1938 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
- జనవరి 1: గణపతి తనికైమొని భారతీయ పాలినాలజిస్ట్. (మ.1986)
- జనవరి 14: ఇందిరా నాథ్ వైద్యురాలు.
- ఫిబ్రవరి 4: బిర్జూ మహరాజ్, కథక్ కళాకారుడు.
- ఫిబ్రవరి 15: అట్లూరి పూర్ణచంద్రరావు చలనచిత్ర నిర్మాత.
- ఫిబ్రవరి 22: తాతినేని చలపతిరావు, సంగీత దర్శకులు.
- ఫిబ్రవరి 25: ఫరూక్ ఇంజనీర్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- మార్చి 1: యలమంచిలి హనుమంతరావు, ఆల్ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (మ.2016)
- ఏప్రిల్ 6: వినోద్ ప్రకాష్ శర్మ, భారతదేశానికి చెందిన కీటక శాస్త్రవేత్త. పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత. (మ.2015)
- ఏప్రిల్ 8: కోఫి అన్నన్, ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి.
- ఏప్రిల్ 18: అత్తిలి కృష్ణారావు వీధి నాటక రచయిత. (మ.1998)
- ఏప్రిల్ 12: జ్వాలాముఖి, రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. (మ.2008)
- జూలై : కూరెళ్ల విఠలాచార్య, తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజిక వేత్త, గ్రంథాలయ స్థాపకుడు.
- జూలై 9: సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు. (మ.1985)
- అక్టోబరు 30: ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత. (మ.1989)
- డిసెంబర్ 15: పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కథారచయిత (మ.2018)
- డిసెంబర్ 18: తాడిపర్తి సుశీలారాణి, రంగస్థల నటి, హరికథ కళాకారిణి.
- : కమతం రాంరెడ్డి, తెలంగాణకు చెందిన మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (మ. 2020)
- జనవరి 16: కోడి రామమూర్తి, మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందాడు.
- మార్చి 2: వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (జ.1854)
- ఏప్రిల్ 11: కాశీనాధుని నాగేశ్వరరావు,
- ఏప్రిల్ 21: ముహమ్మద్ ఇక్బాల్, ఉర్దూ, పారశీ భాష కవి.
- జూన్ 8: బారు రాజారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, అఖిల భారత జాతీయ కాంగ్రేసు కార్యాలయ కార్యదర్శి. (జ.1888)
- నవంబరు 27: నాదెళ్ళ పురుషోత్తమ కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (జ.1863)