మల్దహా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

మల్దహా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మల్దా జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 12 జూలై 2002న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 19 ఫిబ్రవరి 2008న నూతనంగా ఏర్పాటైంది.[2]

త్వరిత వాస్తవాలు Existence, Reservation ...
మల్దహా ఉత్తర
Thumb
Existence2009-ప్రస్తుతం
Reservationజనరల్
Stateపశ్చిమ బెంగాల్‌
Total Electors1,425,428[1]
మూసివేయి

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మరింత సమాచారం నియోజకవర్గ సంఖ్య, పేరు ...
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
43 హబీబ్‌పూర్ ఎస్టీ మాల్డా
44 గజోల్ ఎస్సీ మాల్డా
45 చంచల్ జనరల్ మాల్డా
46 హరిశ్చంద్రపూర్ జనరల్ మాల్డా
47 మాలతీపూర్ జనరల్ మాల్డా
48 రతువా జనరల్ మాల్డా
50 మాల్దాహా ఎస్సీ మాల్డా
మూసివేయి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మరింత సమాచారం ఎన్నికల, సభ్యుడు ...
ఎన్నికల సభ్యుడు పార్టీ
2009 మౌసం నూర్ [3] భారత జాతీయ కాంగ్రెస్
2014
2019 ఖగెన్ ముర్ము [4] భారతీయ జనతా పార్టీ
మూసివేయి

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.