మార్చి 13

తేదీ From Wikipedia, the free encyclopedia

మార్చి 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 72వ రోజు (లీపు సంవత్సరములో 73వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 293 రోజులు మిగిలినవి.

<< మార్చి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031
2025

సంఘటనలు

  • 1940: భారత స్వాతంత్ర్యోద్యమము: 1940 మార్చి 13 తారీకున, ఉధమ్ సింగ్, అమృతసర్ మారణ కాండకు (జలియన్‌వాలా బాగ్) బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని, లండన్ లో, కాల్చి చంపాడు.
  • 1955: నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం స్వీకరించాడు.

జననాలు

మరణాలు

  • 1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్.
  • 1955: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్.
  • 1973: ముహమ్మద్ గులాం మొహియుద్దీన్,1948లో భారత విభజన సందర్భంగా విజయవాడలో ఏర్పడిన మతవైషమ్యాల నివారణకు ఆయన నడుం కట్టారు
  • 1974: హెన్రీ పెక్వెట్, భారతదేశంలో మొదటి ఎయిర్‌మెయిల్ సేవలను అందించిన పైలెట్ (జ.1888)
  • 1987: బి.ఎ.సుబ్బారావు , తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత(జ.1915)
  • 1990: కన్నెగంటి సూర్యనారాయణమూర్తి, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1896)
  • 2006: వల్లo నరసింహారావు, నాటక రంగ కళాకారుడు, సినిమా నటుడు.
  • 2013: టెలిఫోన్ సత్యనారాయణ , తెలుగు చిత్రాల సహాయ నటుడు.

పండుగలు , జాతీయ దినాలు

  • ప్రపంచ రోటరాక్ట్ దినోత్సవం
  • జాతీయ ఆభరణాల దినోత్సవము
  • ప్రపంచ కిడ్నీ దినోత్సవం

బయటి లింకులు


మార్చి 12 - మార్చి 14 - ఫిబ్రవరి 13 - ఏప్రిల్ 13 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.