అక్టోబర్ 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 293వ రోజు (లీపు సంవత్సరములో 294వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 72 రోజులు మిగిలినవి.

<< అక్టోబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
12345
6789101112
13141516171819
20212223242526
2728293031
2024

సంఘటనలు

Thumb
Flag of the British East India Company (1801)
  • 1774: భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలనను రద్దుచేస్తూ కొత్తచట్టం. బ్రిటన్‌ పాలకుల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు.
  • 1920: సెన్సార్‌ బోర్డు తొలిసారిగా ఒక చిత్రానికి రీళ్ల సంఖ్య, నిడివిని పేర్కొంటూ సర్టిఫికెట్‌ జారీ చేసింది.
  • 1947: భారత్‌ పాకిస్తాన్‌ల మధ్య మొదటి యుద్ధం మొదలైన రోజు.
  • 1962: పంచశీల ఒప్పందానికి విరుద్ధంగా చైనా భారత్‌పై దాడి చేసింది.

జననాలు

  • 1855: గోవర్ధన్‌రాం త్రిపాఠీ - గుజరాతీ నవలా రచయిత. (మ.1907)
  • 1930: లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. (మ.2017)
  • 1935: నిర్మలానంద, తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు. (మ.2018)
  • 1938: రాజబాబు, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.1983)
  • 1951: కందుకూరి శ్రీరాములు, నాలుగు దశాబ్దాలుగా కవిత్వం అల్లుతున్నాడు. ఇతని రచనలు కొన్ని ఇంగ్లీషులోను, హిందీలోను అనువదించబడ్డాయి.
  • 1978 : వీరేంద్ర సెహ్వాగ్, భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు.
  • 1986 : ప్రియాంక శర్మ, భారతీయ నటి.
  • 1987: రాధికా చౌదరి , హిందీ,తెలుగు,తమిళ,నటి , దర్శకురాలు.
  • 1997: తులసి నాయర్ , మోడల్, తమిళ నటి(నటి రాధ కుమార్తె)
  • 1979: సోనూ కక్కర్ , నేపథ్య గాయని.

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

  • ప్రపంచ గణాంక దినోత్సవం.
  • ప్రపంచ ఆస్టియో పోరోసిస్ ( ఎముకల సంబంధ వ్యాధి ) రోజు.
  • అంతర్జాతీయ చెఫ్స్(వంటవారు)దినోత్సవం .

బయటి లింకులు


అక్టోబర్ 19 - అక్టోబర్ 21 - సెప్టెంబర్ 20 - నవంబర్ 20 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.