From Wikipedia, the free encyclopedia
అల్వార్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆల్వార్ జిల్లా జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | రాజస్థాన్ |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | |
Office held by head of government | శోభా రామ్ కుమావత్ |
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
59 | తిజారా | జనరల్ | ఆల్వార్ |
60 | కిషన్‌గఢ్ బాస్ | జనరల్ | ఆల్వార్ |
61 | ముండావర్ | జనరల్ | ఆల్వార్ |
62 | బెహ్రోర్ | జనరల్ | ఆల్వార్ |
65 | అల్వార్ రూరల్ | ఎస్సీ | ఆల్వార్ |
66 | అల్వార్ అర్బన్ | జనరల్ | ఆల్వార్ |
67 | రామ్‌ఘర్ | జనరల్ | ఆల్వార్ |
68 | రాజ్గర్ లక్ష్మణ్గర్ | ఎస్టీ | ఆల్వార్ |
లోక్‌సభ | వ్యవధి | సభ్యుని పేరు | పార్టీ | |
---|---|---|---|---|
ప్రథమ | 1952-57 | శోభా రామ్ కుమావత్ | కాంగ్రెస్ | |
రెండవ | 1957-62 | |||
మూడవది | 1962-67 | కాశీ రామ్ గుప్తా | స్వతంత్ర | |
నాల్గవది | 1967-71 | భోలానాథ్ మాస్టర్ | కాంగ్రెస్ | |
ఐదవది | 1971-77 | హెచ్ పి శర్మ | ||
ఆరవది | 1977-80 | రామ్‌జీ లాల్ యాదవ్ | జనతాదళ్ | |
ఏడవ | 1980-84 | రామ్ సింగ్ యాదవ్ | కాంగ్రెస్ (I) | |
ఎనిమిదవది | 1984-89 | కాంగ్రెస్ | ||
తొమ్మిదవ | 1989-91 | రామ్‌జీ లాల్ యాదవ్ | జనతాదళ్ | |
పదవ | 1991-96 | మహేంద్ర కుమారి | బీజేపీ | |
పదకొండవ | 1996-98 | నవల్ కిషోర్ శర్మ | కాంగ్రెస్ | |
పన్నెండవది | 1998-99 | ఘాసి రామ్ యాదవ్ [3] | ||
పదమూడవ | 1999–2004 | జస్వంత్ సింగ్ యాదవ్ [4] | బీజేపీ | |
పద్నాలుగో | 2004-09 | కరణ్ సింగ్ యాదవ్ [5] | కాంగ్రెస్ | |
పదిహేనవది | 2009-2014 | భన్వర్ జితేంద్ర సింగ్ [6] | ||
పదహారవ | 2014-2017 | మహంత్ చంద్‌నాథ్ [7] | బీజేపీ | |
2018-2019 | కరణ్ సింగ్ యాదవ్ [8] | కాంగ్రెస్ | ||
పదిహేడవది | 2019– ప్రస్తుత | బాలక్ నాథ్ యాదవ్ [9] | బీజేపీ | |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.