Remove ads
From Wikipedia, the free encyclopedia
8వ లోక్ సభ (1984 డిసెంబరు 31 - 1989 నవంబరు 27) 1984 లో జరిగిన సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పడినది. 1984 లో భారత సార్వత్రిక ఎన్నికల తరువాత రాజ్యసభ నుండి 9 మంది సిట్టింగ్ సభ్యులు 8 వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.[1]
భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ గాంధీ 1989 డిసెంబరు 2 వరకు ప్రధానిగా కొనసాగారు. ఈ 8 వ లోక్‌సభలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మునుపటి 7 వ లోక్‌సభ కంటే 30 సీట్లు ఎక్కువగా సంపాదించింది.
తదుపరి 9 వ లోక్‌సభ 1989 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత 1989 డిసెంబరు 2 న ఏర్పడింది.
1989 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత 1989 డిసెంబరు 2 న 9వ లోక్‌సభ ప్రారంభమైంది.
క్రమ సంఖ్య | పార్టీ పేరు | సభ్యుల సంఖ్య |
---|---|---|
1 | భారత జాతీయ కాంగ్రెస్ (INC) | 426 |
2 | తెలుగుదేశం పార్టీ (TDP) | 30 |
3 | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (CPI (M) ) | 23 |
4 | జనతా పార్టీ | 16 |
5 | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) | 12 |
6 | స్వతంత్రులు | 9 |
7 | అకాలీదళ్ | 7 |
8 | అసోం గణ పరిషత్ (AGP) | 7 |
9 | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) | 6 |
10 | కాంగ్రెస్ (ఎస్) | 5 |
11 | లోక్‌దళ్ | 4 |
12 | Unattached (Unattached) | 4 |
13 | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKN) | 3 |
14 | రివల్యూషనరి సోషలిస్టు పార్టీ (RSP) | 3 |
15 | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు (AIFB) | 2 |
16 | భారతీయ జనతా పార్టీ (BJP) | 2 |
17 | ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) | 2 |
18 | కేరళ కాంగ్రెస్ (ఎం) (KC (M) ) | 2 |
19 | ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) | 2 |
20 | నామినేటెడ్ సభ్యులు | 2 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.