల్ సాహూ
భాజపా పు
దుర్గ్ తామ్రధ్వజ సాహూ
కాంగ్రెస్ పు
జాంజ్‌గిర్-చంపా కమల పాటిల్
భాజపా స్త్రీ
కాంకర్ విక్రమ్ ఉసేండీ
భాజపా పు
కోర్బా బంశీలాల్ మహతో
భాజపా పు
మహాసముంద్ చందూ లాల్ సాహూ
భాజపా పు
రాయిగఢ్ విష్ణూదేవ సాయి
భాజపా పు
రాయిపూర్ రమేశ్ బైస్
భాజపా పు
రాజ్‌నందగావ్ అభిషేక్ సింహ
భాజపా పు
సర్గూజా కమలభాన సింహ మరావి
భాజపా పు
మూసివేయి
చండీగఢ్
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
చండీగఢ్ చండీగఢ్ కిరణ్ ఖేర్
భాజపా స్త్రీ
మూసివేయి
మూస:16వ లోక్ సభ సభ్యులు (జమ్మూ, కాశ్మీర్)
ఝార్ఖండ్
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
ఝార్ఖండ్ చాత్రా Sunil Kumar Singh
భాజపా పు
ధన్‌బాద్ Pashupati Nath Singh
భాజపా పు
దుమ్కా Shibu Soren
JMM పు
గిరిడి Ravindra Kumar Pandey
భాజపా పు
గొడ్డా Nishikant Dubey
భాజపా పు
హజారీబాగ్ Jayant Sinha
భాజపా పు
జంషెడ్పూర్ Bidyut Baran Mahato
భాజపా పు
ఖుంతి Kariya Munda
భాజపా పు
కోడర్మా Ravindra Kumar Ray
భాజపా పు
లోహార్‌దాగా Sudarshan Bhagat
భాజపా పు
పాలమౌ Vishnu Dayal Ram
భాజపా పు
రాజ్‌మహల్ Vijay Kumar Hansdak
JMM పు
రాంచీ Ram Tahal Choudhary
భాజపా పు
సింగ్భుమ్ Laxman Giluwa
భాజపా పు
మూసివేయి
ఢిల్లీ
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
[[ఢిల్లీ చాందినీ చౌక్ Harsh Vardhan
భాజపా పు
తూర్పు ఢిల్లీ Maheish Girri
భాజపా పు
న్యూ ఢిల్లీ Meenakshi Lekhi
భాజపా స్త్రీ
నార్త్ ఈస్ట్ ఢిల్లీ Manoj Tiwari
భాజపా పు
నార్త్ వెస్ట్ ఢిల్లీ Dr. [[Udit Raj
భాజపా పు
దక్షిణ ఢిల్లీ Ramesh Bidhuri
భాజపా పు
పశ్చిమ ఢిల్లీ Parvesh Sahib Singh Verma
భాజపా పు
మూసివేయి
తమిళనాడు
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
తమిళనాడు అరక్కోణం Hari G
AIADMK పు
ఆరణి Elumalai V
AIADMK పు
చెన్నై సెంట్రల్ Vijaya Kumar S R
AIADMK పు
చెన్నై నార్త్ టిజి వెంకటేష్ బాబు
AIADMK పు
చెన్నై సౌత్ J Jayavardhan
AIADMK పు
చిదంబరం Chandrakasi M
AIADMK పు
కోయింబత్తూరు P Nagarajan
AIADMK పు
కడలూరు Arunmozhithevan A
AIADMK పు
ధర్మపురి Anbumani Ramadoss
PMK పు
దిండిగల్ Udhayakumar M
AIADMK పు
ఈరోడ్ Selvakumara Chinnayan S
AIADMK పు
కల్లకురిచి Dr. K. Kamaraj
AIADMK పు
కాంచీపురం Maragatham K
AIADMK పు
కన్యాకుమారి పొన్ రాధాకృష్ణన్
భాజపా పు
కరూర్ Thambidurai M
AIADMK పు
కృష్ణగిరి Ashok Kumar K
AIADMK పు
మదురై Gopalkrishnan R
AIADMK పు
మాయిలదుతురై Bharathi Mohan R K
AIADMK పు
నాగపట్టినం Gopal Dr K
AIADMK పు
నమక్కల్ Sundaram P R
AIADMK పు
నీల్గిరీస్ Gopalakrishnan C
AIADMK పు
పెరంబలూర్ Marutharajaa R P
AIADMK పు
పొల్లాచి Mahendran C
AIADMK పు
రామనాథపురం Anwhar Raajhaa A
AIADMK పు
సేలం Panneer Selvam V
AIADMK పు
శివగంగ Senthilnathan Pr
AIADMK పు
శ్రీపెరంబుదూర్ Ramachandran K N
AIADMK పు
తెన్కాశి Vasanthi M
AIADMK స్త్రీ
తంజావూరు Parasuraman K
AIADMK పు
తేని Parthipan R
AIADMK పు
తూత్తుకుడి Jayasingh Thiyagaraj Natterjee J
AIADMK పు
తిరుచిరాపల్లి Kumar P
AIADMK పు
తిరునెల్వేలి Prabakaran K R P
AIADMK పు
తిరుప్పూరు Sathyabama V
AIADMK స్త్రీ
తిరువళ్ళూరు Venugopal P Dr
AIADMK పు
తిరువణ్ణామలై Vanaroja R
AIADMK స్త్రీ
వేలూరు Senguttuvan B
AIADMK పు
విల్లుపురం Rajendran S
AIADMK పు
విరుధునగర్ Radhakrishnan T
AIADMK పు
మూసివేయి
త్రిపుర
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
త్రిపుర తూర్పు త్రిపుర జితేంద్ర చౌధురి
సిపిఐ(ఎం) పు
పశ్చిమ త్రిపుర శంకర్ ప్రసాద్ దత్తా
సిపిఐ(ఎం) పు
మూసివేయి
తెలంగాణ
మరింత సమాచారం వరుస సంఖ్య, లోకసభ నియోజకవర్గం పేరు ...
మూసివేయి
నాగాలాండ్
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
మూసివేయి
పశ్చిమ బెంగాల్
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
పశ్చిమ బెంగాల్ ఆలీపూర్దువార్స్ Dasrath Tirkey
AITMC పు
ఆరంబాగ్ Aparupa Poddar]] (Afrin Ali)
AITMC స్త్రీ
అసన్సోల్ Babul Supriyo
భాజపా పు
బహరాంపూర్ Adhir Ranjan Chowdhury]]
కాంగ్రెస్ పు
బాలూర్ఘాట్ Arpita Ghosh
AITMC స్త్రీ
బంగావ్ Kapil Krishna Thakur
AITMC పు
బంకురా Moon Moon Sen
AITMC స్త్రీ
బరసత్ Dr. [[Kakali Ghoshdostidar
AITMC స్త్రీ
బర్ధమాన్ దుర్గాపూర్ Dr. [[Mamtaz Sanghamita
AITMC స్త్రీ
బర్ధమాన్ పూర్బ Sunil Kumar Mandal
AITMC పు
బారక్పూర్ Dinesh Trivedi
AITMC పు
బసీర్హాట్ Idris Ali
AITMC పు
బీర్భుమ్ Satabdi Roy
AITMC స్త్రీ
బిష్ణూపూర్ Saumitra Khan
AITMC పు
బోల్పూర్ Anupam Harza
AITMC పు
కూచ్ బేహార్ Renuka Sinha
AITMC స్త్రీ
డార్జీలింగ్ S S Ahluwalia
భాజపా పు
డైమండ్ హార్బర్ Abhishek Banerjee
AITMC పు
డమ్ డమ్ Saugata Roy
AITMC పు
ఘటాల్ Dev]] (Deepak Adhikari)
AITMC పు
హూగ్లీ Dr. [[Ratna De (Nag)
AITMC స్త్రీ
హౌరా Prasun Banerjee
AITMC పు
జాదవ్‌పూర్ Sugata Bose
AITMC పు
జల్పైగురి Bijoy Chandra Barman
AITMC పు
జంగీపూర్ Abhijit Mukherjee]]
కాంగ్రెస్ పు
ఝార్గ్రామ్ Uma Saren
AITMC స్త్రీ
జాయ్నగర్ Pratima Mondal
AITMC స్త్రీ
కాంతి Sisir Kumar Adhikari
AITMC పు
కోల్‌కతా దక్షిణ Subrata Bakshi
AITMC పు
కోల్‌కతా ఉత్తర Sudip Bandyopadhyay
AITMC పు
కృష్ణానగర్ Tapas Paul
AITMC పు
మల్దాహా దక్షిణ్ Abu Hasem Khan Chowdhury]]
కాంగ్రెస్ పు
మల్దహా ఉత్తర Mausam Noor]]
కాంగ్రెస్ స్త్రీ
మథురాపూర్ Choudhury Mohan Jatua
AITMC పు
మేదినీపూర్ Sandhya Roy
AITMC స్త్రీ
ముర్షీదాబాద్ Badaruddoza Khan
సిపిఐ(ఎం) పు
పురూలియా Mriganko Mahato
AITMC పు
రాయిగంజ్ Md Salim
సిపిఐ(ఎం) పు
రాణాఘాట్ Tapas Mandal
AITMC పు
శ్రీరాంపూర్ Kalyan Banerjee
AITMC పు
తమ్లుక్ Suvendu Adhikari
AITMC పు
ఉలుబేరియా Sultan Ahmed
AITMC పు
మూసివేయి
పంజాబ్
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
మూసివేయి
బీహార్
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
మూసివేయి
మణిపూర్
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
మణిపూర్ ఇన్నర్ మణిపూర్ డా. థోక్చోమ్ మేన్యా
కాంగ్రెస్ పు
ఔటర్ మణిపూర్ థాంగ్సో బైతే
కాంగ్రెస్ పు
మూసివేయి
మధ్య ప్రదేశ్
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
మూసివేయి
మహారాష్ట్ర
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
మహారాష్ట్ర అహ్మద్‌నగర్ Dilipkumar Mansukhlal Gandhi
భాజపా పు
అకోలా Sanjay Shamrao Dhotre
భాజపా పు
అమ్రావతి Adsul Anandrao Vithoba
శివసేన పు
ఔరంగాబాద్ Chandrakant Khaire
శివసేన పు
బారామతి Supriya Sule
NCP స్త్రీ
బీడ్ Gopinath Munde
భాజపా పు
భండారా-గోండియా Nanabhau Falgunrao Patole
భాజపా పు
భివాండి Kapil Moreshwar Patil
భాజపా పు
బుల్దానా Prataprao Ganpatrao Jadhav
శివసేన పు
చంద్రపూర్ Hansraj Gangaram Ahir
భాజపా పు
ధూలే Dr. [[Subhash Ramrao Bhamre
భాజపా పు
దిండోరి Harischandra Devram Chavan
భాజపా పు
గడ్చిరోలి-చిమూర్ Ashok Mahadeorao Nete
భాజపా పు
హట్కంగ్లే Raju Shetty
SWP పు
హింగోలి Rajeev Shankarrao Satav]]
కాంగ్రెస్ పు
జలగావ్ A T Nana Patil
భాజపా పు
జాల్నా Raosaheb Dadarao Danve
భాజపా పు
కల్యాణ్ Dr. [[Shrikant Eknath Shinde
శివసేన పు
కొల్హాపూర్ Dhananjay Mahadik
NCP పు
లాటూర్ Dr. [[Sunil Baliram Gaikwad
భాజపా పు
మాధా Vijaysinh Shankarrao Mohite Patil
NCP పు
మవల్ Appa alias [[Shrirang Chandu Barne
శివసేన పు
ఉత్తర ముంబై Gopal Chinayya Shetty
భాజపా పు
నార్త్ సెంట్రల్ ముంబై Poonam Mahajan
భాజపా స్త్రీ
నార్త్ ఈస్ట్ ముంబై Kirit Somaiya
భాజపా పు
నార్త్ వెస్ట్ ముంబై Gajanan Kirtikar
శివసేన పు
దక్షిణ ముంబై Arvind Sawant
శివసేన పు
సౌత్ సెంట్రల్ ముంబై Rahul Ramesh Shewale
శివసేన పు
నాగ్‌పూర్ Nitin Gadkari
భాజపా పు
నాందేడ్ Ashok Chavan
కాంగ్రెస్ పు
నందర్బార్ Hina Vijaykumar Gavit
భాజపా స్త్రీ
నాషిక్ Hemant Tukaram Godse
శివసేన పు
ఉస్మానాబాద్ Ravindra Vishwanath Gaikwad (Ravi Sir)
శివసేన పు
పాల్ఘార్ Chintaman Navasha Wanga
భాజపా పు
పర్భని Sanjay Haribhau Jadhav]] (Bandu)
శివసేన పు
పుణె Anil Shirole
భాజపా పు
రాయిగఢ్ Anant Gangaram Geete
శివసేన పు
రామ్‌టెక్ Krupal Balaji Tumane
శివసేన పు
రత్నగిరి-సింధుదుర్గ్ Vinayak Bhaurao Raut
శివసేన పు
రవేర్ Raksha Nikhil Khadase
భాజపా స్త్రీ
సంగ్లీ Sanjaykaka Patil
భాజపా పు
సతారా Udayanraje Pratapsinha Bhonsale
NCP పు
షిర్డి Lokhande Sadashiv Kisan
శివసేన పు
షిరూర్ Adhalrao Shivaji Dattatray
శివసేన పు
సోలాపూర్ Sharad Bansode
భాజపా పు
ఠాణే Rajan Vichare
శివసేన పు
వార్ధా Ramdas Chandrabhanji Tadas
భాజపా పు
యావత్మల్-వషీమ్ Bhavana Pundlikrao Gawali
శివసేన స్త్రీ
మూసివేయి
మిజోరం
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
మిజోరం మిజోరం సి.ఎల్.రువాలా
కాంగ్రెస్ పు
మూసివేయి
మేఘాలయ
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
మూసివేయి
రాజస్థాన్
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
మూసివేయి
సిక్కిం
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
సిక్కిం సిక్కిం ప్రేమ్ దాస్ రాయ్
SDF పు
మూసివేయి
హర్యానా
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
మూసివేయి
హిమాచల్ ప్రదేశ్
మరింత సమాచారం రాష్ట్రం, ni యోజకవర్గం ...
మూసివేయి
కేంద్ర పాలిత ప్రాంతాలు
మరింత సమాచారం రాష్ట్రం, నియోజకవర్గం ...
మూసివేయి
మరింత సమాచారం పార్టీ, పోటీ చేసిన సీట్లు ...
మూసివేయి