అక్టోబర్ 10 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 283వ రోజు (లీపు సంవత్సరములో 284వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 82 రోజులు మిగిలినవి.
1964 : 18వ వేసవి ఒలింపిక్ క్రీడలు టోక్యోలో ప్రారంభమయ్యాయి.
1959 : భారత ప్రధాననమంత్రి జవహర్లాల్ నెహ్రూ దేశములోని మొట్టమొదటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి వరంగల్లో శంకుస్థాపన చేశారు.
1971 : ప్రపంచపు అతిపెద్ద దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ (15 విభాగాలతో, 972 పేజీలతో, ఏడున్నర పౌండ్ల బరువుతో) వెలువడింది.
1731 : హెన్రీ కేవిండిష్ ,బ్రిటిష్ తత్వవేత్త, సైద్ధాంతిక రసాయన, భౌతిక శాస్త్రవేత్త. (మ.1810)
1872 : దీవి గోపాలాచార్యులు , వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు. (మ.1920)
1902 : పులుగుర్త వేంకటరామారావు , శతావధాని, రచయిత, ఆదర్శ ఉపాధ్యాయుడు. (మ.1964)
1906 : ఆర్.కె.నారాయణ్ , భారతీయ ఆంగ్ల నవలా రచయిత (మ.2001).
1908 : ముదిగొండ లింగమూర్తి , పాత తరానికి చెందిన నటుడు (1980).
1914 : భావరాజు నరసింహారావు , నాటక రచయిత , ప్రచురణకర్త, నటుడు. (మ.1993)
1918 : గుత్తికొండ నరహరి , తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు (మ.1985).
1922 : మేడిచర్ల ఆంజనేయమూర్తి , బాలల కథల, గేయ రచయిత.
1927 : నేదునూరి కృష్ణమూర్తి , కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (మ.2014)
1922 : నర్రా మాధవరావు , నిజాం విమోచన పోరాటయోధుడు
1933 : సదాశివ పాటిల్ , భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1944 : ఎల్.ఆర్.స్వామి , రచయిత, అనువాదకుడు.
1945 : జయప్రకాశ్ రెడ్డి , తెలుగు నటుడు.
1945 : కళ్ళు చిదంబరం , తెలుగు హాస్య నటుడు. (మ.2015)
1947 : ఎమ్. చంద్రసేనగౌడ్ , రంగస్థల నటి
1950 : మాడా వెంకటేశ్వరరావు , తెలుగు నటుడు. (మ.2015)
1954 : రేఖ , బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్న ఒక భారతీయ నటి. ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందినది.
1956 : గుండు హనుమంతరావు , తెలుగు సినీ హాస్య నటుడు. (మ.2018)
1960 : మల్లికార్జునరావు , తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు. (మ.2008)
1960 : యర్రా రఘు బాబు , తెలుగు సినీ నటుడు.
1968 : ఆలీ (నటుడు) , తెలుగు సినిమా హాస్యనటుడు.
1971 : అనిల్ రాచమళ్ళ , సాంకేతిక నిపుణుడు. కర్మవీర్ చక్ర పురస్కార గ్రహీత.
1973 : ఎస్. ఎస్. రాజమౌళి , తెలుగు చలనచిత్ర దర్శకుడు.
1989: సంజన గల్రాని ,తమిళ ,మలయాళ ,కన్నడ ,తెలుగు, చిత్రాల నటి.
1990: రకుల్ ప్రీత్ సింగ్ , తెలుగు,తమిళ,కన్నడ, హిందీ, నటి.
జగ్జీత్ సింగ్
అక్టోబర్ 9 : అక్టోబర్ 11 : సెప్టెంబర్ 10 : నవంబర్ 10 :- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి