జూలై 12

తేదీ From Wikipedia, the free encyclopedia

జూలై 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 193వ రోజు (లీపు సంవత్సరములో 194వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 172 రోజులు మిగిలినవి.

<< జూలై >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
12345
6789101112
13141516171819
20212223242526
2728293031
2025

సంఘటనలు

  • 1961: పూణె వరదలు, ఖడక్ వాస్లా, పాన్సెట్ ఆనకట్టలు (డామ్ లు) కారణంగా సగం పూణె నగరం ములిగి పోయింది. లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 2000 మందికి పైగా మరణించారు.
  • 1979: కిరిబతి దీవి బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.

జననాలు

Thumb
పాబ్లో నెరుడా

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

  • కిరిబతి స్వాతంత్ర్యదినం. యునైటెడ్ కింగ్ డం నుంచి 1979 లో స్వాతంత్ర్యం పొందింది.
  • సావొ టోమే, ప్రిన్చిపె దీవుల స్వాతంత్ర్య దినం. పోర్చుగల్ నుంచి 1975 లో స్వాతంత్ర్యం పొందింది.
  • నాదం - మంగోలియా దేశంలో జూలై 11 నుంచి జూలై13 వరకు జాతీయ సెలవు దినాలు (మంగోలియాలో పెద్ద పండుగ వాతావరణం ఉంటుంది). నాదం పండుగ 3 రోజులు జరుగుతుంది. ఇది రెండవ రోజు. ఈ మూడు రోజులు మంగోలియాలో 3 ఆటలు ఆడతారు. కుస్తీలు, గుర్రపు స్వారి, విలువిద్య. ఇటీవల మంగోలియన్ స్త్రీలు కూడా గుర్రపు స్వారి, విలువిద్య లలో పాల్గొంటున్నారు. ముఖ్యమైన పండుగ మంగోలియా రాజధాని ఉలాన్బాతార్ నగరంలోని జాతీయ కీడా మైదానం (నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం) లో జరుగుతుంది.
  • నాబార్డ్ స్థాపక దినోత్సవం.
  • తెలంగాణలో మూడవ విడత హరితహారం ప్రారంభం
  • జాతీయ సరళత దినోత్సవం
  • పేపర్ సంచుల దినోత్సవం

బయటి లింకులు


జూలై 11 - జూలై 13 - జూన్ 12 - ఆగష్టు 12 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.