డిసెంబర్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 359వ రోజు (లీపు సంవత్సరములో 360వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 6 రోజులు మిగిలినవి.

<< డిసెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1234567
891011121314
15161718192021
22232425262728
293031
2024

సంఘటనలు

జననాలు

  • 1861: మదన్ మోహన్ మాలవ్యా, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1946)
  • 1876: భారత్ ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటు చేసిన నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా (మ.1948)
  • 1901: తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు/[మ.1990]
  • 1910: కల్లూరి తులశమ్మ, సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. (మ.2001)
  • 1924: అటల్ బిహారీ వాజపేయి, పూర్వ భారత ప్రధానమంత్రి. (మ.2018)
  • 1917: ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కవయిత్రి, పరిశోధకురాలు, గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత (మ.1996)
  • 1927: రాం నారాయణ్, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళాకారుడు.
  • 1933: పటేల్ అనంతయ్య, ఉర్దూ అకాడెమీ "తెలుగు - ఉర్దూ నిఘంటువు" ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆకాశవాణిలో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు.
  • 1936: ఇస్మాయిల్ మర్చెంట్, భారతదేశంలో జన్మించిన సినీ నిర్మాత, సుదీర్ఘ కాలంలో మర్చెంట్ ఐవరీ ప్రొడక్షన్స్‌తో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా బాగా సుపరిచితుడు
  • 1950: ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018)
  • 1951: చంద్రకళ, తెలుగు చలన చిత్ర నటి, నిర్మాత. (మ.1999)
  • 1956: ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (మ.2011)
  • 1971: ఎ.కరుణాకర్, చలన చిత్ర దర్శకుడు .
  • 1974: నగ్మా, తెలుగు, తమిళ, చిత్రాల నటి, రాజకీయ నాయకురాలు.
  • 1977: ప్రియా రాయ్, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నీలి చిత్రాల నటి.
  • 1991: సుహాని కలిత, తెలుగు, హిందీ, మలయాళ, బెంగాలీ చిత్రాల నటి.

మరణాలు

Thumb
చక్రవర్తి రాజగోపాలాచారి

పండుగలు , జాతీయ దినాలు

  • ప్రపంచ క్రిస్మస్ పండగ రోజు
  • జాతీయ సుపరిపాలన దినోత్సవం .

బయటి లింకులు


డిసెంబర్ 24 - డిసెంబర్ 26 - నవంబర్ 25 - జనవరి 25 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.