సెప్టెంబర్ 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 271వ రోజు (లీపు సంవత్సరములో 272వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 94 రోజులు మిగిలినవి.

<< సెప్టెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1234567
891011121314
15161718192021
22232425262728
2930
2024

సంఘటనలు

  • 1745: బ్రిటన్ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది కింగ్' మొదటిసారిగా పాడిన రోజు.
  • 1837: బహదూర్ షా- II సింహాసనాన్ని అధిష్టించాడు. అతని తండ్రి అక్బర్ షా- II మరణం తరువాత 62 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ చక్రవర్తి అయ్యాడు.
  • 1908: మూసీ నది వరదల వల్ల హైదరాబాదులో భారీగా ఆస్తినష్టం జరిగింది.
  • 1924: ఢిల్లీలో జరుగుున్న అలర్లు ఆగలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు మహాత్మా గాంధీ.
  • 1928: పెన్సిలిన్ను అనుకోకుండా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నారు.
  • 1954: హైదరాబాదు తూర్పు ప్రాంతంలో వరద దెబ్బతిన్న వంతెనపై నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి 137 మంది మరణించారు
  • 1984: తొలిసారి భారతదేశంలో ఫ్లడ్లైట్స్ క్రింద క్రికెట్ మ్యాచ్ జరిగింది. న్యూ ఢిల్లీలో ఆస్ట్రేలియా ఇండియా నడుమ జరిగిన మ్యాచ్ను ఫ్లడ్లైట్స్ క్రింద ఆడారు.
  • 1985: భారతదేశంలో మొదటిసారి తెరచాప పడవలో భూగోళాన్ని చుట్టే గుఱితో భారతీయ సేన జట్టు బొంబాయి నుండి తృష్ణ అనే చిన్నోడలో బయలుదేరింది.(పూర్తి 10-1-87)
  • 1993: కరకాస్ జాతీయ రహదారి క్రింద గ్యాస్ పైపు పేలి 58 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 1996: ఆస్తుల కేసులో సుఖ్ రామ్ తీహార్ జైలుకు పంపబడ్డాడు.
  • 2008: అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
  • 2013: పాలమూరు (మహబూబ్‌నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ భారీ "తెలంగాణ ప్రజాగర్జన" బహిరంగ సభ నిర్వహించబడింది.
  • 2016: యూరీలో ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదులు దాడులు జరిపినందుకు పగసనదీర్పుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్-2 అనే దాడి జరిపింది.

జననాలు

Thumb
Lata Mangeshkar - still 29065 crop

మరణాలు

పండుగలు, జాతీయ దినాలు

బయటి లింకులు


సెప్టెంబర్ 27 - సెప్టెంబర్ 29 - ఆగష్టు 28 - అక్టోబర్ 28 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.