TE
All
Articles
Dictionary
Quotes
Map

Wikiwand ❤️ Wikipedia

PrivacyTerms

సెప్టెంబర్ 5

తేదీ From Wikipedia, the free encyclopedia

సెప్టెంబరు 5
సంఘటనలుజననాలుమరణాలుపండుగలు, జాతీయ దినాలుబయటి లింకులు

సెప్టెంబర్ 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 248వ రోజు (లీపు సంవత్సరములో 249వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 117 రోజులు మిగిలినవి.

<< సెప్టెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1234567
891011121314
15161718192021
22232425262728
2930
2024
  • 1973: నాల్గవ అలీన దేశాల సదస్సు అల్జీర్స్ లో ప్రారంభమైనది.
Thumb
సర్వేపల్లి రాధాకృష్ణన్
  • 1803: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (మ.1890)
  • 1884: కల్లోజు గోపాలకృష్ణమాచార్యులు, ఆంధ్ర విశ్వకర్మ వంశీయుడు.
  • 1888: సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. (మ.1975)
  • 1914: నికొనార్‌ పారా, చిలీ కవి. 'అకవిత్వం' అనే ప్రక్రియ సృష్టికర్త.
  • 1922: రెంటాల గోపాలకృష్ణ, పత్రికా రచయిత, కవి. (జ.1922)
  • 1926: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (మ. 2014)
  • 1927: పల్లెంపాటి వెంకటేశ్వర్లు, పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు. (మ.2016)
  • 1955: ఎం.కోదండరాం, తెలంగాణ ఉద్యమ నాయకుడు.
  • 1966: గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి: సాహితీవేత్త, పరిశోధకుడు, పత్రిక సంపాదకుడు. (మ. 2023)
  • 1986: గణపతి తనికైమొని భారతీయ పాలినాలజిస్ట్. (జ.1938)
  • 1995: గిరిజ, తెలుగు చలన చిత్ర హాస్య నటి(జ.1936).
  • 1997: మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (జ.1910)
  • 2010: హోమీ సేత్నా, భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (జ.1923)
  • 2013: చల్లా కృష్ణనారాయణరెడ్డి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మాజీ శాసన సభ్యుడు. (జ.1925).
  • 2017: గౌరీ లంకేష్‌, భారతీయ జర్నలిస్టు, ఉద్యమకారిణి, బెంగళూరు, కర్ణాటక. (జ. 1962).
  • 2023: భాస్కర్ శివాల్కర్ హైదరాబాదుకు చెందిన నాటకరంగ ప్రముఖుడు. (జ.1940)
  • జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం
  • ప్రపంచ యువజన దినోత్సవం
  • అంతర్జాతీయ ఛారిటీ దినోత్సవం
  • బీబీసి: ఈ రోజున
  • టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
  • చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 5
  • చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
  • ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
  • ఈ రోజున ఏమి జరిగిందంటే.
  • చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
  • ఈ రొజు గొప్పతనం.
  • కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
  • చరిత్రలోని రోజులు

సెప్టెంబర్ 4 - సెప్టెంబర్ 6 - ఆగష్టు 5 - అక్టోబర్ 5 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
మూసివేయి
Edit in WikipediaRevision historyRead in Wikipedia

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Chrome
Wikiwand for Chrome
Edge
Wikiwand for Edge
Firefox
Wikiwand for Firefox

సంఘటనలు

జననాలు

మరణాలు

పండుగలు, జాతీయ దినాలు

బయటి లింకులు