ఆగష్టు 28 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 240వ రోజు (లీపు సంవత్సరములో 241వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 125 రోజులు మిగిలినవి.
1709 : మీడింగు పంహెబా మణిపూర్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు.
2000: హైదరాబాద్ బషీర్ బాగ్ లో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వామపక్ష పార్టీలు చలో అసెంబ్లీకి పిలుపునిస్తూ వేయిలాది మందితో నిరసన చేయగా ఆ ఆందోళనలో పోలీసులు కాల్పులు జరుపగా రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి లు మరణించారు, అనేక మంది గాయపడ్డారు.
2017 : ఆగష్టు 28 న భారత సుప్రీం కోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు.
Goethe (Stieler 1828)
1749 : గేథే , జర్మనీ రచయిత. (మ.1832)
1904 : దాట్ల సత్యనారాయణ రాజు , స్వతంత్ర సమరయోధుడు, భారత పార్లమెంట్ సభ్యుడు.
1928 : విలాయత్ ఖాన్ , భారతీయ సితార్ వాదకుడు. (మ. 2004)
1928: ఆర్.బాల సరస్వతి , తెలుగు చలనచిత్ర నటి , నేపథ్య గాయని .
1934 : ఎ.పి. కోమల , తెలుగు, తమిళం, మలయాళ గాయని. రేడియో కళాకారిణి.
1949 : డబ్బింగ్ జానకి , దక్షిణభారత చలన చిత్ర నటి.
1959 : సుమన్ , తెలుగు సినిమా నటుడు.
1964: నళిని , దక్షిణ భారత చలన చిత్ర నటి.
1967 : ఫాదర్ రవి శేఖర్ , కళాదర్శిని డైరెక్టరు అయిన ఫా. జో సేబాస్టియన్, ఎస్.జె. గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు
1969 : ఒక అమెరికన్ సాంకేతిక అధికారి, ఉద్యమకర్త, రచయిత షెరిల్ శాండ్బర్గ్
1976 : కుసుమ జగదీశ్ , తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు (మ. 2023)
1993 : బ్రిటిష్ పాప్ గాయని చెర్ల లాయిడ్
1958 : భమిడిపాటి కామేశ్వరరావు , రచయిత, నటుడు, నాటక కర్త. (జ.1897)
1988 : చీకటి పరశురామనాయుడు , రాజకీయ నాయకుడు. (జ.1910)
2006 : డి.వి.నరసరాజు , రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (జ.1920)
2015 : బి.సత్యనారాయణ , తెలుగు సినిమా నిర్మాత .
2017 : నరేంద్ర కుమార్ , భారతీయ భౌతిక శాస్త్రవేత్త, శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం , పద్మశ్రీ పురస్కారాల గ్రహీత. (జ.1940)
ఆగష్టు 27 - ఆగష్టు 29 - జూలై 28 - సెప్టెంబర్ 28 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి