డిసెంబర్ 29

తేదీ From Wikipedia, the free encyclopedia

డిసెంబర్ 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 363వ రోజు (లీపు సంవత్సరములో 364వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 2 రోజులు మిగిలినవి.

<< డిసెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
123456
78910111213
14151617181920
21222324252627
28293031
2025

సంఘటనలు

  • 1530: బాబరు పెద్దకొడుకు హుమాయూన్‌ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు.
  • 1812: అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్‌ సేనలు బఫెలో, న్యూయార్క్‌ నగరాలను తగలబెట్టాయి.
  • 1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్‌ఆలీ కమీషన్‌ ఏర్పాటయింది. ( 1953 డిసెంబర్ 22 అని ఆదివారం ఆంధ్రభూమి 2011 జూన్ 19 పుట 10)
  • 1965: భారత్ తయారుచేసిన మొదటి యుద్ధటాంకు, వైజయంత ఆవడి కర్మాగారం నుండి బయటకు వచ్చింది.

జననాలు

Thumb
రోనాల్డ్ కోస్

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

  • -ఐర్లాండ్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం.
  • మంగోలియా స్వాతంత్ర్య దినోత్సవం.

బయటి లింకులు


డిసెంబర్ 28 - డిసెంబర్ 30 - నవంబర్ 29 - జనవరి 29 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.