బెల్గాం లోక్‌సభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
బెల్గాం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెళగావి జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
8. | అరభావి | జనరల్ | బెల్గాం |
9. | గోకాక్ | జనరల్ | బెల్గాం |
11. | బెల్గాం ఉత్తర | జనరల్ | బెల్గాం |
12. | బెల్గాం దక్షిణ | జనరల్ | బెల్గాం |
13. | బెల్గాం రూరల్ | జనరల్ | బెల్గాం |
16. | బైల్‌హోంగల్ | జనరల్ | బెల్గాం |
17. | సౌందత్తి ఎల్లమ్మ | జనరల్ | బెల్గాం |
18. | రామదుర్గ్ | జనరల్ | బెల్గాం |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
బొంబాయి రాష్ట్రం
- 1951, బెల్గాం నార్త్: బలవంతరావు నాగేషరావు దాతర్, భారత జాతీయ కాంగ్రెస్
- 1951, బెల్గాం సౌత్: పాటిల్ శంకర్‌గౌడ వీరంగౌడ, భారత జాతీయ కాంగ్రెస్
మైసూర్ రాష్ట్రం
- 1957: బలవంతరావు నాగేషరావు దాతర్, భారత జాతీయ కాంగ్రెస్
- 1962: బలవంతరావు నాగేషరావు దాతర్, భారత జాతీయ కాంగ్రెస్
- 1963 (ఉప ఎన్నిక) : హెచ్.వి కౌజలగి, భారత జాతీయ కాంగ్రెస్ [1][2][3][4]
- 1967: ఎన్.ఎం నబీసాబ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1971: కొట్రశెట్టి అప్పయ్య కరవీరప్ప, భారత జాతీయ కాంగ్రెస్
కర్ణాటక రాష్ట్రం
- 1977: కొట్రశెట్టి అప్పయప్ప కరవీరప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 1980: సిడ్నాల్ షణ్ముఖప్ప బసప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 1984: సిడ్నాల్ షణ్ముఖప్ప బసప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: సిడ్నాల్ షణ్ముఖప్ప బసప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 1991: సిడ్నాల్ షణ్ముఖప్ప బసప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 1996: కౌజలగి శివానంద్ హేమప్ప, జనతాదళ్
- 1998: బాబాగౌడ రుద్రగౌడ పాటిల్, భారతీయ జనతా పార్టీ
- 1999: అమర్‌సింహ వసంతరావు పాటిల్, భారత జాతీయ కాంగ్రెస్
- 2004: సురేష్ చన్నబసప్ప అంగడి, భారతీయ జనతా పార్టీ
- 2009: సురేష్ చన్నబసప్ప అంగడి, భారతీయ జనతా పార్టీ
- 2014: సురేష్ చన్నబసప్ప అంగడి, భారతీయ జనతా పార్టీ
- 2019: సురేష్ చన్నబసప్ప అంగడి, భారతీయ జనతా పార్టీ [5]
- 2021 (ఉప ఎన్నిక) : మంగళ సురేష్ అంగడి, భారతీయ జనతా పార్టీ[6]
- 2024: జగదీష్ శెట్టర్, భారతీయ జనతా పార్టీ
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.