From Wikipedia, the free encyclopedia
శాంతి స్వరూప్ భట్నాగర్ (SSB) శాస్త్ర, సాంకేతిక పురస్కారం భారతదేశంలో ప్రతీ సంవత్సరం కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ద్వారా ప్రముఖ శాస్త్ర పరిశోధకులకు అందజేయబడుతున్న శాస్త్ర పురస్కారం. ఈ పురస్కారాలను శాస్త్ర రంగాలైన జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, పర్యావరణ శాస్త్రం, ఇంజనీరింగ్, గణితశాస్త్రం, వైద్యరంగం, భౌతిక శాస్త్రాలలో అసమాన ప్రతిభ కనబరచిన వారికి అందజేస్తారు. ఈ పురస్కారం భారతీయ శాస్త్ర, సాంకేతిక రంగాలలో మంచి గుర్తింపు తెచ్చిన వారికి అంజజేయబడుతుంది. ఇది భారతదేశంలోని శాస్త్ర రంగంలో అతి గౌరవనీయమైన పురస్కారం.[1] ఈ పురస్కారానికి భారతదేశ కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ స్థాపకుడైన శాంతిస్వరూప్ భట్నాగర్ పేరును పెట్టారు.[2] ఈ పురస్కారం మొదటిసారి 1958 లో యివ్వబడింది.
భారతదేశ పౌరినిగా ఉన్న వ్యక్తి తన 45 సంవత్సరాల వయసు వరకు శాస్త్ర, సాంకేతిక రంగాలలో పరిశోధన చేస్తూ ఉంటే ఈ పురస్కారానికి అర్హత పొందుతాడు. ఈ పురస్కారాన్ని పొందవలసిననాటి నుండి ముందు ఐదు సంవత్సరాలపాటు ఆయన చేసిన కృషి ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఈ పురస్కారం ఒక పతకం, నగదు బహుమతి ₹5 lakh (US$6,300).[3] అందజేయబడుతుంది. అదనంగా ఆ పురస్కార గ్రహీత 65 వ సంవత్సరం వరకు ప్రతీ నెలా రూ. 15,000 అందజేయబడుతుంది.
Year | Recipient | Place | Specialization |
---|---|---|---|
1960 | టి.ఎస్.సదాశివన్ | తమిళనాడు | వృక్షవ్యాధిశాస్త్రం |
1961 | మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ | తమిళనాడు | జన్యుశాస్త్రం |
1962 | బిమల్ కుమార్ బచావత్ | పశ్చిమ బెంగాల్ | గ్లైకోబయాలజీ |
1963 | జగన్నాథ్ గంగూలీ | పశ్చిమ బెంగాల్ | జీవ రసాయన శాస్త్రం |
1964 | దిల్బాగ్ సింగ్ అథ్వాల్ | పంజాబ్ | Plant breeding |
1965 | సి.వి.సుబ్రమణియన్ | తమిళనాడు | Mycology |
1966 | నీలంరాజు గంగా ప్రసాదరావు | ఆంధ్ర ప్రదేశ్ | జన్యుశాస్త్రం |
1966 | హరి కిషన్ జైన్ | ఢిల్లీ | Cytogenetics |
1967 | అరుణ్ కుమార్ శర్మ | ఢిల్లీ | Cytogenetics |
1968 | టి.ఎ.వెంకట సుబ్రమణియన్ | ఢిల్లీ | జీవ రసాయన శాస్త్రం |
1971 | ఎన్. బాలకృష్ణన్ నాయర్ | కేరళ | Marine biology |
1971 | మధుసూదన్ కానుంగో | ఒడిషా | Gerontology |
1972 | బీరేంద్ర బిజొయ్ బిశ్వాశ్ | పశ్చిమ బెంగాల్ | జీవ రసాయన శాస్త్రం |
1972 | సతీష్ చంద్ర మహేశ్వరి | రాజస్థాన్ | మాలిక్యులర్ బయాలజీ |
1973 | భైరవభట్ల రాధాకృష్ణమూర్తి | ఢిల్లీ | జన్యుశాస్త్రం |
1973 | సర్దుల్ సింగ్ గురయా | పంజాబ్ | Cell biology |
1974 | జాన్ బర్నబస్ | మహారాష్ట్ర | Evolutionary biology |
1975 | అర్చన శర్మ | మహారాష్ట్ర | Cytogenetics |
1975 | ఒబైద్ సిద్దిఖి | ఉత్తరప్రదేశ్ | జన్యుశాస్త్రం |
1976 | కిషన్ సింగ్ | ఢిల్లీ | వృక్షవ్యాధిశాస్త్రం |
1976 | గురుప్రకాష్ దత్తా | ఉత్తరప్రదేశ్ | Immunology |
1977 | టి.సి.ఆనందకుమార్ | తమిళనాడు | Reproductive biology |
1978 | వి.శశిశేఖరన్ | యు.ఎస్.ఏ. | మాలిక్యులర్ బయాలజీ |
1979 | మరోలి కృష్ణయ్య చంద్రశేఖరన్ | కర్ణాటక | Neurophysiology |
1979 | అమర్ నాథ్ భాదురి | పశ్చిమ బెంగాల్ | Enzymology |
1980 | Jamuna Sharan Singh | ఉత్తరప్రదేశ్ | Plant ecology |
1980 | Asis Datta | పశ్చిమ బెంగాల్ | మాలిక్యులర్ బయాలజీ |
1981 | Sushil Kumar (biologist) | ఉత్తరప్రదేశ్ | జన్యుశాస్త్రం |
1981 | Prafullachandra Vishnu Sane | ఉత్తరప్రదేశ్ | జీవ రసాయన శాస్త్రం |
1982 | Sunil Kumar Podder | కర్ణాటక | జీవ భౌతికశాస్త్రం |
1982 | రామామృత జయరామన్ | తమిళనాడు | Microbial genetics |
1983 | గోవిందరాజన్ పద్మనాభన్ | తమిళనాడు | జీవ రసాయన శాస్త్రం |
1984 | Thavamani Jegajothivel Pandian | తమిళనాడు | Bioenergetics |
1984 | Kalpathy Ramaier Katchap Easwaran | కేరళ | Biophysics |
1985 | Chhitar Mal Gupta | రాజస్థాన్ | Membrane biology |
1985 | Mamannamana Vijayan | కేరళ | Structural biology |
1986 | మాధవ్ గాడ్గిల్ | మహారాష్ట్ర | Conservation biology |
1987 | Sudhir Kumar Sopory | హర్యానా | Plant physiology |
1987 | Avadhesha Surolia | రాజస్థాన్ | గ్లైకోబయాలజీ |
1988 | Bhabatarak Bhattacharyya | పశ్చిమ బెంగాల్ | Structural biology |
1988 | Manchanahalli Rangaswamy Satyanarayana Rao | కర్ణాటక | Biological Sciences |
1989 | Manju Ray | పశ్చిమ బెంగాల్ | జీవ రసాయన శాస్త్రం |
1989 | Subhash Chandra Lakhotia | ఉత్తరప్రదేశ్ | జన్యుశాస్త్రం |
1990 | Samir Kumar Brahmachari | పశ్చిమ బెంగాల్ | Biophysics |
1991 | Virendra Nath Pandey | ఉత్తరప్రదేశ్ | Virology |
1991 | Srinivas Kishanrao Saidapur | కర్ణాటక | Reproductive biology |
1992 | Kuppamuthu Dharmalingam | తమిళనాడు | Genetic engineering |
1992 | Dipankar Chatterji | పశ్చిమ బెంగాల్ | మాలిక్యులర్ బయాలజీ |
1993 | Mathur Ramabhadrashastry Narasimha Murthy | కర్ణాటక | మాలిక్యులర్ బయాలజీ |
1993 | Raghavendra Gadagkar | ఉత్తరప్రదేశ్ | Ecology |
1994 | రామకృష్ణన్ నాగరాజ్ | ఆంధ్ర ప్రదేశ్ | జీవ భౌతికశాస్త్రం |
1994 | Alok Bhattacharya | ఢిల్లీ | Parasitology |
1995 | Kalappa Muniyappa | కర్ణాటక | జన్యుశాస్త్రం |
1995 | Seyed Ehtesham Hasnain | బీహార్ | మాలిక్యులర్ బయాలజీ |
1996 | Ghanshyam Swarup | ఉత్తరప్రదేశ్ | మాలిక్యులర్ బయాలజీ |
1996 | Vishweshwaraiah Prakash | కర్ణాటక | Food technology |
1997 | కానూరి వెంకటసుబ్బారావు | మహారాష్ట్ర | Biotechnology |
1997 | జయరాం గౌరీశంకర్ | తమిళనాడు | Microbiology |
1998 | దేవీ ప్రసాద్ సర్కార్ | ఢిల్లీ | Immunology |
1998 | కె.విజయరాఘవన్ | కర్ణాటక | Biotechnology |
1999 | సిద్ధార్థ రాయ్ | పశ్చిమ బెంగాల్ | Structural biology |
1999 | వి. నాగరాజ | కర్ణాటక | మాలిక్యులర్ బయాలజీ |
2000 | జయంత్ బి ఉడ్గాంవ్కర్ | మహారాష్ట్ర | జీవ రసాయన శాస్త్రం |
2000 | ఎం.ఎస్.దినకర్ | కర్ణాటక | Structural biology |
2001 | వి. ఉమేష్ | మధ్యప్రదేశ్ | మాలిక్యులర్ బయాలజీ |
2002 | అమితాభ ఛటోపాధ్యాయ | పశ్చిమ బెంగాల్ | మాలిక్యులర్ బయాలజీ |
2002 | రాఘవన్ వరదరాజన్ | కర్ణాటక | జీవ భౌతికశాస్త్రం |
2003 | సత్యజిత్ మేయర్ | మహారాష్ట్ర | Stem cell biology |
2004 | గోపాల్ చంద్ర కుందు | పశ్చిమ బెంగాల్ | జన్యుశాస్త్రం |
2004 | రమేష్ వెంకట శొంఠి | ఆంధ్ర ప్రదేశ్ | జన్యుశాస్త్రం |
2005 | శేఖర్ సి మండె | మహారాష్ట్ర | Structural biology |
2005 | తపస్ కుమార్ కుందు | పశ్చిమ బెంగాల్ | మాలిక్యులర్ బయాలజీ |
2006 | వినోద్ భాకుని | ఉత్తరప్రదేశ్ | జీవ భౌతికశాస్త్రం |
2006 | ఆర్.ఎస్. గోఖలే | ఢిల్లీ | Chemical biology |
2007 | నారాయణస్వామి శ్రీనివాసన్ | తమిళనాడు | Genomics |
2007 | ఉపేందర్ సింగ్ భల్లా | ఢిల్లీ | Neurobiology |
2008 | ఎల్.ఎస్.శశిధర | మహారాష్ట్ర | జన్యుశాస్త్రం |
2008 | గజేంద్ర పాల్ సింగ్ రాఘవ్ | ఉత్తరప్రదేశ్ | బయో ఇన్ఫర్మాటిక్స్ |
2009 | Amitabh Joshi | కర్ణాటక | జన్యుశాస్త్రం |
2009 | Bhaskar Saha | మహారాష్ట్ర | Immunology |
2010 | Sanjeev Galande | మహారాష్ట్ర | Genomics |
2010 | సుభా తోలె | మహారాష్ట్ర | నాడీశాస్త్రం |
2011 | Amit Prakash Sharma | ఢిల్లీ | Structural biology |
2011 | Rajan Sankaranarayanan | తమిళనాడు | మాలిక్యులర్ బయాలజీ |
2012 | Shantanu Chowdhury | పశ్చిమ బెంగాల్ | Genomics |
2012 | Suman Kumar Dhar | పశ్చిమ బెంగాల్ | మాలిక్యులర్ బయాలజీ |
2013 | Sathees Chukkurumbal Raghavan | కేరళ | జీవ భౌతికశాస్త్రం |
2014 | Roop Mallik | ఉత్తరప్రదేశ్ | జీవ భౌతికశాస్త్రం |
2015 | Balasubramanian Gopal | కర్ణాటక | జీవ భౌతికశాస్త్రం |
2015 | Rajeev Kumar Varshney | ఉత్తరప్రదేశ్ | జన్యుశాస్త్రం |
2016 | Rishikesh Narayanan | కర్ణాటక | Neuroscience |
2016 | Suvendra Nath Bhattacharyya | పశ్చిమ బెంగాల్ | మాలిక్యులర్ బయాలజీ |
Year | Recipient | Place | Specialization |
---|---|---|---|
1960 | Tuticorin Raghavachari Govindachari | తమిళనాడు | Bioorganic chemistry |
1961 | అసీమా ఛటర్జీ | పశ్చిమ బెంగాల్ | Phytomedicine |
1962 | Sasanka Chandra Bhattacharyya | పశ్చిమ బెంగాల్ | సేంద్రియ రసాయనశాస్త్రం |
1963 | Bal Dattatreya Tilak | మహారాష్ట్ర | Heterocyclic chemistry |
1964 | Sukh Dev | పంజాబ్ | Organic chemistry |
1965 | Sadhan Basu | పశ్చిమ బెంగాల్ | Polymer chemistry |
1965 | Ram Charan Mehrotra | ఉత్తరప్రదేశ్ | Organometallic chemistry |
1966 | నండూరి అచ్యుతరామయ్య | ఆంధ్రప్రదేశ్ | షుగర్ కెమిస్ట్రీ |
1967 | మూషి శాంతప్ప | ఆంధ్రప్రదేశ్ | ఫిజికల్ కెమిస్ట్రీ |
1968 | చింతామణి నాగేశ రామచంద్ర రావు | కర్ణాటక | Solid state chemistry |
1969 | Amolak Chand Jain | ఢిల్లీ | Bioorganic chemistry |
1970 | Palliakaranai Thirumalai Narasimhan | యు.ఎస్.ఏ. | థియరెటికల్ కెమిస్ట్రీ |
1971 | Manojit Mohan Dhar | ఉత్తరప్రదేశ్ | Medicinal chemistry |
1972 | Akhoury Purnendu Bhusan Sinha | యు.ఎస్.ఏ. | Solid state chemistry |
1972 | Satinder Vir Kessar | హర్యానా | సేంద్రియ రసాయనశాస్త్రం |
1973 | Hirdaya Behari Mathur | రాజస్థాన్ | Spectroscopy |
1973 | Manapurathu Verghese George | కేరళ | Photochemistry |
1974 | Usha Ranjan Ghatak | పశ్చిమ బెంగాల్ | Stereochemistry |
1974 | Kuppuswamy Nagarajan | తమిళనాడు | సేంద్రియ రసాయనశాస్త్రం |
1975 | Dewan Singh Bhakuni | ఉత్తరప్రదేశ్ | Medicinal chemistry |
1975 | అనిమేష్ చక్రవర్తి | పశ్చిమ బెంగాల్ | నిరింద్రియ రసాయనశాస్త్రం |
1976 | Devadas Devaprabhakara | యు.ఎస్.ఏ. | Alicyclic chemistry |
1977 | సుబ్రమణ్య రంగనాథన్ | ఆంధ్రప్రదేశ్ | సేంద్రియ రసాయనశాస్త్రం |
1977 | Mihir Chowdhury | పశ్చిమ బెంగాల్ | Spectroscopy |
1978 | Girjesh Govil | మహారాష్ట్ర | Molecular biophysics |
1978 | Goverdhan Mehta | రాజస్థాన్ | సేంద్రియ రసాయనశాస్త్రం |
1981 | Dorairajan Balasubramanian | తమిళనాడు | Ocular biochemistry |
1981 | Bidyendu Mohan Deb | పశ్చిమ బెంగాల్ | థియరెటికల్ కెమిస్ట్రీ |
1982 | Chunni Lal Khetrapal | ఉత్తరప్రదేశ్ | Chemical physics |
1982 | జి. ఎస్. ఆర్. సుబ్బారావు | ఆంధ్రప్రదేశ్ | Organic synthesis |
1983 | Naba Kishore Ray | ఒడిషా | Computational chemistry |
1983 | Samaresh Mitra | పశ్చిమ బెంగాల్ | Biological chemistry |
1984 | Paramasivam Natarajan | తమిళనాడు | Photochemistry |
1984 | Kalya Jagannath Rao | కర్ణాటక | Nanomaterials |
1986 | Padmanabhan Balaram | మహారాష్ట్ర | Biochemistry |
1987 | Debashis Mukherjee | పశ్చిమ బెంగాల్ | థియరెటికల్ కెమిస్ట్రీ |
1988 | Kaushal Kishore (scientist) | ఉత్తరప్రదేశ్ | Polymer chemistry |
1989 | Srinivasan Chandrasekaran | తమిళనాడు | Organometallic chemistry |
1989 | Mihir Kanti Chaudhuri | అస్సాం | నిరింద్రియ రసాయనశాస్త్రము |
1990 | Narayanasami Sathyamurthy | తమిళనాడు | థియరెటికల్ కెమిస్ట్రీ |
1990 | బోయపాటి మనోరంజన్ చౌదరి | ఆంధ్రప్రదేశ్ | Nanomaterials |
1991 | Biman Bagchi | కర్ణాటక | Biophysical chemistry |
1991 | జిల్లు సింగ్ యాదవ్ | ఆంధ్రప్రదేశ్ | Agrochemistry |
1992 | Suryanarayanasastry Ramasesha | కర్ణాటక | Molecular electronics |
1992 | Sumit Bhaduri | పశ్చిమ బెంగాల్ | Organometallic chemistry |
1993 | Shridhar Ramachandra Gadre | మహారాష్ట్ర | థియరెటికల్ కెమిస్ట్రీ |
1993 | Thirumalachari Ramasami | తమిళనాడు | నిరింద్రియ రసాయనశాస్త్రము |
1994 | Dipankar Das Sarma | పశ్చిమ బెంగాల్ | Solid state chemistry |
1994 | Eluvathingal Devassy Jemmis | కేరళ | థియరెటికల్ కెమిస్ట్రీ |
1995 | Jayaraman Chandrasekhar | కర్ణాటక | Computational chemistry |
1995 | Kizhakeyil Lukose Sebastian | కేరళ | థియరెటికల్ కెమిస్ట్రీ |
1996 | Mariappan Periasamy | తమిళనాడు | సేంద్రియ రసాయనశాస్త్రం |
1996 | Narayanan Chandrakumar | తమిళనాడు | Physical chemistry |
1997 | అడుసుమిల్లి శ్రీకృష్ణ | ఆంధ్రప్రదేశ్ | సేంద్రియ రసాయనశాస్త్రం |
1997 | Kankan Bhattacharyya | పశ్చిమ బెంగాల్ | Laser Spectroscopy |
1998 | Akhil Ranjan Chakravarty | కర్ణాటక | జీవ నిరింద్రియ రసాయనశాస్త్రము |
1998 | Krishnarajanagar Nagappa Ganesh | కర్ణాటక | Bioorganic chemistry |
1999 | Ganesh Prasad Pandey | ఉత్తరప్రదేశ్ | సేంద్రియ రసాయనశాస్త్రం |
1999 | Deb Shankar Ray | పశ్చిమ బెంగాల్ | Theoretical spectroscopy |
2000 | Pradeep Mathur | ఇరాన్ | Organometallic chemistry |
2000 | Sourav Pal | మహారాష్ట్ర | థియరెటికల్ కెమిస్ట్రీ |
2001 | Uday Maitra | కర్ణాటక | Supramolecular chemistry |
2001 | Tavarekere Kalliah Chandrashekar | కర్ణాటక | జీవ నిరింద్రియ రసాయనశాస్త్రము |
2002 | Tushar Kanti Chakraborty | కర్ణాటక | సేంద్రియ రసాయనశాస్త్రం |
2002 | Murali Sastry | తమిళనాడు | Nanomaterials |
2003 | Santanu Bhattacharya | కర్ణాటక | Chemical biology |
2003 | Vadapalli Chandrasekhar | ఉత్తరప్రదేశ్ | నిరింద్రియ రసాయనశాస్త్రము |
2004 | Siva Umapathy | కర్ణాటక | Photochemistry |
2004 | Vinod Kumar Singh | ఉత్తరప్రదేశ్ | Chiral ligand |
2005 | Samaresh Bhattacharya | పశ్చిమ బెంగాల్ | నిరింద్రియ రసాయనశాస్త్రము |
2005 | Subramaniam Ramakrishnan | కర్ణాటక | Polymer chemistry |
2006 | Srinivasan Sampath | కర్ణాటక | Electrochemistry |
2006 | K. George Thomas | కేరళ | Photochemistry |
2007 | Amalendu Chandra | పశ్చిమ బెంగాల్ | Fluid mechanics |
2007 | Ayyappanpillai Ajayaghosh | కేరళ | Supramolecular chemistry |
2008 | Pradeep Thalappil | కేరళ | Nanoparticles |
2008 | జరుగు నరసింహమూర్తి | ఆంధ్రప్రదేశ్ | సేంద్రియ రసాయనశాస్త్రం |
2009 | చారుసీతా చక్రవర్తి | ఢిల్లీ | థియొరెటికల్ కెమిస్ట్రీ |
2009 | Narayanaswamy Jayaraman | తమిళనాడు | సేంద్రియ రసాయనశాస్త్రం |
2010 | Sandeep Verma | ఉత్తరప్రదేశ్ | Bioorganic chemistry |
2010 | Swapan Kumar Pati | పశ్చిమ బెంగాల్ | Optical and magnetic phenomena |
2011 | గరికపాటి నరహరి శాస్త్రి | ఆంధ్రప్రదేశ్ | Computational chemistry |
2011 | Balasubramanian Sundaram | కర్ణాటక | Computational chemistry |
2012 | Gangadhar J. Sanjayan | కేరళ | Bioorganic chemistry |
2012 | Govindasamy Mugesh | తమిళనాడు | Medicinal chemistry |
2013 | యమునా కృష్ణన్ | కర్ణాటక | సేంద్రియ రసాయనశాస్త్రం |
2014 | Souvik Maiti | పశ్చిమ బెంగాల్ | Biophysical Chemistry |
2014 | Kavirayani Ramakrishna Prasad | కర్ణాటక | సేంద్రియ రసాయనశాస్త్రం |
2015 | డి. శ్రీనివాసరెడ్డి | ఆంధ్రప్రదేశ్ | Medicinal Chemistry |
2015 | Pradyut Ghosh | పశ్చిమ బెంగాల్ | నిరింద్రియ రసాయనశాస్త్రము |
2016 | Partha Sarathi Mukherjee | పశ్చిమ బెంగాల్ | Supramolecular chemistry |
2017 | గణపతి నరేష్ పట్వారీ | తెలంగాణ | స్పెక్ట్రోస్కోపీ |
Year | Recipient | Place | Specialization |
---|---|---|---|
1972 | Kshitindramohan Naha | పశ్చిమ బెంగాల్ | Precambrian geology |
1976 | Mihir Kumar Bose | పశ్చిమ బెంగాల్ | Igneous petrology |
1976 | Khadg Singh Valdiya | ఉత్తరాఖండ్ | Tectonics, Environmental Geology |
1977 | Subir Kumar Ghosh | పశ్చిమ బెంగాల్ | Structural geology |
1977 | Krishan Lal Kaila | తెలంగాణా | భూకంపాధ్యయనశాస్త్రం |
1978 | Hassan Nasiem Siddiquie | ఉత్తరప్రదేశ్ | Marine geology |
1978 | భమిడిపాటి లక్ష్మీధర కనకాద్రి సోమయాజులు | ఆంధ్రప్రదేశ్ | భూరసాయన శాస్త్రం |
1979 | Vinod Kumar Gaur | ఉత్తరప్రదేశ్ | భూకంపాధ్యయనశాస్త్రం |
1980 | Basanta Kumar Sahu | ఒడిషా | Mathematical modelling |
1980 | Janardan Ganpatrao Negi | మహారాష్ట్ర | Theoretical geophysics |
1982 | Kunchithapadam Gopalan | తమిళనాడు | Geochronology |
1983 | Syed Mahmood Naqvi | తెలంగాణా | Precambrian geology |
1983 | Harsh Kumar Gupta | తెలంగాణా | భూకంపాధ్యయనశాస్త్రం |
1984 | Sethunathasarma Krishnaswami | కేరళ | భూరసాయన శాస్త్రం |
1984 | Subhrangsu Kanta Acharyya | పశ్చిమ బెంగాల్ | Geodynamics |
1985 | Rishi Narain Singh | ఉత్తరప్రదేశ్ | Geophysical modelling |
1986 | Alok Krishna Gupta | పశ్చిమ బెంగాల్ | Mineralogy |
1986 | Kumarendra Mallick | ఒడిషా | Geophysics |
1987 | Pramod Sadasheo Moharir | మహారాష్ట్ర | Signal processing |
1988 | Sampat Kumar Tandon | ఢిల్లీ | Physical stratigraphy |
1989 | Prem Chand Pandey | ఉత్తరప్రదేశ్ | Polar Research, Remote Sensing |
1991 | సుదీప్త సేన్‌గుప్తా | పశ్చిమ బెంగాల్ | Structural geology |
1991 | Sri Niwas | ఉత్తరప్రదేశ్ | Geophysics |
1992 | Satish Ramnath Shetye | గోవా | Physical oceanography |
1993 | Uma Charan Mohanty | ఒడిషా | Meteorology |
1994 | Jitendra Nath Goswami | అస్సాం | Geochronology |
1995 | Bhupendra Nath Goswami | అస్సాం | Meteorology |
1996 | Shyam Sundar Rai | ఉత్తరప్రదేశ్ | Geophysics |
1996 | Syed Wajih Ahmad Naqvi | ఉత్తరప్రదేశ్ | Biogeochemistry, Green house gases |
1998 | Rengaswamy Ramesh | తమిళనాడు | Palaeoclimatology |
2001 | కొల్లూరు శ్రీకృష్ణ | ఆంధ్రప్రదేశ్ | Marine geophysics |
2001 | Prashant Goswami | అస్సాం | Atmospheric modelling |
2002 | Sankar Kumar Nath | పశ్చిమ బెంగాల్ | భూకంపాధ్యయనశాస్త్రం |
2002 | Ganapati Shankar Bhat | మహారాష్ట్ర | Atmospheric sciences |
2003 | Kanchan Pande | ఉత్తరాంచల్ | Isotope geology |
2003 | గుంటుపల్లి వీర రాఘవేంద్ర ప్రసాద్ | ఆంధ్రప్రదేశ్ | Paleontology |
2005 | Nibir Mandal | పశ్చిమ బెంగాల్ | Structural geology |
2006 | Pulak Sengupta | పశ్చిమ బెంగాల్ | Metamorphic petrology |
2006 | Gufran-Ullah Beig | మహారాష్ట్ర | Atmospheric sciences |
2007 | అనిల్ భరద్వాజ్ | ఉత్తరప్రదేశ్ | అంతరిక్ష శాస్త్రం |
2008 | Puthenveettil Narayana Menon Vinayachandran | కేరళ | Physical Oceanography |
2009 | Sreedharan Krishnakumari Satheesh | కేరళ | Atmospheric Aerosols |
2011 | Shankar Doraiswamy | కర్ణాటక | Oceanography |
2014 | Sachchida Nand Tripathi | ఉత్తరప్రదేశ్ | Atmospheric Sciences |
2015 | Jyotiranjan Srichandan Ray | ఒడిషా | భూరసాయన శాస్త్రం |
2016 | Sunil Kumar Singh | గుజరాత్ | భూరసాయన శాస్త్రం |
Year | Recipient | Place | Specialization |
---|---|---|---|
1960 | హోమీ ఎన్.సేత్నా | మహారాష్ట్ర | కెమికల్ ఇంజనీరింగ్ |
1962 | Man Mohan Suri | పంజాబ్ | Suri-Transmission |
1963 | బ్రహ్మ ప్రకాష్ | పంజాబ్ | లోహశాస్త్రము |
1964 | Bal Raj Nijhawan | ఉత్తరప్రదేశ్ | Metallurgical Engineering |
1965 | అయ్యగారి సాంబశివరావు | తెలంగాణ | Electronic engineering |
1966 | Jai Krishna | ఉత్తరప్రదేశ్ | Earthquake engineering |
1967 | Tanjore Ramachandra Anantharaman | తమిళనాడు | లోహశాస్త్రము |
1968 | Kshitish Ranjan Chakravorty | పశ్చిమ బెంగాల్ | Fertilizer science |
1971 | Amitabha Bhattacharyya | సిక్కిం | Production Engineering |
1972 | Govind Swarup | ఉత్తరప్రదేశ్ | Radio astronomy |
1972 | Rajindar Pal Wadhwa | ఢిల్లీ | Microwave engineering |
1973 | Man Mohan Sharma | రాజస్థాన్ | Chemical engineering |
1974 | రొద్దం నరసింహ | కర్ణాటక | ఫ్లూయిడ్ డైనమిక్స్ |
1974 | Mangalore Anantha Pai | కర్ణాటక | Power systems |
1975 | ఉడుపి రామచంద్రరావు | కర్ణాటక | అంతరిక్ష శాస్త్రం |
1976 | Rajinder Kumar (chemical engineer) | పంజాబ్ | Multiphase phenomena |
1976 | Vaidyeswaran Rajaraman | తమిళనాడు | కంప్యూటరు శాస్త్రం |
1978 | Digvijai Singh | ఉత్తరప్రదేశ్ | Fluid-Film lubrication |
1978 | Sekharipuram Narayaniyer Seshadri | కేరళ | Control systems |
1979 | పల్లె రామారావు | ఆంధ్రప్రదేశ్ | లోహశాస్త్రము |
1980 | Vallampadugai Srinivasa Raghavan Arunachalam | కర్ణాటక | Materials science |
1981 | Suhash Chandra Dutta Roy | పశ్చిమ బెంగాల్ | Signal processing |
1982 | Raghunath Anant Mashelkar | గోవా | Chemical engineering |
1983 | Suhas Pandurang Sukhatme | మహారాష్ట్ర | Heat transfer |
1983 | Krishnaswamy Kasturirangan | కేరళ | Space science |
1984 | Dilip Devidas Bhawalkar | మధ్యప్రదేశ్ | Optical physics |
1984 | Paul Ratnasamy | తమిళనాడు | Catalysis |
1985 | పచ్చా రామచంద్రరావు | ఆంధ్రప్రదేశ్ | లోహశాస్త్రం |
1986 | Manohar Lal Munjal | పంజాబ్ | Sound engineering |
1987 | Shrikant Lele | ఉత్తరప్రదేశ్ | Computational thermodynamics |
1988 | Surendra Prasad | ఢిల్లీ | Signal processing |
1988 | B. D. Kulkarni | మహారాష్ట్ర | Chemical reaction engineering |
1989 | Gundabathula Venkateswara Rao | కేరళ | Finite element methods |
1989 | Srikumar Banerjee | పశ్చిమ బెంగాల్ | లోహశాస్త్రం |
1990 | Sankar Kumar Pal | పశ్చిమ బెంగాల్ | Fuzzy neural network |
1990 | Gangan Prathap | సింగపూర్ | Structural mechanics |
1991 | Jyeshtharaj Bhalchandra Joshi | మహారాష్ట్ర | Nuclear science |
1992 | Vivek Borkar | మహారాష్ట్ర | Stochastic control |
1993 | Dipankar Banerjee | కర్ణాటక | లోహశాస్త్రం |
1993 | Suresh Kumar Bhatia | ఆష్ట్రేలియా[note 1] | Catalysis |
1994 | గోవిందన్ సుందరరాజన్ | ఆంధ్రప్రదేశ్ | Surface engineering |
1995 | Kamanio Chattopadhyay | పశ్చిమ బెంగాల్ | Physical metallurgy |
1997 | Devang Vipin Khakhar | మహారాష్ట్ర | Polymer processing |
1998 | Anurag Sharma (physicist) | ఢిల్లీ | Photonics |
1998 | Ashok Jhunjhunwala | పశ్చిమ బెంగాల్ | Telecommunications |
1999 | Ramarathnam Narasimhan | తమిళనాడు | Fracture mechanics |
2000 | Viswanathan Kumaran | తమిళనాడు | Fluid dynamics |
2000 | Partha Pratim Chakraborty | పశ్చిమ బెంగాల్ | కంప్యూటరు శాస్త్రం |
2002 | Ashutosh Sharma | రాజస్థాన్ | Chemical engineering |
2003 | Atul Harish Chokshi | కర్ణాటక | Materials engineering |
2003 | Soumitro Banerjee | పశ్చిమ బెంగాల్ | Bifurcation theory |
2004 | Subhasis Chaudhuri | పశ్చిమ బెంగాల్ | Image processing |
2004 | Vivek Vinayak Ranade | మహారాష్ట్ర | Fluid dynamics |
2005 | వలిపె రాంగోపాలరావు | ఆంధ్రప్రదేశ్ | నానో ఎలక్ట్రానిక్స్ |
2005 | Kalyanmoy Deb | త్రిపుర | Computer science |
2006 | Ashish Kishore Lele | మహారాష్ట్ర | Polymer dynamics |
2006 | Sanjay Mittal | ఉత్తరప్రదేశ్ | Computational fluid dynamics |
2007 | రమా గోవిందరాజన్ | తెలంగాణ | ఫ్లూయిడ్ డైనమిక్స్ |
2007 | Budharaju Srinivasa Murty | తమిళనాడు | Metallurgy |
2008 | Ranjan Kumar Mallik | ఢిల్లీ | Communications theory |
2009 | Giridhar Madras | కర్ణాటక | Polymer engineering |
2009 | Jayant Ramaswamy Haritsa | కర్ణాటక | కంప్యూటరు శాస్త్రం |
2010 | G. K. Ananthasuresh | తమిళనాడు | Topology optimization |
2010 | సంగమిత్ర బందోపాధ్యాయ | పశ్చిమ బెంగాల్ | కంప్యూటరు శాస్త్రం |
2011 | Sirshendu De | పశ్చిమ బెంగాల్ | Chemical engineering |
2011 | ఉపద్రష్ట రామమూర్తి | ఆంధ్రపదేశ్ | Materials engineering |
2012 | Ravishankar Narayanan | కర్ణాటక | Nanostructured materials |
2012 | Y. Shanthi Pavan | తమిళనాడు | VLSI Designs |
2013 | Bikramjit Basu | పశ్చిమ బెంగాల్ | Ceramic engineering |
2013 | Suman Chakraborty | పశ్చిమ బెంగాల్ | Nanofluids |
2014 | ఎస్.వెంకటమోహన్ | ఆంధ్రప్రదేశ్ | Environmental engineering |
2014 | Soumen Chakrabarti | మహారాష్ట్ర | కంప్యూటరు శాస్త్రం |
2015 | Yogesh Moreshwar Joshi | మహారాష్ట్ర | Rheology |
2016 | Avinash Kumar Agarwal | రాజస్థాన్ | Mechanical engineering |
2016 | Venkata Narayana Padmanabhan | కర్ణాటక | Computer science |
Year | Recipient | Place | Specialization |
---|---|---|---|
1959 | కొమరవోలు చంద్రశేఖరన్ | ఆంధ్రప్రదేశ్ | Number theory |
1959 | కల్యంపూడి రాధాకృష్ణ రావు | కర్ణాటక | క్రేమర్-రావు పరిమితి |
1965 | కె.జి.రామనాథన్ | ఆంధ్రపదేశ్ | Number theory |
1972 | Conjeevaram Srirangachari Seshadri | తమిళనాడు | Algebraic geometry |
1972 | Anadi Sankar Gupta | పశ్చిమ బెంగాల్ | Fluid dynamics |
1975 | Padam Chand Jain | ఢిల్లీ | Numerical solutions |
1975 | Mudumbai Seshachalu Narasimhan | కర్ణాటక | Narasimhan–Seshadri theorem |
1976 | Kalyanapuram Rangachari Parthasarathy | తమిళనాడు | Quantum stochastic calculus |
1976 | Surinder Kumar Trehan | పంజాబ్ | Force-free magnetic field |
1977 | మాడభూషి సంతానం రఘునాథన్ | ఆంధ్రప్రదేశ్ | Lie groups |
1978 | Edayathumangalam Venkatarama Krishnamurthy | తమిళనాడు | Fast Division Algorithm |
1979 | Sundararaman Ramanan | తమిళనాడు | Algebraic geometry |
1979 | Srinivasacharya Raghavan | తమిళనాడు | Number theory |
1980 | Ramaiyengar Sridharan | తమిళనాడు | Filtered algebra |
1981 | Jayanta Kumar Ghosh | పశ్చిమ బెంగాల్ | Bayesian inference |
1982 | బి.ఎల్.ఎస్.ప్రకాశరావు | ఆంధ్రప్రదేశ్ | Statistical Inference |
1982 | Jang Bahadur Shukla | ఉత్తరప్రదేశ్ | Mathematical modelling |
1983 | Phoolan Prasad | ఉత్తరప్రదేశ్ | Partial differential equations |
1983 | Inder Bir Singh Passi | పంజాబ్ | Group theory |
1985 | Rajagopalan Parthasarathy | తమిళనాడు | Blattner's conjecture |
1985 | Surender Kumar Malik | హర్యానా | Nonlinear phenomena |
1986 | Thiruvenkatachari Parthasarathy | తమిళనాడు | Game theory |
1986 | Udai Bhan Tewari | ఉత్తరప్రదేశ్ | Group algebra |
1987 | Tarlok Nath Shorey | మహారాష్ట్ర | Number theory |
1987 | Parimala Raman | తమిళనాడు | Algebra |
1988 | Mihir Baran Banerjee | హిమాచల్ ప్రదేశ్ | Hydrodynamics |
1988 | Kalyan Bidhan Sinha | ఢిల్లీ | Mathematical theory of scattering |
1989 | Gopal Prasad | ఉత్తరప్రదేశ్ | Lie groups |
1990 | Ramachandran Balasubramanian | తమిళనాడు | Riemann zeta function |
1990 | Shrikrishna Gopalrao Dani | కర్ణాటక | Ergodic theory |
1991 | Vikram Bhagvandas Mehta | మహారాష్ట్ర | Frobenius split |
1991 | Annamalai Ramanathan | తమిళనాడు | Frobenius splitting |
1992 | Maithili Sharan | రాజస్థాన్ | Mathematical modelling |
1993 | Navin M. Singhi | మహారాష్ట్ర | Combinatorics |
1993 | Karmeshu | ఢిల్లీ | Mathematical modelling |
1994 | Neithalath Mohan Kumar | కేరళ | Commutative algebra |
1995 | Rajendra Bhatia | ఢిల్లీ | Matrix functions |
1996 | Vaikalathur Shankar Sunder | తమిళనాడు | Subfactors |
1998 | Trivandrum Ramakrishnan Ramadas | తమిళనాడు | Algebraic geometry |
1998 | Subhashis Nag | తమిళనాడు | String theory |
1999 | Rajeeva Laxman Karandikar | మధ్యప్రదేశ్ | Probability theory |
2000 | Rahul Mukerjee | పశ్చిమ బెంగాల్ | Statistics |
2001 | Tyakal Nanjundiah Venkataramana | కర్ణాటక | Algebraic groups |
2001 | Gadadhar Misra | ఒడిషా | Operator theory |
2002 | Sundaram Thangavelu | తమిళనాడు | Harmonic analysis |
2002 | Dipendra Prasad | మహారాష్ట్ర | Number theory |
2003 | Manindra Agrawal | ఉత్తరప్రదేశ్ | AKS primality test |
2003 | Vasudevan Srinivas | కర్ణాటక | Algebraic geometry |
2004 | సుజాతా రామదొరై | కర్ణాటక | Iwasawa theory |
2004 | Arup Bose | పశ్చిమ బెంగాల్ | Sequential analysis |
2005 | Probal Chaudhuri | పశ్చిమ బెంగాల్ | Quantile regression |
2005 | Kapil Hari Paranjape | మహారాష్ట్ర | Algebraic geometry |
2006 | Vikraman Balaji | తమిళనాడు | Algebraic geometry |
2006 | Indranil Biswas | మహారాష్ట్ర | Algebraic geometry |
2007 | B. V. Rajarama Bhat | పశ్చిమ బెంగాల్ | Operator theory |
2008 | Jaikumar Radhakrishnan | మహారాష్ట్ర | Combinatorics |
2009 | సురేశ్ వెనపల్లి | తెలంగాణ | బీజగణితం |
2011 | Mahan Mitra | పశ్చిమ బెంగాల్ | Hyperbolic geometry |
2011 | Palash Sarkar | పశ్చిమ బెంగాల్ | Cryptology |
2012 | Siva Athreya | కర్ణాటక | Probability theory |
2012 | Debashish Goswami | పశ్చిమ బెంగాల్ | Noncommutative geometry |
2013 | Eknath Prabhakar Ghate | మహారాష్ట్ర | Number theory |
2014 | Kaushal Kumar Verma | కర్ణాటక | Complex analysis |
2015 | K. Sandeep | కర్ణాటక | Elliptic partial differential equation |
2015 | Ritabrata Munshi | మహారాష్ట్ర | Number theory |
2016 | Amlendu Krishna | మహారాష్ట్ర | Algebraic geometry |
2016 | Naveen Garg | ఢిల్లీ | Theoretical computer science |
Year | Recipient | Place | Specialization |
---|---|---|---|
1961 | Ram Behari Arora | రాజస్థాన్ | Cardiovascular pharmacology |
1963 | Bal Krishan Anand | ఉత్తరప్రదేశ్ | Neurophysiology |
1963 | Sibte Hasan Zaidi | ఉత్తరప్రదేశ్ | Toxicology |
1965 | వులిమిరి రామలింగస్వామి | ఆంధ్రప్రదేశ్ | రోగ నిదాన శాస్త్రం |
1965 | Nirmal Kumar Dutta | పశ్చిమ బెంగాల్ | Microbiology |
1966 | Jyoti Bhusan Chatterjea | పశ్చిమ బెంగాల్ | Haemoglobinopathy |
1966 | Rustom Jal Vakil | మహారాష్ట్ర | Cardiology |
1967 | Mandayam Jeersannidhi Thirumalachar | యు.ఎస్.ఏ. | Mycology |
1967 | Ajit Kumar Basu | పశ్చిమ బెంగాల్ | Cardiac surgery |
1968 | Uttamchand Khimchand Sheth | మహారాష్ట్ర | Neurobiology |
1968 | Sarashi Ranjan Mukherjee | పశ్చిమ బెంగాల్ | Pharmacology |
1969 | Ranjit Roy Chaudhury | బీహార్ | Pharmacology |
1969 | Subramanian Kalyanaraman | తమిళనాడు | Neurosurgery |
1970 | Janak Raj Talwar | పంజాబ్ | Cardiothoracic surgery |
1971 | Ajit Kumar Maiti | పశ్చిమ బెంగాల్ | Neurophysiology |
1971 | Om Dutt Gulati | గుజరాత్ | Pharmacology |
1976 | Nuggehalli Raghuveer Moudgal | కర్ణాటక | Endocrinology |
1980 | తురగ దేశిరాజు | ఆంధ్రప్రదేశ్ | న్యూరోఫిజియాలజీ |
1980 | Perdur Radhakantha Adiga | కర్ణాటక | Reproductive biology |
1981 | Umesh Chandra Chaturvedi | ఉత్తరప్రదేశ్ | Virology |
1983 | ఇందిరా నాథ్ | ఢిల్లీ | Immunology |
1984 | Jagdish Narain Sinha | ఉత్తరప్రదేశ్ | Neuropharmacology |
1984 | Brahm Shanker Srivastava | ఉత్తరప్రదేశ్ | Molecular biology |
1985 | Dilip Kumar Ganguly | పశ్చిమ బెంగాల్ | Neurophysiology |
1986 | Shyam Swarup Agarwal | ఉత్తరప్రదేశ్ | Immunology |
1986 | Pradeep Seth | ఢిల్లీ | Microbiology |
1990 | Maharaj Kishan Bhan | హర్యానా | Pediatrics |
1991 | శశి వధ్వా | మధ్యప్రదేశ్ | న్యూరోబయాలజీ |
1992 | ఉందుర్తి నరసింహదాస్ | ఆంధ్రప్రదేశ్ | ఇమ్యూనాలజీ |
1992 | Narinder Kumar Mehra | పంజాబ్ | Immunogenetics |
1993 | Gaya Prasad Pal | మధ్యప్రదేశ్ | Clinical anatomy |
1994 | Yagya Dutta Sharma | ఢిల్లీ | Molecular biology |
1994 | Krishna Balaji Sainis | మహారాష్ట్ర | Immunology |
1995 | Anil Kumar Tyagi | ఉత్తరప్రదేశ్ | Biochemistry |
1995 | Subrat Kumar Panda | ఒడిషా | Virology |
1996 | విజయలక్ష్మీ రవీంద్రనాథ్ | తమిళనాడు | నాడీశాస్త్రం |
1996 | Shiv Kumar Sarin | రాజస్థాన్ | Hepatology |
1997 | Satish Kumar Gupta | హర్యానా | Immunology |
1997 | Vijay Kumar (molecular biologist) | బీహార్ | Molecular biology |
1998 | G. Balakrish Nair | కేరళ | Microbiology |
1999 | సి.హెచ్.మోహనరావు | ఆంధ్రప్రదేశ్ | మాలిక్యులార్ బయాలజీ |
2000 | Shahid Jameel | ఉత్తరప్రదేశ్ | Virology |
2001 | Birendra Nath Mallick | పశ్చిమ బెంగాల్ | Neurobiology |
2002 | Sunil Pradhan | ఉత్తరప్రదేశ్ | Neurology |
2003 | Chinmoy Sankar Dey | ఢిల్లీ | Molecular biology |
2003 | Anil Kumar Mandal | పశ్చిమ బెంగాల్ | Glaucoma |
2004 | Chetan Eknath Chitnis | మహారాష్ట్ర | Parasitology |
2005 | Javed Naim Agrewala | ఉత్తరప్రదేశ్ | Immunology |
2006 | V. S. Sangwan | హర్యానా | Cell biology |
2007 | Pundi Narasimhan Rangarajan | కర్ణాటక | Gene expression |
2008 | Ravinder Goswami | ఢిల్లీ | Endocrinology |
2009 | Santosh Gajanan Honavar | మహారాష్ట్ర | Ocular oncology |
2010 | మిథాలీ ముఖర్జీ | ఢిల్లీ | హ్యూమన్ జెనోమిక్స్, ఆయుర్ జెనోమిక్స్ |
2011 | K. N. Balaji | కర్ణాటక | Mycology |
2012 | Sandip Basu | మహారాష్ట్ర | Nuclear medicine |
2013 | Pushkar Sharma | ఉత్తరప్రదేశ్ | Immunology |
2014 | Anurag Agrawal | యు.ఎస్.ఏ. | Entomology |
2015 | విదితా అశోక్ వైద్య | మహారాష్ట్ర | నాడీశాస్త్రం |
2016 | నియాజ్ అహ్మద్ | తెలంగాణ | Molecular epidemiology, genomics |
Year | Recipient | Place | Specialization |
---|---|---|---|
1958 | కె శ్రీనివాస కృష్ణన్ | తమిళనాడు | రామన్ పరిక్షేపం |
1960 | ఎమ్.జి.కె. మీనన్ | కేరళ | పార్టికల్ ఫిజిక్స్ |
1961 | గోపాలసముద్రం నారాయణ అయ్యర్ రామచంద్రన్ | తమిళనాడు | రామచంద్రన్ ప్లాట్ |
1962 | విక్రం అంబాలాల్ సారాభాయ్ | గుజరాత్ | అంతరిక్ష శాస్త్రం |
1963 | రాజారామన్న | కర్ణాటక | న్యూక్లియర్ ఫిజిక్స్ |
1964 | Ajit Ram Verma | ఉత్తరప్రదేశ్ | స్ఫటికాకృతి శాస్త్రం |
1965 | బర్రి రామచంద్రరావు | ఆంధ్రపదేశ్ | స్ఫటికాకృతి శాస్త్రం |
1966 | Sivaraj Ramaseshan | తమిళనాడు | స్ఫటికాకృతి శాస్త్రం |
1966 | Suresh Chand Jain | ఉత్తరప్రదేశ్ | Semiconductor devices |
1967 | Devendra Lal | ఉత్తరప్రదేశ్ | Geophysics |
1968 | Ashesh Prasad Mitra | పశ్చిమ బెంగాల్ | Environmental physics |
1969 | Asoke Nath Mitra | ఢిల్లీ | Particle physics |
1970 | వేణు బప్పు | ఆంధ్రప్రదేశ్ | Astrophysics |
1971 | Padmanabha Krishnagopala Iyengar | కేరళ | Nuclear physics |
1972 | Sivaramakrishna Chandrasekhar | పశ్చిమ బెంగాల్ | స్ఫటికాకృతి శాస్త్రం |
1972 | Shri Krishna Joshi | ఉత్తరాఖండ్ | Nanotechnology |
1973 | Virendra Singh | ఉత్తరప్రదేశ్ | High energy physics |
1974 | Krityunjai Prasad Sinha | బీహార్ | Solid state gravitation |
1974 | Mahendra Singh Sodha | ఉత్తరప్రదేశ్ | Plasma physics |
1975 | Biswa Ranjan Nag | పశ్చిమ బెంగాల్ | Semiconductor physics |
1975 | Kasturi Lal Chopra | పంజాబ్ | Material physics |
1976 | Chanchal Kumar Majumdar | పశ్చిమ బెంగాల్ | Condensed matter physics |
1976 | Ramanuja Vijayaraghavan | తమిళనాడు | Condensed matter physics |
1978 | Jayant Vishnu Narlikar | మహారాష్ట్ర | Steady state cosmology |
1978 | Erode Subramanian Raja Gopal | తమిళనాడు | Condensed matter physics |
1979 | Sudhanshu Shekhar Jha | బీహార్ | Condensed matter physics |
1979 | Ajoy Kumar Ghatak | ఉత్తరప్రదేశ్ | Optical physics |
1980 | Nivrathi Suryanarayanashastry Satya Murthy | తమిళనాడు | Molecular reaction dynamics |
1980 | Narasimhaiengar Mukunda | కర్ణాటక | Quantum mechanics |
1981 | Ramanujan Srinivasan | Magnetic resonance phenomena | |
1981 | Shasanka Mohan Roy | ఢిల్లీ | High energy physics |
1982 | Tiruppattur Venkatachalamurti Ramakrishnan | తమిళనాడు | Condensed matter physics |
1982 | Girish Saran Agarwal | ఉత్తరప్రదేశ్ | Quantum optics |
1983 | Shyam Sunder Kapoor | మహారాష్ట్ర | Nuclear physics |
1983 | Ramamurti Rajaraman | ఢిల్లీ | Theoretical physics |
1984 | Ranganathan Shashidhar | యు.ఎస్.ఏ. | liquid crystals |
1984 | Ramanath Cowsik | మహారాష్ట్ర | Astroparticle physics |
1985 | నరేంద్ర కుమార్ | ఛత్తీస్‌ఘడ్ | Condensed matter physics |
1985 | Kehar Singh | ఉత్తరప్రదేశ్ | Nanooptics |
1986 | Predhiman Krishan Kaw | జమ్మూ కాశ్మీరు | Plasma physics |
1987 | Probir Roy | పశ్చిమ బెంగాల్ | High energy physics |
1987 | Vijay Kumar Kapahi | పంజాబ్ | Radio astronomy |
1988 | Deepak Kumar | ఢిల్లీ | Condensed matter physics |
1988 | Onkar Nath Srivastava | ఉత్తరప్రదేశ్ | Nanotechnology |
1989 | Muthusamy Lakshmanan | తమిళనాడు | Theoretical physics |
1989 | Nelamangala Vedavyasachar Madhusudana | కర్ణాటక | Liquid crystals |
1990 | Ajay Kumar Sood | మధ్యప్రదేశ్ | Nanotechnology |
1990 | Ganapathy Baskaran | తమిళనాడు | Condensed matter physics |
1991 | Deepak Dhar | ఉత్తరప్రదేశ్ | Statistical physics |
1991 | Deepak Mathur | మహారాష్ట్ర | Molecular physics |
1992 | Vikram Kumar | ఢిల్లీ | Semiconductor devices |
1992 | Subodh Raghunath Shenoy | కేరళ | Condensed matter physics |
1993 | Rajiah Simon | తమిళనాడు | Quantum optics |
1993 | Gopal Krishna | మహారాష్ట్ర | Radio astronomy |
1994 | Arup Kumar Raychaudhuri | పశ్చిమ బెంగాల్ | Solid state physics |
1994 | Ashoke Sen | పశ్చిమ బెంగాల్ | Theoretical physics |
1995 | Mustansir Barma | మహారాష్ట్ర | Statistical physics |
1996 | Thanu Padmanabhan | కేరళ | Cosmology |
1997 | Bikas K. Chakrabarti | పశ్చిమ బెంగాల్ | Quantum annealing |
1997 | Amitava Raychaudhuri | పశ్చిమ బెంగాల్ | Particle physics |
1998 | Arun Mallojirao Jayannavar | ఒడిషా | Condensed matter physics |
1998 | Sumit Ranjan Das | యు.ఎస్.ఏ. | High energy physics |
1999 | Echur Varadadesikan Sampathkumaran | మహారాష్ట్ర | Superconductivity |
1999 | Sunil Mukhi | మహారాష్ట్ర | Theoretical physics |
2000 | Sriram Ramaswamy | కర్ణాటక | Condensed matter physics |
2000 | Varun Sahni | మహారాష్ట్ర | General relativity and gravitation |
2001 | Rahul Pandit | కర్ణాటక | Condensed matter physics |
2002 | Mohit Randeria | యు.ఎస్.ఏ. | Condensed matter physics |
2002 | Avinash Anant Deshpande | కర్ణాటక | Astrophysics |
2003 | Gattamraju Ravindra Kumar | మహారాష్ట్ర | Plasma physics |
2003 | Biswarup Mukhopadhyaya | ఉత్తరప్రదేశ్ | High energy physics |
2004 | Madan Rao | కర్ణాటక | Statistical mechanics |
2005 | Sandip Parimal Trivedi | ఉత్తరప్రదేశ్ | Condensed matter physics |
2006 | Sanjay Puri | ఢిల్లీ | Statistical physics |
2006 | Atish Shirpad Dabholkar | ఫ్రాన్స్ | Quantum gravity |
2007 | Yashwant Gupta | మహారాష్ట్ర | Radio astronomy |
2007 | Pinaki Majumdar | ఉత్తరప్రదేశ్ | Condensed matter physics |
2008 | Raghunathan Srianand | మహారాష్ట్ర | Cosmology |
2008 | Srikanth Sastry | కర్ణాటక | Theoretical physics |
2009 | Rajesh Gopakumar | పశ్చిమ బెంగాల్ | String theory |
2009 | Abhishek Dhar | కర్ణాటక | Condensed matter physics |
2010 | Umesh Vasudeo Waghmare | కర్ణాటక | Condensed matter physics |
2010 | Kalobaran Maiti | కర్ణాటక | Condensed matter physics |
2011 | Shiraz Minwalla | మహారాష్ట్ర | String theory |
2012 | Arindam Ghosh | కర్ణాటక | Semiconductors |
2012 | Krishnendu Sengupta | పశ్చిమ బెంగాల్ | Theoretical physics |
2013 | Amol Dighe | మహారాష్ట్ర | High energy physics |
2013 | Vijay Balakrishna Shenoy | తమిళనాడు | Condensed matter physics |
2014 | Pratap Raychaudhuri | మహారాష్ట్ర | Superconductivity |
2014 | Sadiqali Abbas Rangwala | మహారాష్ట్ర | Optical physics |
2015 | Bedangadas Mohanty | ఒడిషా | High energy physics |
2015 | మందార్ మధుకర్ దేశ్‌ముఖ్ | మహారాష్ట్ర | మెసోస్కోపిక్ ఫిజిక్స్ |
2016 | Subramanian Anantha Ramakrishna | ఒడిషా | Condensed matter physics |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.