జుంఝును లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఝున్‌ఝును, సికార్ జిల్లాల పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

త్వరిత వాస్తవాలు స్థాపన లేదా సృజన తేదీ, దేశం ...
జుంఝును లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంరాజస్థాన్ మార్చు
కాల మండలంభారత ప్రామాణిక కాలమానం మార్చు
అక్షాంశ రేఖాంశాలు మార్చు
Thumb
మూసివేయి

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మరింత సమాచారం నియోజకవర్గ సంఖ్య, పేరు ...
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
25 పిలానీ ఎస్సీ ఝుంఝును
26 సూరజ్‌గర్ జనరల్ ఝుంఝును
27 ఝుంఝును జనరల్ ఝుంఝును
28 మండవ జనరల్ ఝుంఝును
29 నవాల్‌ఘర్ జనరల్ ఝుంఝును
30 ఉదయపూర్వతి జనరల్ ఝుంఝును
31 ఖేత్రి జనరల్ ఝుంఝును
32 ఫతేపూర్ జనరల్ సికర్
మూసివేయి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

1996 శిశ్ రామ్ ఓలా ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్
1998 ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్
1999 భారత జాతీయ కాంగ్రెస్
2004
2009
2014 సంతోష్ అహ్లావత్ భారతీయ జనతా పార్టీ
2019 [2] నరేంద్ర కుమార్
2024 బ్రిజేంద్ర సింగ్ ఓలా

2019 ఎన్నికల ఫలితాలు

మరింత సమాచారం Party, Candidate ...
2019 :జుంఝును
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ నరేంద్ర కుమార్ 7,38,163 61.57
భారత జాతీయ కాంగ్రెస్ శర్వాని కుమార్ 4,35,616 36.33
NOTA నోటా 8,497 0.71
స్వతంత్ర శర్వాని కుమార్ 5,582 0.47
మెజారిటీ 3,02,547 25.24
మొత్తం పోలైన ఓట్లు 12,03,702 62.11 +2.69
భారతీయ జనతా పార్టీ hold Swing
మూసివేయి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.