1904 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1901 1902 1903 - 1904 - 1905 1906 1907 |
దశాబ్దాలు: | 1880లు 1890లు - 1900లు - 1910లు 1920లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- జూలై 1: మూడవ ఒలింపిక్ క్రీడలు సెయింట్ లూయీస్లో ప్రారంభమయ్యాయి.
జననాలు
- ఫిబ్రవరి 29: రుక్మిణీదేవి అరండేల్, కళాకారిణి. (మ.1986)
- మార్చి 28: చిత్తూరు నాగయ్య, నటుడు.
- ఏప్రిల్ 8: జాన్ రిచర్డ్ హిక్స్, ఆర్థికవేత్త.
- జూలై 1: పి. చంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (మ.1976)
- జూలై 4: నేదునూరి గంగాధరం, తెలుగు రచయిత. (మ.1970)
- జూలై 12: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1973)
- జూలై 13: వెంపటి సూర్యనారాయణ, ప్రజావైద్యుడు, గాంధేయవాది. (మ.1993)
- జూలై 29: జె.ఆర్.డి.టాటా, పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు. (మ.1993)
- ఆగష్టు 28: దాట్ల సత్యనారాయణ రాజు, స్వతంత్ర సమరయోధుడు, భారత పార్లమెంట్ సభ్యుడు.
- అక్టోబర్ 2: లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (మ.1966)
- అక్టోబర్ 27: జతీంద్ర నాథ్ దాస్, స్వతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు. (మ.1929)
- నవంబరు 3: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (మ.1986)
- నవంబరు 10: వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు. (మ.1996)
- నవంబరు 13: పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు. (మ.1982)
- : పసల అంజలక్ష్మి, గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి. (మ.1998)
మరణాలు
- మార్చి 24: సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ , ఆంగ్ల రచయిత. భగవద్గీతను ఇంగ్లీషులోనికి అనువదించాడు. (జ.1832)
- జూలై 15: అంటోన్ చెకోవ్, రష్యన్ నాటక రచయిత. (జ.1860)
- సెప్టెంబర్ 1:పూండ్ల రామకృష్ణయ్య, తెలుగు పండితుడు, విమర్శకుడు. (జ.1860)
తేదీవివరాలు తెలియనివి
పురస్కారాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.