సౌందట్టి ఎల్లమ్మ శాసనసభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

సౌందట్టి ఎల్లమ్మ శాసనసభ నియోజకవర్గం

సౌందత్తి ఎల్లమ్మ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెల్గాం జిల్లా, బెల్గాం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. సౌందత్తి ఎల్లమ్మ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా  2008లో నూతనంగా ఏర్పడింది.[1]

త్వరిత వాస్తవాలు సౌందట్టి ఎల్లమ్మ శాసనసభ నియోజకవర్గం, నియోజకవర్గ వివరాలు ...
సౌందట్టి ఎల్లమ్మ శాసనసభ నియోజకవర్గం
కర్ణాటక శాసనసభలో నియోజకవర్గం
Thumb
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగందక్షిణ భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
ఏర్పాటు తేదీ2008
శాసనసభ సభ్యుడు
16వ కర్ణాటక శాసనసభ
ప్రస్తుతం
విశ్వాస్ వైద్య
పార్టీభారత జాతీయ కాంగ్రెస్
మూసివేయి

ఎన్నికైన సభ్యులు

మరింత సమాచారం సంవత్సరం, సభ్యుడు ...
సంవత్సరం సభ్యుడు పార్టీ
2008 వరకు: పరాస్‌గడ్ చూడండి
2008 ఆనంద్ మామణి భారతీయ జనతా పార్టీ
2013
2018[2]
2023[3] విశ్వాస్ వసంత్ వైద్య భారత జాతీయ కాంగ్రెస్
మూసివేయి

ఎన్నికల ఫలితాలు

2023

మరింత సమాచారం పార్టీ, అభ్యర్థి ...
2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలు : సౌందట్టి యెల్లమ్మ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ విశ్వాస్ వసంత్ వైద్య 71,224 43.61 +24.08
బీజేపీ ఆనంద్ మామణి 56,529 34.61 −6.04
JD(S) సౌరవ్ ఆనంద్ చోప్రా 30,857 18.89
AAP బాపుగౌడ సిద్దనగౌడ పాటిల్ 1,596 0.98
నోటా పైవేవీ లేవు 586 0.36 -0.26
మెజారిటీ 14,695 9.00 +4.91
పోలింగ్ శాతం 163,317 81.72 +1.56
మూసివేయి

2018

మరింత సమాచారం పార్టీ, అభ్యర్థి ...
2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలు : సౌందట్టి యెల్లమ్మ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ ఆనంద్ మామణి 62,480 40.65
స్వతంత్ర సౌరవ్ ఆనంద్ చోప్రా 56,189 36.56
ఐఎన్‌సీ విశ్వాస్ వసంత్ వైద్య 30,018 19.53
నోటా పైవేవీ లేవు 960 0.62
మెజారిటీ 6,291 4.09
పోలింగ్ శాతం 1,53,707 80.16
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.