From Wikipedia, the free encyclopedia
నాగౌర్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాగౌర్ జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]
లోక్సభ | వ్యవధి | సభ్యుని పేరు | పార్టీ |
---|---|---|---|
1వ | 1952-57 | జీ.డీ సోమని [3] | స్వతంత్ర |
2వ | 1957-62 | మధురదాస్ మాధుర్ [4] | భారత జాతీయ కాంగ్రెస్ |
3వ | 1962-67 | ఎస్.కె డే [5] | |
4వ | 1967-71 | NK సోమని [6] | స్వతంత్ర |
5వ | 1971-77 [7] | నాథురామ్ మిర్ధా | భారత జాతీయ కాంగ్రెస్ |
6వ | 1977-80 [8] | ||
7వ | 1980-84 | భారత జాతీయ కాంగ్రెస్ (Urs) | |
8వ | 1984-89 | రామ్ నివాస్ మిర్ధా | భారత జాతీయ కాంగ్రెస్ |
9వ | 1989-91 | నాథురామ్ మిర్ధా | జనతాదళ్ |
10వ | 1991-96 | భారత జాతీయ కాంగ్రెస్ | |
11వ | 1996 | ||
1997-98 | భాను ప్రకాష్ మిర్ధా | భారతీయ జనతా పార్టీ | |
12వ | 1998-99 | రామ్ రఘునాథ్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
13వ | 1999–2004 [9] | ||
14వ | 2004-09 | భన్వర్ సింగ్ దంగావాస్ | భారతీయ జనతా పార్టీ |
15వ | 2009-2014 | జ్యోతి మిర్ధా[10] | భారత జాతీయ కాంగ్రెస్ |
16వ | 2014-2019 | సి.ఆర్. చౌదరి | భారతీయ జనతా పార్టీ |
17వ | 2019[11] - | హనుమాన్ బెనివాల్ | రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.